11-09-2022, 02:12 PM
(This post was last modified: 11-09-2022, 02:14 PM by Jani fucker. Edited 2 times in total. Edited 2 times in total.)
సరే అభిరామ్ నువ్వు కూడా వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో అంటూ గురూజీ వెళ్ళిపోయారు...
అభి కూడా తన రూం కీ వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు......
........*****......
సంధ్య నీ ముంబై నుండి అభి వాళ్ళ సొంత ఊరు అయిన తిరుచ్చి కి తీసుకొని వచ్చి ఒక ఆశ్రమం లో పెట్టీ నాటు వైద్యం చేయిస్తూ ఉన్నాడు.సంవత్సరాలు గడుస్తన్నా సంధ్య లో ఎటువంటి మార్పు రాలేదు...చిన్న కూడా ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు అతని వయస్సు 9 సంవత్సరాలు..అతను అక్కడే ఆశ్రమం లో తోటిపిల్లాలతో చదువుకుంటూ ఉన్నాడు...
అభి దగ్గర ఉన్న బస్తీ కి వెళ్లి ఆశ్రమం కి కావలసిన వస్తువులు అవి తెచ్చేవాడు..అలాగే గురూజీ నీ అక్కడి చిన్న చిన్న ఊర్లలో మూలికలు, పసరు ఇవ్వడానికి తీసుకొని వెళ్తూ ఉండేవాడు..
ప్రత్యేకంగా సంధ్య కోసం అని ఇద్దరు నేపాలీ అమ్మాయిలను కేటాయించారు గురూజీ..వాళ్ళు సంధ్య నీ చిన్న పిల్లల చూసుకుంటూ దగ్గర ఉండి అన్ని చూసుకునేవారు...
రోజులు క్షణాళ్ళ, వారాలు నిమిషాల్ల ,నెలలు గంటల్ల గడిచి పోతున్నాయి..సంధ్య లో మాత్రం మార్పు రాలేదు...
ఒక రోజు చిన్న పరిగెత్తుకుంటూ అభి దగ్గరకి వచ్చాడు...
చిన్న నీ చూసి అభి .హేయ్ చిన్న అల పరిగెడుతున్నావ్ ..ఇంత రాత్రి వరకు మెలుకునే ఉన్నవ్ ఏమైంది అంటూ అడిగాడు...
చిన్న...uncle అమ్మ..అమ్మ అంటూ రొప్పుతూ ఉన్నాడు..
అభి...హా అమ్మా కి ఏమైంది చిన్న అమ్మ లోపల గది లో పడుకుని ఉంది కదా అని అన్నాడు...
చిన్న...లేదు uncle అమ్మ గది లో లేదు సాయంత్రం నుండి కనిపించటం లేదని ఆయ చెప్పింది...
అభి...ఎంటి చిన్న నువ్వు చెప్పేది అమ్మ రూం లో లేకుండా ఎక్కడికి వెళ్లింది ఇంత రాత్రి పూట పద చూద్దాం అంటూ సంధ్య గది దగ్గరికి వెళ్లి చూసాడు . అక్కడ లేకపోయే సరికి తను బంది లా కూర్చునే చోటుకి వెళ్ళి చూసాడు..అక్కడ కూడా లేదు..
సంధ్య నీ చూసుకునే నేపాలీ అమ్మాయిలు కూడా సంధ్య కోసం వెతుకుతూ ఉన్నారు...
అభి కి ఏమి చేయాలో అర్థం కాలేదు..అసలే తన పరిస్తితి బాగాలేదు అలాంటిది... ఈ టైం లో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది.అని ఆశ్రమం మొత్తం వెతుకుతూ ఉంటాడు..
కొంత మంది ఆశ్రమం చుట్టూ పక్కల బయట కూడా వెతుకుతూ ఉన్నారు...
చిన్న అమ్మ అమ్మ అని ఏడుస్తూ తను కూడా వెతకడం మొదలు పెట్టాడు...కానీ సంధ్య ఎవరికి కనిపించలేదు...
