13-09-2022, 03:44 PM
(12-09-2022, 08:39 PM)Thorlove Wrote: ఎందుకు బ్రో మమల్ని టెన్షన్ లో పెడతావ్......లాస్ట్ లో ఆ సస్పెన్సులు ఎంటి బ్రో.....బాబోయ్....నెక్స్ట్ ఎపిసోడ్ కొద్దిగా త్వరగా ఇవ్వు బ్రో.....
ఇంతకీ సంధ్య లోపలికి వెళ్ళి విక్రమ్ ఫోటో వెనకాల వున్న ఫోటో చూసి కళ్లు తుడుసుకుంది అన్నారు...ఎవరి ఫోటో అయింటుంది(any guess readers)
ఇంకా సబ్బిగాడు అయితే హైలైట్....వాడి పేరు కనపడగానే నవ్వు వచేస్తవుంది......
అప్డేట్ కి ధన్యవాదాలు
ధన్యవాదాలు మిత్రమా ❤️