08-09-2022, 11:44 PM
(08-09-2022, 11:29 PM)Muralimm Wrote: I think sandhya injured and lose the criminal in triangle politics that's the end !
But she the character continue in the store too so there is more thriller and twist in future update
Ee కథ లో గతం లోని కొన్ని పాత్రలు ఇంకా బ్రతికే ఉన్నాయి..అవి చనిపోయాయి అని ఎక్కడ ప్రస్తావించలేదు... ఇంకా సంధ్య నా హీరోయిన్ తనని నేను అంత తేలికగా వడులుకొలేను.. ఈ పాటికి అర్ధం అయ్యి ఉంటుంది.. పూర్ణ నే ఇందులో కూడా నెగిటివ్ రోల్ అని.. బహుశా పూర్ణ వెనుక ఇంకో పెద్ద చెయ్యి ఏదైనా ఉండి కూడా ఉండొచ్చు ...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...