ఇంతలో ఒక అతను ఒక వేళ అడవి లోకి ఏమైనా వెళ్ళిపోయింది ఎమో అని అన్నాడు.. ఆ మాట వినగానే అభి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అడవి లోకి పరిగెత్తాడు..
సార్ వర్షం పడేలా ఉంది గొడుగు తీసుకొని వెళ్ళండి అని అక్కడి వాళ్ళు అంటున్నారు..అభి అడవి లోకి వచ్చి సంధ్య ...సంధ్య గారు అని అరుస్తూ వెతుకుతూ ఉన్నాడు..మెల్లగా వర్షం మొదలైంది ..
అభి సంధ్య కోసం వెతుకుతూ ఆ చిన్న అడవి దాటి కొండ మీదకు వచ్చాడు..అక్కడ చల్లటి గాలులకు ఊగుతున్న గడ్డి మొక్కలు వాటి మధ్యలో ఒక చెట్టు దాని కింద ఒక ఆడ మనిషి పై నుండి పడుతున్న వర్షపు నీటి తో స్నానం చేస్తూ ఉంది.. నగ్నంగా తను మరి ఇంకెవరో కాదు సంధ్య. అంత చీకటి లో కూడా బంగారపు వర్ణం గల తన శరీరం వర్షపు నీటి చుక్కలతో మెరుస్తూ కనబడింది ... అభి ఒక్క క్షణం అల చూస్తూ ఉండిపోయి హేయ్ సంధ్య.. సంధ్య గారు అని కేక వేసాడు...
సంధ్య అభి నీ చూస్తూ అక్కడ చెట్టు మీద పెట్టీ ఉన్న తన బట్టలు తీసుకుంటూ ఉంది...
అభి కి ఆ సన్నివేశం చూసి ***** మతం లో చెప్పినట్టు విశ్వం లోని మొదటి ఆడది eve బహుశా తనేన అనిపించేలా కనిపించింది సంధ్య ఆ చెట్ల కొమ్మలు మధ్యలో...
సంధ్య తన బట్టలు వేసుకొని అభి దగ్గరకు వచ్చి ఎంటి అభి అల చూస్తున్నావ్ అని అడిగింది...
అభి సంధ్య నీ చూస్తూ ఏమి లేదు అంటూ తల అడ్డం గా తిప్పుతూ wish you a happy new year అని చెప్పాడు...
సంధ్య... నీకు కూడా అంటూ మళ్లీ వెనక్కి తిరిగి ఆకాశం ఇంకా కొండలను చూస్తూ 5 యేళ్లు గడిచిపోయాయి కదా ఎలా గడిచిపోయాయి అని కూడా అర్థం కావడం లేదు అని నవ్వుతుంది...
అభి సంధ్య వెనుక కాస్త దూరం గా నిలబడి సంద్యనే చూస్తూ ఉన్నాడు...తనకి తాను ప్రేమించిన సంధ్య రాణి గుర్తుకు వచ్చింది..
సంధ్య ... హేయ్ అభి రండి నా పక్కన నిలబడంది రండి అంటూ తన చేతిని అభి వైపు కి చాచింది..
అభి సంధ్య పక్కకి వచ్చి నిలబడి సంధ్య చేతిని తన చేతిలోకి తీసుకుని సంధ్య నే చూస్తూ ఉన్నాడు..
సంధ్య...అభి నీ చూసి నవ్వుతూ ఎంటి తినేస్తారా నన్ను అల చూస్తున్నారు అని అడిగింది ..
అభి...నువ్వు మామూలు మనిషి అయిపోయావు సంధ్య అంటూ దగ్గరకు జరిగి తన మొఖాన్ని సంధ్య మొఖానికి దగ్గరగా తీసుకొని వస్తున్నాడు...
సంధ్య...అభి నీ చూస్తూ తన పెదాలను ముందుకు తెస్తూ చలి విపరీతంగా పెరిగిపోయింది కదా అంటూ అభి పెదాల వరకు తన పెదాలను తెచ్చింది..
