16-09-2022, 08:37 AM
(16-09-2022, 08:27 AM)TheCaptain1983 Wrote: Nice update Matured Man garu!!! It's nice that Poojitha sent Parimala as Raju's secretary...
అమ్మ కన్నా ఎక్కువగా అర్థం చేసుకునేదే అక్క.... జనరేషన్ గాప్ కూడా ఉండదు కదా..... లక్ష్మి ని జాగ్రత్త గా చూసుకోవాలి.. అదే సమయం లో పరిమళకి తమ్ముడి మీద క్రష్ ఉందని ఆమె ఎప్పుడో గ్రహించింది.. ఇలా ఒకరి కోరిక, ఇంకొకరి అవసరం తీర్చే ప్రయత్నం చేసింది..