17-09-2022, 07:45 AM
స్వప్న చెప్పింది విన్న శ్రీను షాక్ అయ్యాడు తన షూ మార్క్స్ క్రైమ్ స్పాట్ లో దొరకడం ఏంటి తను ఇద్దరు Vampires నీ చంపడం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు "ఆలోచించింది చాలు ఈ విషయం ఇంక ఎవరికి తెలియక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి" అని చెప్పింది స్వప్న దానికి శ్రీను "అమ్మ నేను ఎవరినీ చంపలేదు" అని అన్నాడు దానికి స్వప్న "నాకూ తెలుసు కాకపోతే ఇక్కడ సాక్ష్యాలు అన్ని నీ వైపే చూపిస్తున్నాయి" అని చెప్పింది స్వప్న దాంతో శ్రీను ఆలోచిస్తూ తన రూమ్ లోకి వెళ్లాడు తన షూ మార్క్స్ ఎలా వచ్చాయి అక్కడికి అని అప్పుడే శ్రీను అని స్వప్న గట్టిగా అర్వడం తో బయటకు వచ్చి చూశాడు కొంతమంది Vampires స్వప్న నీ తీసుకొని వెళ్లుతున్నారు అప్పుడు వాళ్ళు శ్రీను కొట్టి లాకుని వెళ్లారు, స్వప్న నీ శ్రీను నీ Vampires న్యాయ ధర్మాసనం దగ్గరికి తీసుకొని వచ్చి మోకాలి పైన నిలబెట్టారు అప్పుడు స్వప్న "ఎవరూ మీరు మేము ఎక్కడ ఉన్నాం అసలు ఇది ఏ చోటు" అని భయం తో అడుగుతు ఉంది అప్పుడు శేఖర్, అనిత, బచ్చు, అందరూ కలిసి కట్టుగా ధర్మాసనం దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసి శ్రీను కీ ఒకటి అర్థం అయ్యింది తనకు ఈ రోజే ఈ భూమి మీద చివరి రోజు అయితే తన తల్లి నీ కాపాడిన తరువాతే తను చావలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడే బచ్చు తన అన్న చావుకు శ్రీను కారణం అని కోపంగా శ్రీను మీదకు దూకి ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలు పెట్టాడు స్వప్న వద్దు అని అరుస్తూ ఉంది అది చూసి శేఖర్ "హంతకుడిని ఇంట్లోనే పెట్టుకొని కనిపెట్టడం చాత్తా కాలేదు నీకు ఎందుకు ఈ అవార్డులు, మెడల్స్ నా మేనల్లుడు చావుకు కారణమైన వీడు ఈ రోజు చావాల్సిందే" అని చెప్పి తన vampire రూపం లోకి మారాడు శేఖర్ అది చూసి స్వప్న ఒక్కసారిగా భయం తో కేకలు వేసింది దాంతో శేఖర్ కూడా బచ్చు తో కలిసి శ్రీను నీ ఎగిరేసి కొట్టడం మొదలు పెట్టారు దాంతో స్వప్న "వాడికి split personality disorder ఉంది" అని చెప్పింది దానికి శేఖర్, బచ్చు నీ ఆగమని చెప్పాడు.
