08-09-2022, 10:45 AM
(08-09-2022, 10:43 AM)Uday Wrote: బావుంది బ్రో...ఇస్మార్ట్ శంకర్ లోలా హిమజ / పూజ మెమొరీ త్రన్స్ఫెర్ చేశారా (టెస్టింగ్ మటీరియల్ గా ఇచ్చారన్నారుగా)..చాలా ఇంటరెస్టింగా ఉంది...చాలా పార్శ్వాలు ఇంకా తెరచుకోవాలి పూర్తి కథ అర్థమౌవ్వాలంటే...కొనసాగించండి
ధన్యవాదాలు మిత్రమా...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...