11-09-2022, 11:57 PM
ఇంట్లోకి వస్తుండగా దారిలో పప్పిని చూసి ఆగిపోయింది.
పప్పి: ఎవరు ఫ్రెండా ?
రీషా: కాదు
పప్పి: మీ అయన ఫెండా ?
రీషా: అవును
పప్పి: నీకెలా తగిలాడు..
ఏమి చెప్పాలో అర్ధం కాక ఆలోచిస్తోంది రీషా..
పీటర్: అంకుల్ రండి లోపలకి అనటంతో ఇద్దరు కదిలారు లోపలకి..
లోపలకి వస్తూ సరే తరువాత చెపుదు గానిలే అన్నాడు పప్పి..
వేడెవడ్రా బాబు ఇలా తగులుకున్నాడు అనుకుంది రీషా..