తరువాత శేఖర్, స్వప్న దగ్గరికి వచ్చి ఏంటి అని అడిగాడు దానికి స్వప్న, శేఖర్ vampire రూపం చూసి భయంతోనే చెప్పడం మొదలు పెట్టింది "వాడికి split personality ఉంది ఆ విషయం వాడికి కూడా తెలియదు వాడు ఆరు సంవత్సరాల వయసు లో ఉన్నప్పుడు ఆ విషయం నాకూ తెలిసింది వాడికి కుక్కల అరుపులు లేకపోతే తోడేలు ఊళ వింటే వాడిలో ఇంకో మనిషి బయటకు వస్తాడు వాడు కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక పిల్లాడు వాడిని ఏడిపించాడు అని నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు కానీ మరుసటి రోజు ఆ అబ్బాయి నీ కొట్టి హాస్పిటల్ కీ పంపించాడు అప్పుడు నేను వాడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయా నాకూ తెలిసి మీ అల్లుడు కీ వాడి మధ్య జరిగిన గొడవ వల్ల చంపి ఉండొచ్చు అలా చంపింది వాడే అని వాడికి కూడా తెలియదు " అని చెప్పింది దాంతో శేఖర్ ఆలోచనలో పడ్డాడు అప్పుడు అనిత తో వాళ్ళని చూస్తూ ఉండమని జైలులో వేయమని చెప్పి ఇంటికి వెళ్లాడు జైలు కీ కాపలా ఉన్న సల్మాన్ శ్రీను, నీ చూసి అప్పుడే చంపాలీ అనేంత కోపంగా ఉంది కానీ కోపం అణుచుకోని ఉన్నాడు అది గమనించిన అనిత నీ ఇష్టం అని సైగ చేసింది, అప్పుడు సల్మాన్ కీ ఒక ఫోన్ వస్తే అది చూడడానికి పక్కకు వెళ్లాడు "హలో మాస్టర్ అంత మనం అనుకున్నటే వాడినే హంతకుడు అని నమ్మారు" అని చెప్పాడు సల్మాన్ అవతలి వైపు ఉన్న వ్యక్తి "ఈ సారి తేడా రాకూడదు సల్మాన్" అని అన్నాడు అవతలి వైపు ఉన్న వ్యక్తి దానికి సల్మాన్ "మాస్టర్ దిగులు వద్దు అంతా మనం అనుకున్నటే జరుగుతుంది అయినా తేడా వస్తే ఆ ఎస్పి లాగే వీలు కూడా పైకి పోతారు" అని చెప్పాడు ఇది అంత వింటున్న బచ్చు సల్మాన్ నీ నిలదీశాడు దానికి సల్మాన్, బచ్చు చాతి లోకి తన వేలు దూర్చి గుండె లోకి గోళ్లు దించి చంపేశాడు అప్పుడు శ్రీను, స్వప్న తో "అమ్మ నిజంగానే నాకూ split personality ఉందా" అని అడిగాడు దానికి స్వప్న చుట్టూ చూసి "నిన్ను కాపాడాలని అలా చెప్పాను నీకు ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్ లేదు అయినా ఎవరూ రా వీళ్లందరు అసలు ఇక్కడ ఏమీ జరుగుతుంది " అని అడిగింది దానికి శ్రీను "అమ్మ ఏది ఏమైనా నిను నేను కాపాడుకుంటా" అని చెప్పాడు.
ఇది అంత విన్న సల్మాన్, శేఖర్ కీ ఫోన్ చేసి శ్రీను కీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కావాలని అబద్ధం చెప్పారు అనే విషయం చెప్పాడు దాంతో శేఖర్ ఆవేశం గా ధర్మాసనం దగ్గరికి బయలుదేరాడు సల్మాన్ కావాలని శ్రీను దగ్గరికి వచ్చి "మిమ్మల్ని చంపాలి అని చూస్తున్నారు వెనుక అడవి దారి లోకి వెళ్ళండి" అని చెప్పి తలుపు తీశాడు దాంతో శ్రీను, స్వప్న బయటకు వచ్చారు అప్పుడు సల్మాన్, స్వప్న నీ గొంతు పట్టుకుని వెనకు లాగి "రేయ్ నాకూ మొహం మీద గాటు పెట్టావ్ కదా ఇప్పుడు నీ అమ్మ తోనే నిన్ను చంపిస్తా" అని స్వప్న మెడ మీద కొరకడం కోసం నోరు తెరిచాడు అప్పుడే శేషు వెనక నుంచి వచ్చి సల్మన్ వీపు మీద తన గోళ తో గట్టిగా పంజా దెబ్బ వేశాడు దాంతో సల్మాన్, స్వప్న నీ వదిలి వెనకు తిరిగాడు అప్పుడు శ్రీను, స్వప్న నీ తన వెనకు లాగాడు అప్పుడే శేషు, సల్మాన్ నీ కొట్టాడు దాంతో శ్రీను తన బెల్ట్ లో ఉన్న కత్తితో సల్మాన్ గుండెల్లో పొడిచి వాడిని బూడిద చేశాడు ఏమీ జరిగిందో తెలియక స్వప్న కళ్లు తిరిగి పడిపోయింది దాంతో శ్రీను, స్వప్న నీ ఎత్తుకొని శేషు వెనుక వెళ్లడం మొదలు పెట్టాడు కానీ శేఖర్ వచ్చి ఇద్దరిని ఆపి శేషు నీ కొట్టాడు తరువాత శ్రీను కొట్టి స్వప్న మెడ చేతిలో పట్టుకుని "మన ముందే మనకు కావలసిన వాళ్లు చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా" అని స్వప్న మెడ విరిచే ప్రయత్నం చేశాడు అప్పుడే విద్య రక్తం కారుతున్న తన చేతి నీ పట్టుకుని కంగారు గా పరిగెత్తుతూ వచ్చి "నాన్న మన వాళ్లు అడవిలో చనిపోయి పడి ఉన్నారు అంతే కాదు తాత ను కూడా చంపారు" అని చెప్పింది శేఖర్ ఒక్కసారిగా షాక్ అయ్యి తన చేతిలో ఉన్న స్వప్న నీ వదిలేసి "విద్య ఏంటి నువ్వు చెప్పేది" అని అన్నాడు.
