18-09-2022, 10:22 PM
(18-09-2022, 10:19 PM)Gautham Rajesh Wrote: Jani Garu Mee కథలు చాలా చాలా బాగుంది అలాగే
మీ రాసే కథలు విధానం చాలా చాలా బాగుంది.
ఇంకా నేను మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఉంట్టను. ఇలాగే కథలని రాస్తూ ఉండాలి నాకు కూడా చాలా చాలా కథలు రయల్లని ఉంది కానీ అందుకు సరిగా టైం లేదు.
Once again thanks for the new story
Gautham Rajesh గారు చాలా కృతజ్ఞతలు మీకు .. అలాగే మీరు కూడా ఒక మంచి కథ తో మా ముందుకు రావాలి అని కోరుకుంటూ...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...