08-09-2022, 08:12 AM
(This post was last modified: 08-09-2022, 08:15 AM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
పద్దు,శ్రీను కలిసి పోయిన ఒక రెండు రోజుల తరువాత ఒక రోజు రాత్రి శ్రీ తో కలిసి ముగ్గురు వెళ్లి స్వప్న పని చేస్తున్న హాస్పిటల్ ముందు నిలబడి ఉన్నారు దాంతో శ్రీను భయం తో గుటకలు మింగుతూ "వేరే దారి లేదా లోపలికి వెళ్లాల్సిందేనా" అని అడిగాడు దానికి ఇద్దరు శ్రీను వైపు కోపంగా చూశారు "నువ్వు మగాడివే నా మేమే ఇంత ధైర్యం గా ఉంటే నువ్వు చూడు ఊరికే భయపడుతున్నావ్" అనింది పద్దు "డౌట్ ఉంటే రూమ్ కి రండి ఇద్దరికి ఒకేసారి నిరూపిస్తా నేను మగాడినా కాదా" అని అన్నాడు దానికి శ్రీ నేను రెడీ అనింది దానికి పద్దు కోపంగా శ్రీ వైపు చూసింది శ్రీను ముసి ముసి నవ్వులు నవ్వాడు "ఇద్దరు ఆపుతే వచ్చిన పని చూద్దాం" అని శ్రీను నీ తీసుకోని లోపలికి వెళ్లింది పద్దు (శ్రీను వాళ్ల అమ్మ ఈ కేసు వదలడం లేదు అని ఆమె ఢిల్లీ కీ కొన్ని samples కలెక్ట్ చేసి పంపింది దాంతో ఆ మెయిల్ ప్లేస్ లో శ్రీ, పద్దు మొన్న అడవిల్లో కలెక్ట్ చేసిన తోడేలు వెంట్రుకలు తో ఒక రిపోర్ట్ చేసి తయారు చేశారు దాంతో ఇప్పుడు స్వప్న laptop hack చేసి ఢిల్లీ నుంచి వచ్చే మెయిల్ ప్లేస్ లో వాళ్లు తయారు చేసిన రిపోర్ట్ మార్చాలని ప్లాన్ చేశారు కానీ ఒక వేళ ఈ ప్లాన్ కనుక తేడా కోడితే జీవితం లో తను మళ్లీ తన తల్లి కీ మొహం చూపించుకోలేడు అది శ్రీను భయం) లోపలికి వెళ్లిన తర్వాత శ్రీ ఒక nurse కీ 500 నోట్ ఇచ్చి మామయ్య కానీ, స్వప్న ఆంటీ కానీ వస్తే చెప్పు అని తనని బయట కాపలా ఉంచింది తరువాత తను సర్వర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ పద్దు ఇచ్చిన ఒక pendrive సర్వర్ కీ కనెక్ట్ చేసింది శ్రీ, ఇక్కడ పద్దు స్వప్న laptop నీ ఓపెన్ చేసి దాని హాకింగ్ చేయడానికి చూసింది మెయిల్ కీ చాలా టిపికల్ password ఉంది అందు వల్ల తను ఆ అకౌంటు తెరవలేక పొతుంది అప్పుడు శ్రీను బాగా ఆలోచించి ఒక password చెప్పాడు "sm250696" అని ట్రై చేయమని చెప్పాడు దానికి access వచ్చింది దానికి పద్దు ఎలా చెప్పావు అని అడిగింది "మా అమ్మ important passwords కీ నను, మా నాన్న నీ, తనని ఎప్పుడూ కలిపే ఉంచుతుంది" అని చెప్పాడు దాంతో వాళ్లు మెయిల్ చెక్ చేసి చూస్తే ఎలాంటి మెయిల్ రాలేదు దాంతో పద్దు సిగ్నల్ jumper నీ తన స్మార్ట్ watch ద్వారా laptop కీ Bluetooth తో కనెక్ట్ చేసి ఢిల్లీ forensic department మెయిల్ ఐడి నీ hack చేసి అక్కడ ఉన్న రిపోర్ట్ డిలీట్ చేసి దాని ప్లేస్ లో వాళ్లు తయారు చేసిన రిపోర్ట్ మార్చి పెట్టారు.
