17-09-2022, 05:36 AM
(16-09-2022, 04:30 PM)Takulsajal Wrote: కళ్ళు మూసుకుని పడుకున్నాను, మళ్ళీ మెలుకువ వచ్చింది తెల్లారి ఐదు గంటలకే లేచి చూస్తే శరణ్య అప్పటికే లేచి చదువుతుంది, బ్రష్ చేసుకుంటూ బైటికి వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ చేసి తన పక్కన పెట్టాను.టకుల్ సాజల్ గారూ! అనుకున్నట్లే అయింది..పాపం సుబ్బు!! తనకి మంచి జరిగేటట్లు చూడండి.