19-09-2022, 02:35 PM
కార్ గాలి లో 10 అడుగుల ఎత్తు వరకు లేచి కిందకు నేల ను తాకే లోపు 3 పల్టీలు కొట్టింది.. ఈ గ్యాప్ లో కార్ లో ఉన్న 5 గురి లో నలుగురు ముందే కింద పడి పోయారు .. వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అయ్యాయి.. కానీ డ్రైవ్ చేస్తూ ఉన్న తేజ్ మాత్రం కార్ లో చిక్కుకుపోయి మంటల్లో కాలిపోయాడు .
Himaja...ఆ సంఘటన చూస్తూ అలాగే షాక్ లో ఉండిపోయింది .. ఉలుకు పలుకు లేకుండా
దాదాపు ఒక గంట తర్వాత విజయ్ తన తలకి కట్టు కడుతూ హేయ్ Himaja నిన్నే పద వెళ్దాం తేజ్ ఇంకా మనకి లేడు మేము వాడి కాలిన శరీరాన్ని పుడ్చేసము అని అన్నాడు...
Himaja.. sorry ఇదంతా నా వల్లే కదా నేను నిజంగా ఒక bad thing నీ అంటూ ఏడుస్తూ ఉంది..
Himaja ఏడవటం చూసి ముగ్గురు Himaja దగ్గరకు వచ్చి హేయ్ అల ఏమి లేదు.. ఆ విషయానికి వస్తె మాది కూడా తప్పు ఉంది..వాడిని వెనక్కి చూడమని చెప్పింది నేనే కదా అని రవి అన్నాడు...
భాను...నేను కాస్త ముందే పోల్ గురించి చెప్పాల్సింది నా మాట కాస్త late గా వస్తుంది ఎప్పుడు దాని వల్లే ఇలా జరిగింది..
విజయ్...నేను కూడా తొందర పడకుండా కాసేపు ఆగాల్సింది..కాబట్టి అందరిదీ తప్పు నిన్ను నువ్వు దోషి అని అనుకోకు సరే నా పదండి వెళ్దాం మనం కరెక్ట్ గా ఎక్కడ ఉన్నామో తెలీదు భాను ఒక సారి ఫోన్ లో లొకేషన్ చూడు..
భాను...హా సరే అని gps open చేశాడు ఓహ్ మై గాడ్ మనం చెన్నై కి 350 km దూరం లో ఉన్నాం అలాగే దగ్గర్లో ఏ ఊరు లేదు 70 km వరకు..
విజయ్...ఈరోజు ఇక్కడే stay చేద్దాం దగ్గరలో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని camping వేద్దాం ..
హేయ్ రవి పద ఇంకా అంటూ భాను పిలిచాడు.. ముగ్గురు నడుస్తూ ముందుకు వెళ్తున్నారు..
Himaja తన తల పట్టుకొని చుట్టూ చూస్తూ ఆహ్హ ఏమి ప్లేస్ ఇది ఎక్కడ ఉన్నాం అని అనుకుంటూ వాళ్ళ వెనుక వెళ్తూ ఉంది...
అందరూ ఒక 2 km దూరం నడిచి ఒక చోట క్యాంప్ వేసుకున్నారు ..
అందరూ కాసేపూ అక్కడే ఉండి టెన్త్ లోకి వెళ్ళిపోయారు..Himaja మాత్రం అక్కడే కూర్చొని చలి కచుకుంటు ఉంది..భాను కూడా వచ్చి అక్కడ కూర్చొని Himaja పక్కన కూర్చొని హేయ్ Himaja ఎంటి రా వచ్చి పడుకో టెన్త్ ఒకటే ఉంది. అది అంటూ నసుగుతున్నదు...
Himaja...అర్ధం అయ్యింది మనం ఇదుగురం ఓకే టెన్త్ లో ఉండాలి లెక్కకు అయితే సెక్స్ చేసుకుంటూ..తేజ్ కి అల జరిగిన తర్వాత మనసు మారింది అంతే కదా..
భాను..హ్మ్మ్ అవును కానీ ఇంకో టెన్త్ లేదు కదా మరి ఏం చేద్దాం..తేజ్ లేని లోటు మాకు లైఫ్ లాంగ్ ఉంటుంది..
Himaja...హా అర్ధం చేసుకోగలను..ఒక మనీషి నీ మర్చిపోవడం చాలా కష్టం గా ఉంటుంది ఏమో కదా...
భాను... నీ లవర్ గురించి మాట్లాడుతున్నావా..
Himaja...తన గురించి కాదు నా కుటుంబం గురించి అమ్మ, నాన్న తమ్ముడు ఇంకా ఉఫ్ఫ్ వదిలేయ్ పద లోపలికి వెళ్దాం వాళ్ళు ఇద్దరు కూడా తేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎమో కాస్త అయిన మీ ముగ్గురికి సుఖం ఇంకా ప్రశాంతత రా టెన్త్ లోకి వెళ్దాం నేను రెడీ గా ఉన్నాను . సాయంత్రం ఆపింది ఇప్పుడు కొనసాగిద్దాం..
