10-09-2022, 09:53 PM
.......సంధ్య హార్బర్ కి వెళ్ళిన రోజు రాత్రి bandra లో అభిరామ్ రాజేందర్ ఇంటికి వెళ్ళాడు.....అక్కడ...
అభిరామ్ ముగ్గురు తో కలిసి రాజేందర్ ఇంటికి వచ్చాడు .. ఇంట్లో లైట్స్ ఏమి వెలిగిలేవు ఎంటి అనుకుంటూ నలుగురు గేట్ తీసుకొని లోపలికి అడుగు పెడతారు....
అలా గేట్ తీసుకొని లోపలికి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టగానే వాళ్ళ నలుగురికి రక్తపు దుర్వాసన వస్తుంది.. ఒక్క సారిగా కడుపులో తిప్పి హరి పక్కకి పోయి వాంతు చేసుకుంటాడు...
దీనమ్మ ఎంటి ఈ వాసన చూస్తుంటే రక్తపు వాసన లా ఉంది అనుకుంటూ అభి గోడ మీద చెయ్యి పెట్టీ తడుముతూ switch వేస్తాడు.. వెంటనే లైట్ వెలుగుతుంది.. అక్కడ వాళ్ళ కళ్ళ ఎదురుగా నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న కాగితాలు
వాటి మధ్య రక్తం తో తడిసి ఉన్న ఒక సోఫా కనిపిస్తుంది...
కింద శవాన్ని లాక్కొని వెళ్ళిన మరకలు ఉంటాయి.. అభిరామ్ ఇంకా ముగ్గురు ఆ రక్తపు మరకలను చూస్తూ ఎవరు అయ్యి ఉంటారు.. సంధ్య కి ఏమైంది అనుకుంటూ వాటి నీ follow అవుతూ
ఇంటి వెనుక నుండి కొద్దిగా దూరం వస్తారు.. అక్కడ
కొద్దిగా దూరం రాగానే ఒక చోట మగ మనీషి శవం కనిపిస్తుంది..
నలుగురికి సంధ్య కాదు అని కాస్త మనసు కుదుట పడింది..ఇంతకు అతను ఎవరు చూడండి అని అభిరామ్ అన్నాడు...
శివ ఇంకా అభి వెళ్ళి శవాన్ని చూసి సార్ ఇతను రాజేందర్ మన సంధ్య మేడం వాళ్ళ మామ గారు.. అని అన్నారు..
అభిరామ్...ఎంటి అంటూ వచ్చి శవాన్ని చూస్తూ ఇతన్ని ఇంట్లో చంపేసి ఇంత దూరం ఇడ్చుకొచి ఎవరు పడేసి ఉంటారు.. ఇంతకీ సంధ్య ఏమైంది అని ఆలోచిస్తూ ఉన్నాడు...
అభి...సార్ ఇతని తల దగ్గర బుల్లెట్ తగిలిన గాయం కూడా ఉంది సార్ చూడండి అని పిలిచాడు...
అభిరామ్ గాయం చూస్తూ ముందు గన్ తో షూట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు.. అప్పటికి వీడు బ్రతికే ఉండటం తో ఇదిగో ఇక్కడ ఉన్న ఇనుప కడ్డీ తీసుకొని పొడిచేసారు..అంటూ అక్కడ ఉన్న ఇనుప కడ్డీలు చూపించాడు...
శివ...సార్ మరి సంధ్య మేడం ఏమి అయినట్టు ..
అభిరామ్...అది తెలియాలి ఇతని వంటి మీద షర్ట్ ఒకటే ఉంది చూస్తుంటే చావడానికి ముందు చివరి సుఖాలు అనుభవిస్తూ ఉండి ఉంటాడు అని నవ్వుతూ సరే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఇదంతా క్లియర్ చేయించండి .అలాగే ఇతని గురించి పూర్తి వివరాలు ఇంకా సంధ్య ముంబై లో ఉన్నప్పుడు అడ్రస్ అన్ని నాకు ఒక గంటలో కావాలి అని సిగరెట్ వెలిగించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు...
ఒక 2 గంటల తర్వాత హరి వచ్చి sorry సార్ లేట్ అయింది .
ఇదిగోండి మీరు అడిగిన వివరాలు అంటూ ఫీల్ ఇచ్చాడు...
