12-09-2022, 06:42 PM
హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇప్పటి వరకు నేను అనువదించిన కథలని ఎంతో బాగా ఆదరించారు. "శృంగార ఉప్పెన" పేరుతో దాదాపు 10 కథలని రాసాను. కానీ అందులో 7 కథలని మాత్రమే దిగ్విజయం గా పూర్తి చేసాను. మిగతావి కూడా వీలు చూసుకుని పూర్తి చేస్తాను. ఆ 10 కథలతోనే "శృంగార ఉప్పెన" సీరిస్ కి ముగింపు పలుకుతున్నాను. ఇక నుండి నేను రాసే కథలకి శృంగార ఉప్పెన సీరిస్ కి సంబంధం ఉండదు.
మనసులో ఉన్న చిన్న ఆలోచనని ఇలా మరొక కథ రూపం లో మీ ముందుకు తెస్తున్నాను. నా మునుపటి కథల్లాగా దీనిని కూడా ఆదరిస్తారు అని ఆశిస్తూ.
మీ కార్తీక్