14-09-2022, 10:10 PM
(14-09-2022, 10:03 PM)Muralimm Wrote: Wonderful update
my opinion is the end was bit early but you really pulled up very good in single episode and i think there will be a second part of the story line will be expected
And also waiting for next story line updates
All the best
ధన్యవాదాలు మిత్రమా...
ఇంకా నిజం చెప్పాలి అంటే నాకు కూడా క్లైమాక్స్ అప్డేట్ చాలా ఫాస్ట్ గా run అయింది అని అనిపించింది.. అందుకు నా దగ్గర ఒక సంజాయిషీ ఉంది అది ఏమిటి అంటే నేను రాస్తున్న సెక్స్ అండ్ fap స్టోరీ అయిన actress 2nd journey లో ఉండే ఒక character పూర్ణ తమ్ముడు అసురన్ మిశ్రా తను ఈ స్టోరీ లోకి రావడానికి ఈ కథ ను ఇలా ఎండ్ చేశాను..
ఇప్పుడు అన్ని characters ఉంటాయి కేవలం నిధి రహస్యం....అంతు చిక్కని కథ లో .....
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...