13-09-2022, 06:17 PM
హలో రీడర్స్
క్షమించాలి చాలా లేట్ అవుతున్నందుకు.
ఫ్రీ టైమ్ దొరకట్లేదు .............. వ్యక్తిగత పనులతో చాలా బిజీ గా వుంటున్నాను.
తెలుగు లో టైపు చేయాల్సి వుండటం వల్ల స్టోరీ టైపింగు కి చాలా సమయం పడుతుంది. ఇంగ్షీషు టైపు చేసినంత ఫాస్ట్ గా తెలుగు లో టైపు చేయలేక పోతున్నా.
ఇంతకు ముందు చెప్పినట్టుగా మూడు కారక్టర్స్ intro తయారు చేస్తున్నాను, 70% అయ్యింది.
లేట్ అయిన మంచి క్వాలిటి మరియు క్వాంటిటి తో స్టోరీ ఇవ్వాలనేది నా అబిప్రాయం. కొన్ని రోజుల్లో కొత్త thread తో స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఇక్కడ అందరికీ తెలియ చేస్తాను.
చక్కటి, చిక్కటి కథతో మీ ముందుకు వస్తా