19-09-2022, 05:27 PM
ఒక్కొక్క స్టోరీ కి విక్రమ్ రిచి రిచ్ స్టోరీతో ఎమ్మాన లింక్ పెడుతున్నారు బ్రో.....ఈ లెక్కలో చూస్తే ఎవ్వరినీ వదిలేలా లేరు మీరు....చదువుతున్న కొద్దీ ఎక్సైట్మేట్ పెరిగిపోతుంది బ్రో....అప్డేట్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది....ఇంతకీ మరి అమ్మకి నిజం చెప్పేసి అక్షితకి కూడా నిజం చెప్పేస్తాడా????
మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు


