11-09-2022, 10:14 PM
(11-09-2022, 09:54 PM)Chutki Wrote: ప్రియశత్రువు కధని ముగించాక
చిన్న glimpse ఒకటి ఇచ్చారు
అందులో వాసు, చిరంజీవి, విక్రమ్, ఆదిత్య చావు బతుకుల్లో ఉంటే సుభాష్ అలియాస్ సుబ్బిగాడు అందరినీ రుద్ర దెగ్గరికి తీసుకువెళ్తాడు..
ఓహో! ప్రియ శత్రువుని కూడా వదల్లేదన్నమాట
. దండాలు దండాలు......
ఇన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగానే ఉంది. రుద్ర కూడా ఈ కథలోకి వస్తాడని ఈ పై కామెంట్ చదివేవరకు గుర్తేలేదు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)