13-09-2022, 03:49 PM
(12-09-2022, 10:32 PM)Kushulu2018 Wrote: రోమాలు నిక్కబొడుచుకున్నాయి అస్సలు నీ లో ఉన్న రచయతయకు కోటి వందనాలు. మీలో ఇంత టాలెంట్ పెట్టుకొని అస్సలు మీరు నవల వ్రాయ వచ్చు గా
విక్రమ్ కథ అయిపోతే ఇంకో టైమ్ ట్రావెల్ కి సంబంధించిన కథ ఒకటి
అమ్మేత కథ ఒకటి పెండింగ్ లో ఉన్నాయి.. ఆ తరువాత ప్రయత్నిస్తాను.
అరణ్య నవల అవ్వాలని కోరుకుంటున్నాను..
ధన్యవాదాలు కుషులు గారు..