అభి...అవును అంటూ సంధ్య పెదాలను అందుకొని ముద్దు పెడుతూ సంధ్య నడుము చుట్టూ చేతులు వేసి పట్టు బిగించాడు..
సంధ్య తన రెండు చేతులని అభి మోచేతుల మీద వేసి గట్టిగా పట్టుకుని తను కూడా ముద్దు పెట్టడం స్టార్ట్ చేసింది...
ఆకాశం లో నుండి పడుతున్న వర్షం వీళ్ళ ఇద్దరిమధ్య తుఫాను పుట్టించింది.. అభి సంధ్య నీ మెల్లిగా అక్కడే గడ్డి మీద పడుకోబెట్టి తను సంధ్య మీదకు ఎక్కాడు...
సంధ్య అభి నీ తనలోకి పూర్తిగా దిగేలా తన కాళ్ళతో బంధించేసింది ..వాళ్లిద్దరి రతి క్రీడ కు పంచభూతాలు సాక్ష్యం అయ్యాయి...
ఒక పక్క పచ్చటి భూమి , చల్లటి గాలి, నల్లటి ఆకాశం , శ్వచమైన వర్షం. దూరంగా భయం కలిగించేలా పిడుగులు అగ్ని వలె ...
ఉందేకొద్ది వర్షం కాస్త తుఫాను లాగా మరి ఆ ఇద్దరు చల్ల బడ్డారు.. ప్రకృతి కూడా విశ్రాంతి తీసుకుంది...
సంధ్య ఇంకా అభి అక్కడే కూర్చొని ఉన్నారు .. ఇద్దరి మధ్య నిశబ్దం రాజ్యం ఏలుతు ఉంది... అది పెద్ద ఆకాశ గర్జన కన్న భయం కరంగా ఉంది...
ఆ నిసబ్దన్ని చేదిస్తు అమ్మ అని వెనుక నుండి అరుపు వినిపించింది...
సంధ్య వెనక్కి తిరిగి చూస్తే చిన్న నవ్వుతూ పరిగెత్తుకుంటూ దగ్గరకి వస్తున్నాడు...
చిన్న అంటూ సంధ్య అభి పక్కన నుండి లేచి వెళ్ళి తన కొడుకు నీ గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతూ ఉంది..
చిన్న... అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావ్ నాకు చాలా భయం వేసింది తెలుసా అంటూ తన తల్లి వాటేసుకున్నాడు..
సంధ్య... నిన్ను వదిలి ఎక్కడికీ పోతాను చెప్పు uumhhh పద మనం ఇక్కడి నుండి వెళ్దాం నికు జలుబు చేస్తుంది అంటూ చిన్న తీసుకొని వెళ్తూ అభి వైపు తిరిగి చూసింది..
అభి సంధ్య నీ చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వాడు..
సంధ్య కూడా నవ్వుతూ బదులు ఇచ్చి చిన్న తీసుకొని వెళ్తూ .. చిన్న తో పాటు వచ్చిన ఆశ్రమం మనుషులకు థాంక్స్ చెప్తూ వాళ్ళతో పాటు వెళ్ళింది...
........సంధ్య కి 5 ఏళ్ల తర్వాత తన ఆరోగ్యం బాగైంది.... తను ఇప్పుడు పాతవి అన్ని మర్చిపోవలి అనే ఆలోచన లో ఉంది తనకు ఇది రెండో జన్మ కేవలం తన కొడుకు కోసం మాత్రమే జీవించాలి అని నిర్ణయం తీసుకుంది ఈ విషయం అభి కి చెప్పలేదు........
..........కర్నూల్ ... బేతాంచర్ల...........!!!!
