10-09-2022, 05:27 AM
(09-09-2022, 06:15 PM)Taylor Wrote: MaturedMan గారు....సాటి మనిషి ఆపద లో ఉన్నప్పుడు కాని లేదా కష్టాలలో ఉన్న నిస్సహాయులను కానీ ఆదుకొని వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి తోడుగా నిలబడటం ఒకప్పుడు సమాజంలో బాధ్యతగా భావించేవారు.... కానీ ఈ రోజుల్లో ఎదుటివారు కష్టాల్లో కూరుకుపోయి ఛావే శరణ్యం అని భాధపడుతుంటే....మనకేంటిలే అని చుస్తూ నవ్వుకొని వెళ్ళిపోయే మనుషులే ఎక్కువ...... అలాంటి వారికి ఇప్పుడు కాకపోయినా అవసాన దశలో తప్పక తెలిసివస్తుంది...... ఈ అప్డేట్ లో, జవసత్వాలు కోల్పోయిన ఒక కుటుంబానికి మరియు కంపెనీ కి తిరిగి భవిష్యత్తు పై ఆశలు చిగురించేలా చేసి ఒక చక్కటి సందేశాన్ని అందించారు....ఇలాగే కధాగమనాన్ని కొనసాగించగలరని కోరుతూ.....
Nigam chala baga cepparu mitrama