12-09-2022, 01:11 PM
Ajay గారు మీరు చెప్పినది బాగుంది.. నేను 3 స్టోరీస్ rastunna
ఒకటి... Triangle politics... ఒక లేడీ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ డ్రగ్ మాఫియా కి ఎదురు తిరిగి పోరాడటం
రెండు ..నిధి రహస్యం...అంతు చిక్కని కథ... రాజుల కాలంలో దాచిన నిధి కోసం వెతుకుతూ వెళ్ళి చాలా మంది ప్రాణాలు కోల్పోతారు ..ఇందులో హీరోయిన్ భర్త అలాగే వెళ్ళి missing..
Naa మొదటి రెండు కథల్లో హీరోయిన్స్ ఇద్దరు అక్క చెల్లెలు అలాగే కవలలు కూడా..
మూడు... ఒక హీరోయిన్ మూవీ ఛాన్స్ లేక తనకు ఉన్న అప్పులు తీర్చుకోడనికి పోర్న్ మూవీస్ లో ఆక్ట్ చేయడం అక్కడ అనుకోకుండా జరిగే సంఘటన...
ఈ మూడు కథలు అన్ని ఒక దానికి ఒకటి లింక్ అయి ఒక multiverse కూడా క్రియేట్ చేశా వాటిలో అయిన నేను ఇచ్చే ఒక్కో అప్డేట్ కి కనీసం
5 కమెనట్స్ కూడా రావు...

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...