19-09-2022, 11:08 AM
మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడే లంజ కొడుకులు ఉన్న అన్ని రోజులు మన దేశం బాగుపడడు.....!!!!
రెండవ భాగం.. కథ లోని ఇంకొన్ని పాత్రలు....
....ఓటి చెరువు 1200 గడప కలిగిన ఒక చిన్న పల్లెటూరు బయట నుండి చూసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అనుభూతి కలిపించే ఊరు కానీ లోపల మురికి కాలువలో ఉండే పురుగుల కంటే హీనం గా జనాల్ని తక్కువ చేసి చూసే సర్పంచ్ ...ప్రజల తో ఉదిగం చేయించుకోవడం అందమైన ఆడది కనిపిస్తే దాన్ని పక్క లోకి తీసుకుని వెళ్ళడం ఇదే అక్కడి ప్రజలకు అలవాటు అయిపోయింది....!!!!
అన్న ఈరోజు పంపిస్తాను . హా అవసరం లేదు కొత్త truck auto తీసుకున్నాం ..హా నూనె వస్తువులు ఇంకా పిండి సరుకులు తీసుకురావడానికి ఇబ్బంది కదా అని హా డెలివరీ బండి ఉంది కదా మహీంద్రా వాళ్ళది లోడ్ వాన్ సరే అయితే హా సాయంత్రం లోపు అక్కడ ఉంటాను అని ఫోన్ పెట్టేసాడు ..
సూరజ్ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరగబోతుంటే సంధ్య ఎదురుగా నిలబడి ఉంది..
సూరజ్...హేయ్ ఎంటి సంధ్య గారు స్టేషన్ కి వెళ్ళలేదు ఎంటి ఇక్కడకి వచ్చారు అని అడిగాడు..
సంధ్య...మా ఆయన స్వీట్స్ సరిగ్గా తయారు చేయడం లేదు అని కంప్లైంట్ వచ్చింది .ఒక సారి చూద్దాం అని వచ్చాను..
సూరజ్...అవునా మీ స్టేషన్ లో కేసులు కూడా నమోదు అవుతున్నాయి అంటే ఆశ్చర్యం గా ఉంది నాకు అంటూ నవ్వుతున్నాడు...
వీళ్ళ మాటలు మద్యలో ఒక అతను వచ్చి సూరజ్ బాబు ఒక కేజీ జిలేబి కావాలి ఎంత అని అడిగాడు..
సూరజ్ ఇంకా సంధ్య ఇద్దరు కలిసి ఒకేసారి 120 రూపాయలు అని చెప్పి నవ్వుకుంటూ ఉన్నారు...
ఆ మనీషి కి జిలేబి ఇచ్చి పంపించేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు..
సూరజ్...అవును సంధ్య గారు ఈ ఊర్లోకి కొత్త సర్పంచ్ వచ్చాడు అంట నిజమేనా..
సంధ్య..హా అవును వచ్చాడు కాదు వచ్చింది..ఒక ఆడ మనిషి అంట ఆ రఘురామయ్య మనుషులు వాడితో చెప్తుంటే విన్నాను...
సూరజ్... అయ్యో ఆడ మనిషి నా వాడి చేతుల్లో పడితే ఏమైనా ఉందా..
సంధ్య...నేను కూడా అదే ఆలోచనలో ఉన్న పాపం ఆ అమ్మాయి ఎవరు అని మన ఊర్లో ప్రతి ఒక్క govt office కి మన షాప్ ఎదురుగానే వెళ్ళాలి కదా అందుకే నేను ఇక్కడికి వచ్చాను..ఇక్కడే ఆపి మాట్లాడుదాం అని..
సూరజ్...మీరు మాత్రం ఆ రాక్షసుడు తో ఆటలు ఆడుతున్నారు ..ఈరోజు కూడా వెళ్లి వచ్చారు అంట కదా..
సంధ్య...హా ఊర్లో వాళ్ళు నా గురించి ఏమి అనుకున్న పర్వాలేదు నేను మాత్రం మన బంధాన్ని ప్రమాదం లో పడేయలేను అలాగని వాడితో పడుకునే అంత సిగ్గుమాలిన దాన్ని కాదు..
సూరజ్... అయ్యో సంధ్య గారు నాకు తెలియదా చెప్పండి ..కానీ జాగ్రత వాడు వాడి పెళ్ళాం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.. మీ మీద పగ సాధించాలని మనం ఊర్లోకి వచ్చిన మొదటి రోజే మీరు వాడి పెళ్ళాన్ని బట్టలు ఊడదీసి ఊరి మధ్యలో నిలబెట్టారు కదా.