దానికి విద్య "మేము అంత కలిసి అడవిలో వేట కు వెళ్లాము అప్పుడు కొంతమంది మా మీద దాడి చేశారు నేను భయపడి ఇంటికి తిరిగి వెళ్ళా అక్కడ ఒకడు ఇంట్లో శ్రీ నీ కోడితే తను అడవిలో ఎక్కడో వెళ్లి పడింది తాత నను కాపాడాలని ప్రయత్నం లో చనిపోయాడు" అని చెప్పింది దానికి ధర్మాసనం లో ఒక్కడు "శేఖర్ దీనికి కారణం ఈ clementi's ఏ" అని అన్నాడు దానికి అనిత "మీ vendatins కీ మా మీద పడి ఏడ్వడం తప్ప వేరే పనిలేదు" అని అరిచింది దానికి clementi's, vendatins రెండు తెగల వారు కొట్టుకోవడం మొదలు పెట్టారు, దాంతో శేఖర్ వాళ్ళని ఆపాలని చూశాడు అప్పుడే పైన ఉన్న దాకుని ఉన్న పద్దు ఇదే కరెక్ట్ టైమ్ అని కిందకి దూకి శ్రీను కీ ఒక coin విసిరింది అది చూసిన శ్రీను కీ అది గుర్తుకు వచ్చింది అలాంటిదే ఒక సారి పద్దు మీద ప్రయోగం చేశాడు దాంతో ఆ coin నీ నెలకు వేసి కొట్టాడు ఒక పది మంది సూర్యులు ఒకేసారి ఉదయించిన అంత వెలుగు వచ్చింది దాంతో Vampires అంతా మైకం లోకి వెళ్లారు అప్పటికే శేషు, పద్దు, స్వప్న నీ తీసుకొని బయటకు వెళ్లారు ఆ కాంతిలో శ్రీను తప్పించుకుని పారిపోయాడు బయటికి వెళ్లాక శ్రీను, స్వప్న నీ చూసి తను బాగానే ఉంది అని తెలిసి సంతోషించాడు "అసలు ఇక్కడ ఏమీ జరుగుతుంది ఎవరైనా చెప్పండి" అని అడిగింది స్వప్న దానికి శ్రీను "అమ్మ ఇప్పుడు నీకు ఏమీ చెప్పే పరిస్థితిలో లేను శేషు మా అమ్మ నీ ఎక్కడైనా సేఫ్ ప్లేస్ కీ తీసుకొని వెళ్లు" అన్నాడు దానికి శేషు "నాకూ ఒక ప్లేస్ తెలుసు నేను చూసుకుంటా రండి ఆంటీ" అన్నాడు దానికి స్వప్న భయం గా చూస్తూ ఉంటే పద్దు "అత్తయ్య మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం శేషు నీ తప్ప ఎవరినీ నమ్మలేము మీ కొడుకు గురించి దిగులు వద్దు మా ఆయన నీ నేను చూసుకుంటా" అని చెప్పి శేషు కీ సైగ చేసింది దాంతో స్వప్న ఏదో చెప్పే లోపు శేషు, స్వప్న తీసుకోని మెరుపు లాగా మాయం అయిపోయాడు తరువాత పద్దు నీ విడిపించుకొని అడవిలోకి వెళ్లడం మొదలు పెట్టాడు శ్రీను, ఎక్కడికి అని అడిగింది పద్దు దానికి శ్రీను "శ్రీ నీ కనిపెట్టడానికి దాంతో పాటు దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి" అని పద్దు, వద్దు అని అరుస్తున్న కూడా వినకుండా అడవిలో కి వెళ్ళాడు శ్రీను.