రామాచారి కి పెద్ద అయ్యరు చెప్పిన మాటలు చెవుల్లో మారు మోగుతున్నాయి...ప్రమాదం ప్రమాదం ప్రమాదం .. నట్టింట్లో వచ్చి ఉంది... పెద్ద కొడుకు లాగే చిన్న కొడుకు కూడా అదే దారి లో వెళ్తాడు అని స్వామీజీ చెప్పిందే గుర్తు చేసుకుంటూ దాని గురించి ఇంట్లో వాళ్ళతో చెప్తున్నాడు ..
భువన...నా పెద్ద కొడుకు ఏమైపోయడో తెలీదు.. ఇప్పుడు వీడు కూడా అదే దారి లో అంటే ఏమిటి అర్ధం చెప్పండి అని తన భర్త ను పట్టుకొని నిలదీస్తూ ఉంది...
రామాచారి...నన్ను అడిగితే నేను ఏమి చెప్పమంటావ్..స్వామీజీ చెప్పిందే నేను మీ అందరికీ చెప్పాను.. మన కుటుంబం ప్రమాదం లో ఉంది అని చెప్పారు...దేని వల్ల అనేది చెప్పలేదు ..
భువన...మీరు అడగల్సింది కదా .. ఆ ప్రమాదం ఏమిటి అని మీరు అడగల్సిండి కదా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది...
ఇంతలో హిమ పిల్లలు ఇద్దరితో కలిసి వచ్చింది...అందరూ హల్ లో నిలబడి ఉన్నారు.. వాళ్ళని చూసి హాయ్ అంటూ నవ్వుతూ పలకరించింది...
ఇదిగో దీని వల్లే ఇదంతా ముందు దీన్ని ఇంట్లో నుండి తరిమి కొట్టండి అంటూ రామ చారి వాళ్ళ అమ్మ హిమ నీ చూస్తూ అంది..
Himaja...హా ఇప్పుడు నేను ఏమి చేశాను . వంటికి అతుక్కుపోయిన బట్టలు ఏమి వేసుకోలేదు కదా అరవడానికి నన్ను అంటూ అడిగింది...
త్రివేణి...మా వాడిని నీ వొంటికి అతుకునే లా చేశావు కదే వగలారి మళ్లీ ఏమి తెలియనట్లు నంగనాచి లా మాట్లాడుతున్నావ్ అంటూ హిమ ను అరుస్తూ ఉంది...
Himaja...మాటలు జాగ్రతగా మాట్లాడండి పెద్ద వాళ్ళు అని ఊరుకుంటున్నా ..అంటూ రివర్స్ అయ్యింది..
త్రివేణి...అహ చూసావా అక్క దీని పొగరు మర్యాదగా మాట్లాడాలి అంట ఇది మనకి నేర్పడానికి వచ్చింది చూడు నీ కొడుకు చేసిన ఘనకార్యం ముక్కు మొఖం తెలియని దానీ చేతిలో మాటలు పడాల్సి వస్తుంది.ఖర్మ...
భువన...దీంతో మాటలు పడాల్సిన ఖర్మ మనకి ఎంటే జుట్టు పట్టుకొని బయటకు ఇడ్చి పడెయ్ దీన్ని అంటూ త్రివేణి తో అంది..
త్రివేణి హిమ దగ్గరకు వస్తుంటే.. himaja హ్మ్మ్ ఆగు అక్కడే నేనే వెళ్తాను అయిన పెద్ద ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఐపోరు పెద్ద మనసు ఉండాలి . ఇలాంటి ఇంట్లో కుక్కలు కూడా ఉండవు అలాంటిది నేను ఎందుకు ఉంటాను అంటూ పైకి వెళ్లి తన బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ..
ముసలిదన్ని చూస్తూ వయసు రాగానే సరిపోదు వయసు తగ్గ బుద్ది కూడా ఉండాలి..ప్రతి సారి నన్ను ఓహ్ తెగ ఎక్కేస్తున్నవ్.. నేను కూడా నీ మనవరాలి లాంటి దాన్నే కదా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది...
చూసావా రా కొడకా అది నన్ను ...నన్ను అని వెళ్తుంది రా అంటూ రామ చారి వాళ్ళ అమ్మ అరుస్తుంది..
