20-09-2022, 10:53 AM
(16-09-2022, 02:05 PM)kamaraju50 Wrote: చంద్రలేఖా విలాపం అని ఈ పుస్తకం గురించి గూగుల్ చేస్తే వికీపిడియా పేజీ లోనె రంజైన బొమ్మ ఉంది. పుస్తకం చదవాలని ఉబలాటంగా ఉంది.
చదివిన మహానుబావులు మన నాటుబాషలో రివ్యూ రాయగలరా..
చంద్రరేఖా విలాపం అనేది హాస్యరస బూతు ప్రబంధం. దీనిని 18వ శతాబ్దంలో పిఠాపురంకు చెందిన కూచిమంచి తిమ్మకవి తమ్ముడు కూచిమంచి జగ్గకవి వ్రాశాడు. పుదుచ్చేరి లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్. చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించారు.
![[Image: douard-Henri-Avril-9.jpg]](https://i.ibb.co/vdW5Gx4/douard-Henri-Avril-9.jpg)