18-09-2022, 12:11 PM
(This post was last modified: 18-09-2022, 12:27 PM by matured man. Edited 1 time in total. Edited 1 time in total.)
(18-09-2022, 07:10 AM)TheCaptain1983 Wrote: Matured Man garu! You always touch different subjects in your story. Food is one of them... I ate Vakkaya pickle and Dosakaya Mutton...But not Vakkaya Mutton. Need to try this combination.
మామిడి కాయ, మటన్ / మామిడి కాయ, పప్పు - చింతకాయ మటన్ / చింతకాయ, పప్పు - వాక్కాయ మటన్ / వాక్కాయ పప్పు / చింతచిగురు మటన్ / చింతచిగురు పప్పు / గోంగూర మటన్ / గోంగూర పప్పు - ఇలాంటివి ఎన్నో తెలుగు వాళ్ళ రుచులు.. కుదిరినంత వరకూ తెలుగు వారు మరచి పోయిన ఆ రుచులని అక్కడక్కడా ప్రస్తావిస్తూ ఉంటా.. మటన్ బిర్యానీ కూడా తెలుగు సంప్రదాయం లో వేల ఏళ్ళకి ముందే "మాంసాన్నం" గా వర్ణించబడింది..