రామాచారి..అబ్బా అమ్మ ఇంకా ఆపుతవ తను వెళ్లిపోయింది కదా..ఇంకా జాతర ఎలా జరగాలి అనే దాని గురించి ఆలోచించండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు...
త్రివేణి...రేయ్ చిన్నోడ రా తలకాయ మాంసం వందుతున్న తిందువు గానీ అని పిలిచింది..
సుభాష్...హేయ్ అమ్మ తర్వాత అమ్మ లాంటివి దానివి అని ఊరుకున్నా ఛీ నువ్వు కూడా మా ఇంటికి ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చావు కదా ఏ అప్పుడు నిన్ను కుడా ఇలాగే బయటకు తరిమెస్తే ఏం చేసేదానివి ఛా అంటూ అక్కడ నుండి తన రూం వైపు కి వెళ్లిపోయాడు...
భువన...ఏంట్రా చినమ్మ తో అలాగేనా మాట్లాడేది పెద్ద చిన్న తేడా లేకుండా ఎంటి అని అరుస్తుంది...సుభాష్ పట్టించుకోకుండా తన గది లొకి వెళ్తున్నాడు...నిన్నే రా అడిగేది ఇలాగే ప్రవర్తించే పని అయితే నువ్వు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపో అర్ధం అవుతుంద అని సుభాష్ గది లొకి వచ్చింది..
సుభాష్ తన బట్టలు మొత్తం సరుడుకుంటు నేను ఏమి ఇక్కడ ఉండటం లేదు వెళ్ళిపోతున్న అని వాళ్ళ అమ్మ నీ తోసుకుంటూ కిందకు వచ్చేశాడు....
రేయ్ ఆగరా నేను చెప్పేది విను అది నీకు సరైన జోడీ కాదు సుభాష్ ఆగు నిన్నే అంటూ భువన మెట్ల మీద నుండి పిలుస్తుంది..
సుభాష్ వినిపించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు...
..........******..........
Himaja బస్టాండ్ లో నిలబడి బస్ కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి.. సుభాష్ కి భారం అవ్వలేను అసలు నాకు గతం లో నేను ఎంటి అనేది కూడా తెలీదు.. ఇక్కడ నుండి దూరంగా ఎటైనా వెళ్ళిపోతాను అని ఆలోచిస్తూ ఉంది...
హాయ్ miss నీ పేరు ఎంటి అని తన ఎదురుగా ఒక నలుగురు నిలబడి అడిగారు...
Himaja మొదట వాళ్ళని చూసి భయపడింది...కానీ ఈ క్షణం తనకు అంటూ కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు కదా అని ఆలోచిస్తూ ఉంది..
హలో నిన్నే అడుగుతున్న నీ పేరేంటి అని మళ్లీ అదే గొంతు..
Himaja వాళ్ళని చూస్తూ నా పేరు himaja మీరు అని అడిగింది..
ఓహ్ himaja పాత ఆవకాయల బాగుంది నీ పేరు.. నా పేరు తేజ వీళ్లు నా స్నేహితులు రవి,భాను,విజయ్ ..
ఓహ్ హాయ్ అని అందరినీ పలకరించింది...
తేజ...ఎక్కడికి వెళ్తున్నావ్ Himaja చెప్పు మేము డ్రాప్ చేస్తాము నికు ఇబ్బంది లేకపోతే అని అడుగుతూ himaja నీ పై నుండి కింది వరకు చూస్తున్నాడు...
Himaja...ఏదైనా long distance ఇక్కడ నుండి దూరంగా ఉండే ఊరు ఏదైనా వెళ్దాం అని అనుకుంటున్న
విజయ్ ..ఓహ్ అవునా మేము ఒక long drive వేస్తున్నాం మా జీప్ అదిగో అక్కడ ఉంది .. దాని కండిషన్ చెక్ చూస్తున్నాం నికు అభంతరం లేకపోతే మాతో పాటు రావచ్చు..