అభిరామ్...హా ఇట్స్ ఓకే నువ్వు వెళ్లు అంటూ ఫీల్ చూస్తూ హ్మ్మ్ ఇతను డ్రగ్స్ బిజినెస్ చేసేవాడు అన్నమాట అయితే వీడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు..ఇద్దరు పెళ్ళాలు మంచి రసికుడు లా ఉన్నాడే అని నవ్వుకుంటూ .. కొడుకుల్లో ఒకడు డాక్టర్ అబ్బో . ఇద్దరు చదువుకుంటున్నారు . అది కూడా అస్సాం లో చూస్తుంటే పెద్ద అస్సాం బ్యాచ్ లాగే ఉంది వీళ్ళ ఫ్యామిలీ ..అంటూ సరే సంధ్య గురించి అడిగా కదా హరి అని పిలిచాడు..
హరి...హా సార్ వాస్తవానికి మేడం ఇక్కడికి వచ్చినప్పుడు ముంబై లో ఉన్నాను అని చెప్పారు గానీ ఎక్కడో గుర్తు లేదు అది తెలుసుకోవడానికి శివ వెళ్ళాడు . ముంబై కి
అభిరామ్...ఎంటి ముంబై వెళ్ళాడా హేయ్ ఇక్కడ నుండి ఒక ఫోన్ కాల్ చేసి తెలుసుకోవడానికి ముంబై వరకు వెళ్ళాలా ఎలాగైనా duty చేసేది అని అరుస్తూ సరే మీరంతా వెళ్ళండి ఇంకా..నాకు రేపు ఉదయం లోపు సంధ్య గురించి తెలియాలి అర్ధం అయ్యింది కదా..
హరి... హా సార్ అలాగే సార్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు...
అభి...హేయ్ హరి పద ఇక్కడ నుండి పెద్ద సైకో గాడి లా ఉన్నాడు వీడు అని ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయారు...
.................*******...............
ప్రస్తుతం అంటే సంధ్య హార్బర్ కి వచ్చిన తర్వాతి రోజు ....
కిట్టు చిన్న బ్రతికే ఉన్నాడు అనే సంగతి సంధ్య కి చెప్పాలి అని విక్కీ ఇంకా రాజు నీ వెంట తీసుకొని హార్బర్ కి వస్తాడు...
అక్కడ రౌడీలు కిట్టు చెప్పిన మాటలు విని నీ కుర్రోళ్ళ అయిన భలే దొరికేసావ్ రా నీ అమ్మ లంజ కొడకా నువ్వు ఎక్కడ కనిపెడితే అక్కడ నిన్ను చంపేయమని సల్మాన్ భాయ్ చెప్పాడు.. అంటూ గన్స్ తీశారు కాల్చడానికి..
కిట్టు వెంటనే అక్కడ నుండి తప్పించుకున్నాడు..విక్కీ ఇంకా రాజు ఒక పక్కకి వచ్చారు...
విక్కీ ఏమి జరుగుతుంది అని టెన్షన్ లో ఉన్నాడు..అయితే అదే టైం లో రాజు తనతో పాటు తీసుకొని వచ్చిన కత్తి తీసి విక్కీ వీపు లో పొడిచేసి చావు నా కొడకా అంటూ విక్కీ నీ నెట్టేసాడు..
విక్కీ...అమ్మ అంటూ అరుస్తూ కింద పడి హేయ్ రాజు హు హు ఏంట్రా ఇది మనం frnds కదరా ఇది తప్పు రా అంటూ ఏడుస్తూ ఉన్నాడు నొప్పికి..
రాజు...నువ్వు నా ఫ్రండ్ వి కాదు రా చావు అంటూ మళ్ళీ పొడవడానికి వస్తుంటే ఈలోపు కిట్టు అక్కడికి రావడం చూసి అక్కడ నుండి రాజు వెళ్ళిపోతాడు ..
కిట్టు హేయ్ విక్కీ ఏమైంది లేగవర అందుకే చెప్పాను. రావొద్దు అని విన్నావా అంటు విక్కీ శవాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు...