సంధ్య...హా హా అందుకే కదా వాడు నన్ను ప్రతిసారీ వాడి ఇంటికి పిలిపించుకొని వాడు పెద్ద మొగాడు అని ఊర్లో వాళ్ళు అనుకోవాలి అని వాడి తాపత్రయం ఈరోజు అడిగాడు ఒక్క సారి అయిన పడుకో నాతో అని నవ్వుతుంది..
సూరజ్...సంధ్య గారు ఏం అంటున్నారు మీరు..
సంధ్య...హేయ్ మీరు ఉన్నారు నాకు కక్కిన కూడు కోసం నేను ఎందుకు ఆశ పడుతాను చెప్పండి..
సూరజ్...హ్మ్మ్
సంధ్య...ఎంటి ఈ కొత్త సర్పంచ్ ఇంకా రాలేదు ..
సూరజ్...ఎమో సంధ్య గారు నేను అదే చూస్తున్న..
ఇంతలో సంధ్య కి ఒక msg వచ్చింది...హాయ్ సంధ్య మై డార్లింగ్ అంటూ..
సంధ్య msg చూసి సరే నేను వెళ్తాను స్టేషన్ కి అని బయలు దేరింది.....
....... Hyderabad ప్రస్తుతం అధికారం లో ఉన్న govt TRS పార్టీ ఆఫీస్ స్పోర్ట్స్ మినిస్టర్ క్యాబిన్ లో......
మినిస్టర్...చూడు వాసుదేవ్ మన govt sports కి ఇచ్చేది రూపాయి అందులో అన్ని కోటాలు పోగ మీ football కోటా కి వచ్చేది 10 పైసలు నువ్వు ఇలా మాకు అవి కావాలి ఇవి కావాలి అంటే కుదరవు అర్ధం అవుతుంది కదా..
వాసుదేవ్...సిగరెట్ తాగుతరా అంటూ సిగరెట్ ఇస్తున్నాడు...
మినిస్టర్ సిగరెట్ తీసుకొని నోట్లో పెట్టుకొని నా మాట విని ఈ క్రికెట్ ఇంకా కబడ్డీ లాంటివి చూసుకో నీకు డబ్బులు మాకు డబ్బులు అంటూ జేబు లో లైటర్ కోసం వెతుకుతూ ఉన్నాడు..
వాసుదేవ్...ఇదిగోండి పట్టండి అని లైటర్ ప్రెస్ చేసి సిగరెట్ అంటిస్తు మినిస్టర్ మీసం కాల్చేశాడు...
మినిస్టర్...ఆహ్ హేయ్ *** కొడకా నా మీసం కాలుస్తవ అంటూ అరిచాడు...
వాసుదేవ్....లంజ కొడకా నీలాంటి వాళ్ళు ఉండబట్టే రా ఎటువంటి ప్రతిభ లేకుండా **** నా కొడుకులు స్పోర్ట్స్ లోకి వచ్చి పరువు తీస్తున్నారు ..
మినిస్టర్...హేయ్ వాసుదేవ్ ఎవరి తో మాట్లాడుతున్నావ్ అర్ధం అవుతుందా..
వాసుదేవ్...హేయ్ ఆపరా ఇంకో సారి ఆటగాళ్ళ నిధులు దేన్గడానికి చూశావో కొడకా వొల్లంత తగలబెడత అంటూ లేచి వెళ్ళిపోయాడు..
మినిస్టర్...*** లంజ కొడుకు అంటూ కాలిపోయిన మీసం చూసుకుంటూ ఉన్నాడు..
వాసుదేవ్ బయటకు వచ్చి సిగరెట్ వెలిగించి తాగుతూ ఉన్నాడు..
ఇంతలో తన భార్య ఫోన్ చేసింది .
వాసుదేవ్..హేయ్ పంతులమ్మ ఎంటి ఏమి చేస్తున్నావు..
వాసుకి...కాలేజ్ కి వచ్చాను..మీరు ఎలాగో hyd లో ఉన్నారు కదా వెళ్ళి అమ్మాయి నీ ఒకసారి చూసి రండి ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను ..
వాసుదేవ్...హా అది ఎలా మర్చిపోతా నా యువరాణి నీ కలవకుండా వెళ్ళిపోతానా చెప్పు ఊరికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తాను సరేనా..