భాను...Himaja కూర్చో నీ మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నవ్ అది ఎంటి చెప్పు ఏమైంది.. మీ ఫ్యామిలీ చెన్నై లో ఉందా..
Himaja...లేదు ముంబై లో ఉన్నారు...
భాను...మరి నువ్వు చెన్నై వెళ్ళాలి అని ఎందుకు అడిగావు..
Himaja...నాకు ఏమైందో తెలుసుకోవడానికి..
భాను...ఏమి అర్ధం కాలేదు కాస్త అర్ధం అయ్యేలా చెప్పు Himaja...
Himaja ...హ్మ్మ్ సరే చెప్తాను విను.. నా అసలు పేరు Himaja కాదు..పూజ నేను ముంబై లో ఉండే దాన్ని మా అమ్మ నాన్న ఇంకా తమ్ముడు ...
భాను...పూజ ,,, Himaja మొత్తం చెప్పు అసలు ఏమి జరిగిందో...
.......సరిగ్గా పూజ కిడ్నాప్ అవ్వడానికి 15 రోజులు ముందు.... అంటే ఇప్పటి నుండి వెనక్కి వెళ్తే 5 సం"ల 4 నెలల 20 రోజులు....
లండన్ లో.....
హేయ్ పూజ స్మైల్ plz అంటూ ఫొటోస్ తీస్తున్నాడు..
పూజ...ఓహ్ మై డియర్ అంటూ స్మైల్ ఇస్తు ఫొటోస్ దిగి హ్మ్మ్ ఓకే నా అంటూ దగ్గరకి వచ్చింది..
జీవా...yeah baby ఈ ఫోటో చాలా బాగుంది కదా అని చూపించాడు..
పూజ...హా ఈ ఫోటో అమ్మకి సెండ్ చెయ్ డియర్ ..
జీవా...yeah sure అంటూ సరే ఈ రోజు లాబ్ నుండి తొందరగా వచ్చేయ్ డిన్నర్ కి వెళ్దాం..
పూజ ..ఓహ్ dinner really ఎంటి spl హా చెప్పు..చెప్పు..
జీవా...పూజ చెవి లో ఏదో చెప్పాడు..
పూజ... ఛీ u naughty boy సరే నాకు లేట్ అవుతుంది ఉమ్హా అంటూ జీవా కి ముద్దు పెట్టీ వెళ్ళిపోయింది...
పూజ లాబ్ కి వెళ్ళిన తర్వాత...
అక్కడ అందరూ తనని wish చేశారు...
పూజ..ఓహ్ గాడ్ ఎంటి ఇదంతా అంటూ షాకింగ్ గా చూస్తూ ఉంది..
తన సీనియర్ వచ్చి హేయ్ పూజ కంగ్రాట్స్ this year best narcotics scientist గా నువ్వు ఎంపిక అయ్యావు..నువ్వు ఇండియా నుండి తెచ్చిన హితన్ రోడ్స్ డ్రగ్ కి modified గా తయారు చేసిన డ్రగ్ హిప్నోసి్ z1 సూపర్ సక్సెస్ అయింది అని అన్నాడు...
పూజ...ఓహ్ రియల్లీ కానీ ఈ క్రెడిట్ మొత్తం రాజేశ్వరి గారికి వెళ్తుంది..తానే నాకు దానికి సంబంధించిన ఫార్ములా ఇచ్చింది..
సీనియర్...ఓహ్ అవునా ఆ ఫార్ములా నీ దగ్గరే ఉందా...
పూజ...హా ఉంది..
సీనియర్...gd gd సరే ఈరోజు evng అందరికీ పార్టీ ఉంది నువ్వు కూడా రావాలి .
పూజ...నో జేస్ ఈరోజు జీవా తో బయటకు వెళ్ళాలి..
జెస్సీ లారెన్స్...హేయ్ పూజ come on బయటకు రేపు కూడా వెళ్లొచ్చు కానీ ఇలాంటి మూవ్మెంట్స్ మళ్లీ రావు కదా సో నువ్వు వస్తున్నావు ఇది ఫైనల్..
పూజ... జేస్ నేను ఎందుకు మీరంతా ఎంజాయ్ చేయండి చాలు..
లారెన్స్... పార్టీ ఇస్తుందే నీ కోసం అది కాకుండా I N R S నుండి కొంత మంది వస్తున్నారు వాళ్ళ కంట్లో పడితే ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు..
పూజ...ok..ok వస్తాను జీవా కి ఎదో ఒకటి చెప్తాను లే..
Lawrence..ok hey puja better to wear ur indian culture saree అప్పుడు బాగా సెక్సీ గా కనిపిస్తావ్ వాళ్ళని ఇంప్రెస్స్ చేయొచ్చు easy గా..
పూజ...r u mad impress చేయడం కోసం official look చాలు presentation ఇస్తాము అయిపోతుంది ..
లారెన్స్...చిల్ బేబీ actually వాళ్ళు నిన్ను పర్స్నల్ గా నీ బాడీ తో
ప్రెజెంటేషన్ ఇవ్వమని అడిగారు..ఈ నైట్ కి ...
పూజ...u son of bitch fuck off అంటూ మిడిల్ ఫింగర్ చూపించి అక్కడ నుండి వచ్చేసింది ..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...