అయితే ఇంతలో ఒక కంటైనర్ లో నుండి ఎవరో ములుగుతున్నట్టు శబ్దం వినపించింది..కిట్టు ఆ సౌండ్ వెంబడిస్తూ వెళ్తాడు..ఒక కంటైనర్ దగ్గర ఆగి అది ఓపెన్ చేసి చూస్తాడు..అందులో సంధ్య నీ కట్టేసి ఉంటారు...కిట్టు సంధ్య నీ చూసి సంతోషించి వెంటనే తన దగ్గరకు వెళ్ళి విదిపిస్తాడు...
సంధ్య...కిట్టు నువ్వు ఇక్కడ అంటూ నీరసం గా అడుగుతుంది..
కిట్టు...చిన్న బ్రతికే ఉన్నాడు. ఆ విషయం నీకు చెప్పి అలాగే నిన్ను విడిపిచుకోవటానికి వచ్చాను అంటూ కట్లు అన్ని విప్పేసాడు..
సంధ్య ... నిజమా నా చిన్న బ్రతికే ఉన్నాడ చాలా మంచి వార్త చెప్పావు కిట్టు థాంక్స్ అంటూ వాటేసుకుంది.....అప్పుడు సంధ్య చేతికి రక్తం తగులుతుంది ఎంటి అని చూస్తే కిట్టు వీపు లో బుల్లెట్ తగిలి ఉంటుంది...
సంధ్య...హేయ్ కిట్టు ఎంటి ఇది రక్తం అంటూ గట్టిగ అరుస్తుంది...
కిట్టు..... Ssh ఆరవకు సంధ్య చేతిని నోటికి అడ్డం గా పెట్టీ సంధ్య నీ హగ్ చేసుకొని హ్మ్మ్ సరే ముందు మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి పద అంటూ సంధ్య చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్తున్నాడు . రక్తం సంధ్య మొఖం మొత్తం అయింది కిట్టు చూసి నవ్వుతూ నా రక్తం తో హోలీ ఆడవా అని జోక్ చేశాడు...
సంధ్య..ఒక్క నిమిషం ఆగు కిట్టు అంటూ వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పెట్టెలో నుండి గన్ తీసుకొని వచ్చి ఒకటి కిట్టు కి ఇస్తు పద వెళ్దాం అని అంది... సంధ్య ఇంకా కిట్టు అక్కడ ఉన్న ఒక కార్ లో తప్పించుకొని వెళ్తూ ఉంటారు...
సంధ్య...కిట్టు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం..
కిట్టు...చిన్న దగ్గరకి తను ఎక్కడ ఉండే ఛాన్స్ ఉందో నాకు తెలుసు అంటూ కార్ డ్రైవ్ చేస్తూ అటు ఇటు తుగుతున్నడు...
సంధ్య..హేయ్ కిట్టు ఏమైంది అంటూ అడిగింది..
కిట్టు...ఏమి లేదు లే అంటూ డ్రైవ్ చేస్తూ ముందుకు పడిపోతున్నాడు..
సంధ్య...కిట్టు ఏమి లేదు అంటావు ఎంటి నీ పరిస్తితి పూర్తిగా క్షీణిస్తుంది..హాస్పిటల్ కి పోని ముందు అంటూ అరిచింది..
కిట్టు...నాకు ఏమి పర్వాలేదు నేను బాగానే ఉన్నాను.అంటూ డ్రైవ్ చేస్తూ మెల్లిగా కార్ కంట్రోల్ కోల్పోతూ ఉన్నాడు..
సంధ్య ... హేయ్ ఏమి కాలేదు అంటావు ఎంటి నువ్వు ఇటు కూర్చో అంటూ స్టీరింగ్ పట్టుకొని కిట్టు మీద నుండి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కిట్టు నీ తన సీట్ లో కూర్చో బెట్టి బండి రివర్స్ చేస్తూ ఉంది...
కిట్టు...సంధ్య నా మాట విను కార్ స్ట్రెయిట్ గా పోని అంటూ అన్నాడు..
సంధ్య...ఏమి మాట్లాడకు నువ్వు అంటూ కార్ రివర్స్ చేస్తూ ఉంది.. ఇంతలో ఒక లారీ ఎదురుగా వచ్చి కార్ నీ గుద్దేసింది..దాంతో కార్ వెళ్ళి రోడ్ దాటి పక్కన స్థలం లో పడింది...........
............*******...........

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...