11-09-2022, 07:32 PM
(11-09-2022, 07:13 PM)Alienx639 Wrote: Jani ఏదైనా concept ఉంటే చెప్పు కథ నేను రాస్కుంటా..
హా రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి.. actually నేను నా మొదటి కథ triangle politics.. లో conclusion part update ఇచ్చి కొత్త కథ ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటూ రెండు కాన్సెప్ట్స్ రెడీ చేసుకున్న...
ఒకటి ఇద్దరు తోడికోడళ్ళు వాళ్ళ లైఫ్ లో ఒక రాత్రి జరిగే సంఘటన తో ఫ్యామిలీ లో వచ్చే ప్రాబ్లమ్స్..
రెండు ఒక పెళ్లి అయిన అమ్మాయి తన మరిది తన నీ ప్రేమిస్తున్నాడు అని తెలిసి ఆ ప్రేమ ను వేరే అమ్మాయి మీదకు మార్చే కథ...
నీకు ఈ రెండిటి లో ఎది బెటర్ అనుకుంటే అది తీసుకో...

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