వాసుకి ..అయితే ఇక్కడికి రార ఈరోజు నాకు ఇక్కడ ఉండాలి అని లేదు మీరు ఎమో మెదక్ లో అమ్మాయి hyd లో నేను ఇక్కడ నా వల్ల కాదు..
వాసుదేవ్...హేయ్ వసు ఎందుకు అలా చిన్న పిల్లల ఎదుస్తవు సరే నేను ఒక వారం సెలువ పెట్టుకొని వస్తాను సరే నా..
వాసుకి..హ్మ్మ్ ....
వాసుదేవ్...సరే నేను వెళ్లి అమ్మాయి ని కలిసి వెళ్తాను నువ్వు జాగ్రత అని ఫోన్ పెట్టేసాడు...
వాసుదేవ్ తన కార్లో govt మహిళ డిగ్రీ కళాశాల కి వెళ్ళాడు....
వాచ్మెన్... సర్ లోపలికి మొగవాళ్ళ కి ప్రవేశం లేదు మర్చిపోయారా..
వాసుదేవ్...అరేయ్ సోము sorry నేను నా కీర్తి కోసం వచ్చాను..
సోము...sorry enduku సర్ ఇంకో 5 నిమిషాల్లో clg అయిపోతుంది..అమ్మాయి వస్తుంది లోపల కూర్చోండి..
వాసుదేవ్...పర్వాలేదు లే అంటూ అక్కడే నిలబడ్డాడు...
Clg వదలగానే ఆడపిల్లలు అందరూ నడుచుకుంటూ బయటకు వస్తున్నారు...అందులో ఒక నల్లటి రంగు పంజాబీ డ్రెస్ లో ఒక అమ్మాయి వచ్చి వాసుదేవ్ నీ చూస్తూ నాన్న అని పిలిచింది..
వాసుదేవ్...హేయ్ నా బంగారం అంటూ తన కూతురిని దగ్గరకు తీసుకొని తల మీద ముద్దు పెట్టాడు..
కీర్తి .. నాన్న smoke చేశారా.
వాసుదేవ్...sorry రా బెబమ్మ అవును ఎలా జరుగుతున్నాయి క్లాసులు..
కీర్తి...పర్వాలేదు అవును అమ్మ రాలేదా మీరు ఒక్కరే వచ్చారు..
వాసుదేవ్...నేను స్పోర్ట్స్ మినిస్టర్ నీ కలవడానికి మెదక్ నుండి వచ్చారా అమ్మ ఊర్లోనే ఉంది ..
కీర్తి...మాకు ఇంకో 10 రోజుల్లో సెలవులు ఇస్తారు నేను అమ్మ దగ్గరకి వెళ్తాను..
వాసుదేవ్...నువ్వు ఎలా అంటే అల సరే రా హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ కార్ లో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు.....
.......ఓటి చెరువు ....ఊర్లో చెరువు దగ్గర కల్లు పాక......
రఘురామయ్య చిన్న కొడుకు రాము అతని frnds తో కలిసి పేక ఆడుతూ మందు కొడుతూ ఉన్నాడు..
ఇంతలో కృష్ణ వచ్చి వాడిని తన్ని లంజ కొడకా ఇక్కడ కూర్చొని మందు పేక ఆడుతూ ఇంటికి రావడం మనేసవు అంటూ కాలి తో కొడుతున్నాడు .
రాము అక్కడ నుండి పరిగెడుతూ రేయ్ అయిపోయావ్ నువ్వు అంటూ పరిగెత్తాడు...
ఇక్కడి వరకు కథ లో కనిపించే పాత్రలు తరచుగా ....
ఇంకా కొన్ని పాత్రలు కేవలం కథ లో భాగం గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి...
కృష్ణ...
సుబ్బడు....
ఇంకా రఘురామయ్య డ్రైవర్ అతని పెళ్ళాం...
వీళ్లు కాకుండా మధ్యలో కొన్ని పాత్రలు వస్తాయి ...
కథ మొదటి భాగం లో ఫస్ట్ అప్డేట్ వచ్చే నెల లో ఉంటుంది .. అప్పటి వరకు సెలవు....
కులమతాల గొడవలకు దూరం గా ఉండండి పొరపాటున మనకి ఏదైనా జరిగితే అప్పుడు ఆదుకునేది మనుషులు కులం కాదు...

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...