11-09-2022, 12:46 PM
(This post was last modified: 15-10-2022, 04:58 PM by matured man. Edited 2 times in total. Edited 2 times in total.)
September 11, 2022 - Update - 1
కలెక్టర్ కార్ - గవర్న్మెంట్ కార్ కనుక కాంపస్ లోపలికి వచ్చింది, ఆమె దర్వాన్ డోర్ ఓపెన్ చేసి నిలబడ్డాడు.. నా కార్ ప్రైవేట్ కార్ కనుక నేను బయటకి వెళ్ళాలి.. దాదాపు అర కిలోమీటర్ నడవాలి.. కలెక్టర్ నాతో అంది, చూసారా, మాకు ఉన్న ప్రివిలేజెస్, అన్నీ మాకాళ్ళ దగ్గరకి వస్తాయి.. ఇదీ గవర్న్మెంట్ అంటే.. డ్రాప్ చెయ్యనా అని అడిగింది.. లేదండి, మేము నడిచి వెళ్తాం, అని కలెక్టర్ కి నమస్కారం చెప్పాం, నేను & అభిష.. ఆమె దర్జా గా కార్లో కూర్చుంది.. నేను డోర్ పట్టుకుని, మేడం ఇక్కడికి వచ్చి, వాఙ్మూలం ఇచ్చినందుకు ధన్య వాదాలు.. మీరు గవర్న్మెంట్ లో ఇంఫార్మ్ చేసి వచ్చి ఉంటారు అని అనుకుంటున్నాను, మీరు, AG,CS, మరియు మీ బాస్ అప్ప్రూవల్ తీసున్నరని అనుకుంటున్నా.. లేకపోతే వెంఠనే ఇంఫార్మ్ చెయ్యండి అని చెప్పా.. ఆమె ఉలిక్కి పడింది.. బింకంగా డ్రైవర్ తో బయలుదేరు అని చెప్పింది.. ఆమె కార్ వెళ్ళింది, నేను అభిష నా కార్ దగ్గరకి నడుస్తుంటే అభిష అడిగింది.. ఏంటి సార్ కలెక్టర్ కూడా ఎవరికైనా చెప్పి ఇక్కడికి రావాలా ఆమెని కూడా క్వశ్చెన్ చేసే వాళ్ళు ఉంటారా అని అడిగింది.. అభిషా!కలెక్టర్ అంటే IAS లొ మొదటి పోస్ట్, IAS అనేది క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ వుంటే, కలెక్టర్ తో ప్రారంభం అయ్యి, చీఫ్ సెక్రెటరీ తో పూర్తి అవుతుంది.. లేకుంటే కొంతమంది కాబినెట్ సెక్రెటరీ అవుతారు, ఇలా కొన్ని ఈక్వలెంట్ పోస్ట్ లు ఉంటాయి.. ఈమె డైరెక్ట్ IAS కాదు, కన్ఫర్మ్డ్ అయిన IAS, అంటే ప్రమోషన్ లో వచ్చింది, ఈమె హెల్ప్ చేసిన RDO మున్ముందు IAS అవ్వవచ్చు.. కానీ IAS లే కాదు, ఏ గవర్న్మెంట్ ఆఫీసర్లూ ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా కోర్ట్ కి రాకూడదు.. GP, SGP, AAG, PP, AG లు పిలిస్తేనే వాళ్ళతో పాటు కోర్ట్ అటెండ్ కావాలి.. ఇలా confirmed IAS లు నార్మల్ గా కలెక్టర్ పొజిషన్ లోనే రిటైర్ అయిపోతారు.. నా అంచనా కరెక్ట్ అయితే ఈమెని సస్పెండ్ చేస్తారు.. కలెక్టర్ అనే అహంకారం ఆమె ఒంట్లో ప్రతి రక్తపు బొట్టులో ఉంది.. మనం కట్టిన ప్రోగ్రాంలకి ఆమెని ఆహ్వానించినప్పుడు ఆమె ఈ జిల్లా కలెక్టరు గా వేరే ఎవరినైనా చీఫ్ గెస్ట్ గా పిలవాల్సింది.. మనం ఆమెని పిలవాలి.. కానీ ఆమె దానికి ఎవరు సరైన వారో respective ministry తో మాట్లాడి ఆమె నిర్ణయించి మనతో కలిసి వారిని పిలిచి ఓపెన్ చేసి ఉండాల్సింది.. నువ్వు చేస్తున్న ఈ ప్రోగ్రాం ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందుతుంది.. నేను ఆమె ప్లేస్ లో ఉంటే ముఖ్యమంత్రి కి ఆహ్వానం పంపి ఉండే వాడిని.. చూస్తూ ఉండు ఏం జరగబోతుందో అన్నా.. మీరు సూపర్ సార్.. మీ కింద పనిచెయ్యటం మా అదృష్టం అంది.. క్రింద అనకూడదు, మీతో అనాలి అన్నా.. కార్ దగ్గరికి వచ్చాం.. కార్ లో కూర్చున్నాక, అభిష నా తొడ మీద చెయ్యి వేసింది.. అక్కడి నుండి దాని మీదకి జరిపింది.. క్రింద అంటే ఇది ఫోన్ లో టైప్ చేసి చూపించింది.. నేను ఆమె చెయ్యి నొక్కా.. ఆమె నా లవడాని మసాజ్ చెయ్య సాగింది.. ముందు నా ఇల్లు వస్తుంది.. నేను ఇంట్లో దిగాక, అభిషని డ్రాప్ చేసి రమ్మని చెప్పి ఇంట్లోకి వెళ్ళా, వేరే రూంలోకి వెళ్ళి, స్నానం చేసి, బట్టలు అన్నీ మార్చుకుని, నా రూం కి వెళ్ళా.. జలజ నవ్వుతూ, చాలా మార్పులు తీసుకొచ్చాడు, మనవడు అంది.. ఏమిటి వేరే రూంలో స్నానం చేసారు అని అని లక్ష్మి నన్ను ఆశ్చర్యం గా చూసింది.. hygiene అని చెప్పా.. ABC జ్యూస్ తెస్తా అని కిచెన్ లోకి వెళ్ళి, జ్యూస్ చేసి తెచ్చి లక్ష్మి కి ఒక గ్లాస్, జలజకి ఇంకో గ్లాస్ ఇచ్చి, నేను మూడో గ్లాస్ తీసుకున్నా.. ABC అంటే అని అడిగింది లక్ష్మి.. ఆపిల్, బీట్రూట్, కారెట్ అని చెప్పాను.. భొజనం చేసాక, అందరం అమ్మ నాన్న లతో మాట్లాడాం.. unknown నంబర్ నుండి కాల్ వచ్చింది.. హై కోర్ట్ రిజిస్ట్రీ నుండి ఆ కాల్, రేపు CJ గారు మీ చైల్ద్ హౌస్ కి ప్రొద్దున్న 8:00 గంటలకివస్తారు, for information అని చెప్పారు.. ఏర్పాట్లు చెయ్యమని నేను అభిష కి చెప్పా.. ఆ రోజు ముగ్గురం+1 ఒకే రూం లో నిద్ర పోయాం.. మార్నింగ్ రెడీ అయ్యి 7:45 కి చిల్డ్రన్ హౌస్ కి చేరా.. అభిష కూడా వచ్చింది.. లోపలికి వచ్చి చూసిన CJ ఆశ్చర్య పోయారు, 5* హోటల్ కి తలదన్నేలా ఉన్న ఆ వసతులు.. పిల్లలని చూసే ఆయాల నుండి, టీచర్ల నుండి, డాక్టర్లు, చదువు చెప్పే విధానాలు, ఆటలాడించే వరకూ, వాళ్ళ బట్టలు, భోజన వసతులు, టెంపుల్స్, పార్క్స్ మొదలైనవన్నీ చూసి నన్ను మెచ్చుకున్నారు.. నువ్వు చిన్న వాడివని నమస్కారం చేయ్యటం లేదు.. కానీ నువ్వు చేసే ఈ పని, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.. నిన్న ఒక పాపని నువ్వు ఇచ్చేస్తుంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుని భయపడి చూడటానికి వచ్చాను, సెక్యూరిటీ ఎంత బలంగా ఉందంటే నన్ను కూడా చాలా ప్రశ్నలు వేసారు అని నవ్వారు.. లార్డ్ షిప్స్, వాళ్ళంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పని చేసిన వారు.. ఎక్స్ మిలిటరీ ఆఫీసర్లు అని నేను చెప్పా.. నెలకి ఒకసారి ఇక్కడికి నా భార్యతో వస్తా అని చెప్పి వెళ్ళారు.. ప్రోటోకాల్ ప్రకారం రావలసిన గవర్న్మెంట్ ఆఫీసర్లు ఎవరూ రాలేదేంటి అని అతని సెక్రెటరీలని విచారించటం నాకు వినపడింది.. నేను అభిష ఆలయం లోపల అంతా ఒక రవుండ్ వేసి ఫాక్టరీకి బయలు దేరాం.. దారిలో మామయ్యల ప్లాంట్ ఓకటి వస్తుంది.. మా నంబరింగ్ ప్రకారం Plant 16.. ఒకసారి చూద్దాం అని, ప్లాంట్ కి వెళ్ళాం, ప్లాంట్ బాగానే మైంటైన్ చేస్తున్నారు కానీ ప్రొడక్షన్ ఏమీ లేదు.. ఆ ప్లాంట్ హెడ్ సతీష్ ని కలిసి, అతని తో మాట్లాడా.. అక్కడి నుండి బయలు దేరి, ఫాక్టరీకి వచ్చేసాం.. అరవింద, వినోద్ వచ్చి వాళ్ళ వెడ్డింగ్ డేట్ ఫైనల్ చేసామని డేట్ చెప్పారు.. మీ ఏర్పాట్లు చేసుకోండి.. ఏది కావల్సినా నన్ను అడగండి, మొహమాట పడవద్దు అని చెప్పా.. వినోద్ కి కూడా ఫాదర్ లేడు, అరవింద కి కూడా ఫాదర్ లేడు.. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలా, ఎవరికైనా ఈ పని అప్ప చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నా.. ఇది పక్కన పెట్టి..చారులత, జయశ్రీ లని పిలిచి, క్రొత్తగా కొన్న 12 ప్లాంట్ ల హెడ్ లనీ రత్నం గారిని 3:00 - 4:00 గంటలకి మీటింగ్ కి పిలవమని చెప్పా... ఈరోజు ఈ మామయ్యల 12 ప్లాంట్ లు ఫైనల్ చెయ్యాలి అని మనసులో అనుకున్నా..
![[Image: 311574751_156020530494131_52999471354876...e=634FEB3D]](https://scontent.fmaa1-1.fna.fbcdn.net/v/t39.30808-6/311574751_156020530494131_5299947135487602221_n.jpg?_nc_cat=110&ccb=1-7&_nc_sid=8bfeb9&_nc_ohc=NPbDmyHdE5AAX_x7PDI&_nc_ht=scontent.fmaa1-1.fna&oh=00_AT9IQIX5QzrlupzaJpQOklbR_sx-SAOSGSS_csWVh9hcRw&oe=634FEB3D)