18-09-2022, 09:27 PM
(18-09-2022, 09:33 AM)Alienx639 Wrote: Readers అందరికి చాలా చాలా నా హృదయపూర్వక దన్యవాదాలు.
ఈ కథ 240K views దాటింది. మీ encouragement వళ్ళ. In 2 months 7 days.
అసలు మొదట్లో నేను just నాకు ఉన్న fantasy రాసాను కాని, మీరు నన్ను ప్రోత్సాహిస్తూ ఉన్నారు, ఇక నేను కథ ను extend చేయడం , ఇంకా కొత్త పాత్రలు తీస్కోవడం ఐంది.
ఇక మీదట కూడా మీ encouragement నాకు ఉంటుంది, వచ్చే updates మీకు నచ్చుతాయని భావిస్తున్నాను.
Once again thanks very much every one.
ఇవాల update చేయాల్సి ఉంది కానీ కుదరడం లేదు. I’ll try to update soon.
@Alienx here
మంచి సపోర్ట్ ఉంది ఇలాగే దూసుకుపో all the best..


మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
