12-09-2022, 12:25 AM
భోజనాల దగ్గర కూర్చుని ఆలోచిస్తోంది రీషా..
ఎవరు ఈయన అయన కి చెప్తాడా చెప్పడా ?
చెప్పక పొతే బావుండు..కానీ నా కధ అంతా చెప్పమంటే..సరే చూద్దాంలే అనుకుని వీళ్ళు రాలేదు ఇంకా భోజనానికి అని తలా ఎత్తింది..
ఇద్దరు ఎదురుగా కూర్చుని రీచా వంక చూస్తున్నారు..
పీటర్: హమ్మయ్య ఈ లోకంలోకి వచ్చావా..ఇది వరస అంకుల్...ఒక నెల రోజుల నుంచి..అయితే ఫోన్ లో ఉంటుంది..లేదా ఎదో ఆలోచిస్తూ ఉంటుంది...ఏమైందో చెప్పాడు..
పప్పి: నేను వచ్చాను కదరా అన్ని చూసుకుంటాలే.నువ్వు తిను..
ఏంటి ఈయనగారు చూసుకునేది అనుకుంది రీషా.
పీటర్: థాంక్స్ అంకుల్. మీరు ఉన్న నాలుగు రోజుల్లో ఎదో ఒకటి చేసి దాన్ని మాములు మనిషిని చెయ్యండి..చాలు..
పప్పి: సరే సరే తిను..
ఫోన్ మోగింది: పీటర్ ఫోన్ తీసుకుని హబ్బా సరే ఇంకో గంటలో వస్తాలే...
రీషా: హమ్మయ్యా రాంగానే వెళ్ళిపోతున్నారా ? అనుకుంటూనే ఉన్నా వచ్చి ఇంతసేపైంది ఇంకా ఫోన్ మోగలేదేంటా అని..అంకుల్ మీరు నాతొ పాటు ఈయన్ని కూడా చూసుకోవాలి...
పీటర్: ఏమి లేదు తినవే..మీరు కూడా తినండి
పప్పి: చూసుకుంటా...
ముగ్గురు భోజనాలు ముగించారు..
పీటర్ కి బాయ్ చెప్పడానికి రీషా బయటకి వెళ్ళింది..లోపలకి వచ్చి అంకుల్ నేను పడుకోవడానికి వెళ్తున్నాను..
ఎమన్నా కావాలంటే ఈ landline లో తొమ్మిది నొక్కండి నా రూమ్ లో ఫోన్ మోగుతుంది..బాయ్ అనేసి వెళ్ళిపోయింది..
కాసేపాగి పప్పి పైన రూమ్ దగ్గరికి వెళ్లి చూసాడు...ఎదో అలిసిపోయినట్టు నిద్ర పోతోంది రీషా..
రాత్రి ఇంటికి వచ్చాడేమో అనుకుంటూ కిందకి వచ్చాడు...అక్కడ రీషా ఫోన్ కనిపించింది..
చూస్తే లాక్ చేసి లేదు..సైలెంట్ గా ఫోన్ తీసుకుని సోఫా లో కూలబడ్డాడు..
వాట్సాప్ లో ఓపెన్ చేసి చూసాడు..రెండు గంటల క్రితం చేసి ఉంది లాస్ట్ చాట్..
పేరు ఏమో జూ బేబీ అని ఉంది..
ఓపెన్ చేస్తే అన్ని ఫోటోలు..వాడికి అడ్డమైన ఫోటోలు పంపింది..