12-09-2022, 08:58 PM
దీనెమ్మ కార్తీక దీపం సీరియల్ లో కూడా ఇన్ని ట్విస్ట్ లు ఉండవు బ్రో
1, సంధ్య విక్రమాదిత్య ఫోటో వెనుక తీసిన ఫోటో ఎవరిది
2, విక్రమ్ వాళ్ళ అమ్మ ఎందుకు భయపడుతుంది
అన్ని సస్పెన్స్ లే.
1, సంధ్య విక్రమాదిత్య ఫోటో వెనుక తీసిన ఫోటో ఎవరిది
2, విక్రమ్ వాళ్ళ అమ్మ ఎందుకు భయపడుతుంది
అన్ని సస్పెన్స్ లే.