భాను ..మేము నలుగురం ఒక వారం పాటు ట్రిప్ వేస్తున్నాం నీ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటము సరే నా..
రవి...మా ట్రిప్ లో అమ్మాయి లో లేదు నువ్వు రావచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావు..
ఇలా అందరూ మాట్లాడుతూనే ఉన్నరు...
తేజ...నువ్వు రావాలి అనుకుంటే ఎలా చీర లో కాదు బాగా సెక్సీ గా హాట్ గా రెడీ అయ్యి రావాలి ..
Himaja ఏమి మాట్లాడకుండా తన బ్యాగ్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది...
ఛా దీనమ్మ వెళ్ళిపోయింది .. వచ్చి ఉంటే బాగుండేది అని నలుగురు అనుకుంటూ ఉన్నారు..
రవి... ఎక్కడికి పోతుంది రా ఇక్కడే ఎక్కడో ఉంటుంది.. కత్తిలా ఉంది అసలు వదలకూడదు అంటూ అటు ఇటు చూస్తున్నాడు....
రేయ్ వెతుకుదం పదండి వదలకూడదు అని నలుగురు Himaja వెళ్ళిన వైపు వెళ్తున్నారు.. అయితే వాళ్ళ వెనుక నుండి ఇప్పుడు వెళ్దామా అని voice వినిపించింది ..
నలుగురు వెనక్కి తిరిగి చూస్తే Himaja
అందరూ ఒక్క సారిగా నోర్లు తెరిచారు...
Woww సో హాట్ అంటూ...
Himaja...ఇది ఒకేకద డ్రెస్ లేకపోతే చెప్పండి అని అడిగింది .
నో నో సూపర్ పద వెళ్దాం అంటూ విజయ్ Himaja బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాడు..
రవి , భాను ఇంకా తేజ Himaja వెనుక నడుస్తూ తన షేపులు చూస్తూ వస్తున్నారు...
Himaja వెనక్కి తిరిగి వాళ్ళని చూస్తూ స్మైల్ ఇచ్చింది...
ముగ్గురు Himaja స్మైల్ ఇచ్చేసరికి high five ఇచుక్కున్నరు...
అందరూ కలిసి జీప్ లో కూర్చున్నారు...తేజ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు.. Himaja వెనుక నిలబడింది ముగ్గురితో కలిసి..
Himaja...సరే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి..
భాను ..ఇంకా ఏమి డిసైడ్ అవ్వలేదు.. హైవే మీద ఎక్కడైనా ఆగి lunch చేసి అప్పుడు డిసైడ్ అవ్వాలి..
రవి...పోని నువ్వు చెప్పు ఏదైనా ప్లేస్ Himaja..
Himaja.... మీ ఇష్టం మీరే ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి...
అలా మాట్లాడుకుంటూ highway మీదకు వచ్చారు.. ఒక డాబా దగ్గర ఆగి
లోపలికి వెళ్ళి అందరూ lunch చేస్తూ ఉన్నారు...
తినేసి అయిపోయిన తర్వాత ...
తేజ... సరే చెప్పండి రా ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు...
విజయ్...ఒక పని చేద్దాం రా తమిళనాడు స్టేట్ మొత్తం ఒక ట్రిప్ వేద్దాం కన్యాకుమారి వరకు ..
భాను...హా విజయ్ చెప్పింది బాగానే ఉంది.. నాకు ఓకే
రవి...నాకు కూడా ఓకే ..
తేజ.. సరే అయితే అలాగే చేద్దాం..నువ్వు ఏమంటావు Himaja..
Himaja...నాకు కూడా ఓకే ..
సరే అయితే పదండి ఇంకా అని అక్కడ నుండి బయలు దేరారు....
నల్లమల ఫారెస్ట్ లో నుండి వెళ్తున్నారు..
.....గంటకు ముందు.....
ఐదుగురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు...
ఫుడ్ వచ్చింది తింటూ ఉన్నారు...
