10-09-2022, 09:44 PM
(10-09-2022, 09:15 PM)k3vv3 Wrote: శీర్షికలోనే చెప్పానుగా సరిత్ మిత్రమా!, నేను చదివిన కధలు అని
వీలయినంతవరకు పదాలను సరిచేసి పొందుపరుస్తున్నాను.
ఆల్రెడీ పిడిఎఫ్ లో ఉన్న కథలనే మళ్ళీ టైపు చేస్తున్నారు అంటే మీ ఓపికకు కోటి దండాలు.
ఆ ఓపికను కొద్దిగా అసంపూర్ణంగా ఉన్న కథలపై పెడితే అందరూ సంతోషిస్తారు మిత్రమా.