12-09-2022, 08:45 PM
Nice update....
సుబ్బుగాడి యాటిట్యూడ్, డైలాగ్స్ బాగా నచ్చాయ్
. Very interesting. కానీ, లవర్ విషయంలో ఎగతాళి చేయడంతో కొంత హర్ట్ అయ్యా.
ఇదే నా విన్నపం. మా సుబ్బిగాడికి మానస, అనూలను తలదన్నే అందగత్తెను గర్ల్ ప్రెండ్ గా చెయ్యండి. ఎలా ఉండాలంటే విక్రమ్, అదిత్య ఇద్దరూ సుబ్బిగాడిని చూసి కుళ్ళుకోవాలి మరి.
ధన్యవాదాలు