తేజ...himaja నీకు ఒక విషయం చెప్పాలి..
Himaja..హ్మ్మ్ ఎంటి చెప్పు అంటూ ఫుడ్ తింటూ ఉంది..
తేజ...మిగిలిన ముగ్గురిని చూస్తూ ఉన్నాడు..వాళ్ళు హ్మ్మ్ అడుగు అని సైగ చేశారు...
Himaja నువ్వు మా నలుగురికి బాగా నచ్చావు..మేమంతా నీతో సెక్స్ చేద్దాం అని అనుకుంటున్నాము ..ఈ ట్రిప్ లో అంటూ Himaja తోడ మీద చెయ్యి వేసి నిమురుతూ ఉన్నాడు..
Himaja...ఒక్క క్షణం ఆగి హ్మ్మ్ ఇంకా అని అడిగింది..
తేజ...ఎంటి అర్ధం కాలేదు అని Himaja నీ చూసాడు..
Himaja...అదేనా ఇంకా ఏమైనా ఉన్నాయా..
తేజ...లేదు ఇంకేం లేదు..
Himaja...హ్మ్మ్ సరే అయితే వచ్చేటప్పుడు నన్ను చెన్నై లో దింపండి సరే నా..
తేజ... అయితే నువ్వు ఒప్పుకున్నావా నేను నమ్మలేకపోతున్నాను .సరే నువ్వు ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ చేస్తాం thank you so much Himaja అని తినడం మొదలు పెట్టాడు......
Himaja...ఇందులో నేను ఇప్పుడు ఒప్పుకున్నది ఏమి లేదు ప్రత్యేకంగా మీరు బస్టాండ్ లో నన్ను ట్రిప్ కి రమన్ని చెప్పినప్పుడు అర్ధం అయ్యింది నాకు..
వీళ్లు నలుగురు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ అయితే తెలిసే వచ్చావా నువ్వు అని అడిగారు.నలుగురు ఒకేసారి..
Himaja...హా అవును ఇంకా మాటలు ఆపి తినండి అని తను కూడా తింటూ ఉంది...
అందరూ తినేసి బిల్ పే చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు.....
.............. రామ చారి ఇంట్లో...........
ఎంటి వీడు అసలు మా మాట వినకుండా అంటూ భువన ఏడుస్తుంది...ఇంతలో అమ్మ అని గుమ్మం దగ్గర నుంచి అరుపు వినిపించింది...
భువన...గుమ్మం వైపు చూసి కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ రేయ్ పెద్దోడ అంటూ మెట్లు దిగి కిందకు వచ్చింది..
తన పెద్ద కొడుకు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి భువన కాళ్ళకి నమస్కారం చేసి . అమ్మ నాన్న ఎక్కడ సుభాష్ ఎక్కడ అని అడుగుతూ ఉన్నాడు..
భువన...నువ్వు ముందు రా వచ్చి కూర్చో నిన్ను చూసి 3 యేళ్లు అయింది అసలే అంటూ సోఫా లో కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చొని ఏరా విశ్వాస్...ఎలా ఉన్నావు..అవును నీ భార్య పిల్లలు ఏరి వాళ్ళు రాలేదా అని అడిగింది...
విశ్వాస్...సుజాత కి రావడం కుదర్లేదు అమ్మ పిల్లల పరీక్షలు దగ్గర పడ్డాయి కదా అందుకే నేను మాత్రమే వచ్చాను...
భువన...సరే లే అంటూ చేతులతో తన పెద్ద కొడుకుని తడుముతూ విశ్వాస్ చేతులు పట్టుకొని చూస్తూ..ఇప్పుడు పర్వాలేదు కదా అని అడిగింది..
విశ్వాస్...ఈ రోబోటిక్ చెయ్యి పెట్టించుకున్న చూడటానికి అసలు నిజమైన చేతి లాగే ఉంది అంటూ చూపించాడు...
Update bore కొడితే క్షమించండి....

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...