అప్పుడే శ్రీ వచ్చి తలుపు కొట్టింది శేఖర్, స్వప్న వస్తున్నారు అని దాంతో ఇద్దరు హడావిడి గా అక్కడి నుంచి బయటకు వెళ్లారు ఏమీ చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే పిల్లల వార్డ్ కనిపించింది దాంతో ముగ్గురు లోపలికి దూరి వాళ్లు వెళ్లే వరకు ఆగి ఆ తర్వాత ముగ్గురు బయటకు వచ్చారు, "అమ్మా ఇంక నేను ప్రశాంతంగా నిద్ర పోవచ్చు మా అమ్మ నీ పూర్తిగా మిస్ లీడ్ చేశాం ఇంక మా అమ్మ ఈ investigation ఆపేస్తుంది" అని అన్నాడు తరువాత పద్దు, శ్రీ వైపు చూసి "my one side lover, my love మీ ఇద్దరికీ చాలా థాంక్స్ మీరు లేకుండా నేను ఏమీ చేయలేను" అని చెప్పాడు దానికి శ్రీ వచ్చి శ్రీను నీ కౌగిలించుకున్ని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లిపోయింది ఆ తర్వాత పద్దు వచ్చి శ్రీను మెడ చుట్టూ చేతులు వేసి "రాత్రి ఇంకా అవ్వలేదు వెన్నెల కరిగే లోపు నీ ఒడిలో కరిగి పోవాలి అని ఉంది" అని చెప్పింది దానికి శ్రీను "నాకూ కూడా నిన్ను వదలాలి అని లేదు కాకపోతే చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పోవాలి అని ఉంది" అని పద్దు నుదుటి మీద ముద్దు పెట్టి ఇంటికి వెళ్లాడు అక్కడ తన బెడ్ మీద ఒక లెటర్ రాసి ఉంది "నీ లవర్స్ జాగ్రత్త లవర్ బాయ్" అని రాసి ఉంది అది చూసి శ్రీను కంగారు పడ్డాడు ఎవరూ అయ్యి ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నాడు బయటికి తొంగి చూస్తే ఎవరో కిటికీ ద్వారా లోపలికి వచ్చారు అని తెలుస్తోంది దాంతో శ్రీను పడుకోవాలి అని చూస్తే పద్దు నుంచి ఫోన్ వచ్చింది "శ్రీను ఠాకూర్ సార్ చనిపోయారు అంట బాడి ఇప్పుడే mortuary కీ షిఫ్ట్ చేశారు" అని చెప్పింది దాంతో శ్రీను హాస్పిటల్ కి వెళ్లాడు చూస్తే తన మెడ విరిచి చంపారు దాంతో ఈ కేసు కూడా శేఖరే postmortem చేస్తా అని చెప్పాడు, కానీ స్వప్న ఒప్పుకోలేదు వాళ్లు ఇద్దరు అలా గొడవ పడ్డారు అప్పుడు పద్దు, శ్రీ నీ తీసుకోని mortuary లోకి వెళ్లారు అక్కడ చూస్తే ఠాకూర్ ఒంటి మీద చాలా పంజా దెబ్బలు ఉన్నాయి అప్పుడు అర్థం అయ్యింది వాళ్లకు ఇది ఎవరో vampire's చేసిన పని అని శ్రీను కీ ఒకటి అర్థం అయ్యింది ఇక్కడ లోకల్ vampires కాకుండా వేరే కొత్త vampires కూడా వచ్చాయి అని దాంతో శేఖర్ లోపలికి వస్తూ ఉండటం తో ముగ్గురు బయటికి వెళ్లారు.
మరుసటి రోజు ఉదయం శ్రీను క్యాంటీన్ లో ఉండి రాత్రి జరిగిన సంఘటనలు అని ఒక రైట్ ఆర్డర్ లో పెడితే జవాబు దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు, అప్పుడే శ్రీ వేరే ఒక అబ్బాయి తో వచ్చి ఎదురుగా కూర్చుంది అప్పుడు శ్రీను ఎవరూ తను అని అడిగాడు దానికి శ్రీ "శేషు తను శ్రీను, శ్రీను వీడు శేషు మా శేఖర్ మామ కొడుకు వీడు ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు అసలే పరిస్థితులు బాగా లేవు అని వీడిని నాతో పాటు ఉంచుకోమని చెప్పాడు" అని చెప్పింది, శ్రీ చెప్పింది విన్న తర్వాత శ్రీను, శేషు వైపు చూశాడు తను వేసుకున్న జాకెట్ నీ ఎక్కడో చూశాడు అప్పుడు గుర్తుకు వచ్చింది తను ఆ రోజు అడవిలో ఆడుకుంటు ఉండగా శ్రీ ఒక అమ్మాయిని చంపింది తనని చూసిన శ్రీను నీ ఏమీ అనలేదు వెంబడించలేదు అంటే ఆ రోజు శ్రీ, శేషు నీ కాపాడాలని తను దొరికిపోయింది అన్న విషయం శ్రీను కీ అర్థం అయ్యింది, అప్పుడే అక్కడ ఆర్ట్స్,సైన్స్ స్టూడెంట్స్ కొట్టుకుంటూ ఉన్నారు అప్పుడు కొంతమంది వాళ్ల మాటల ద్వారా vampires అని అర్థం అయ్యింది శ్రీను కీ చుట్టూ చూస్తే స్పోర్ట్స్ మీట్ కోసం వచ్చిన వేరే స్టేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు దాంతో శ్రీను Dean వస్తుంది అని అరిచాడు దాంతో చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు కానీ ఆర్ట్స్ గ్రూప్ నుంచి ముగ్గురు, సైన్స్ గ్రూప్ నుంచి ముగ్గురు ఒకరి వైపు ఒకరు కోపం గా చూసుకుంటూ ఉన్నారు అప్పుడు శ్రీ, పద్దు ఇద్దరు వచ్చి వాళ్లను పంపారు అది చూసిన శేషు "సూపర్ బ్రో చాలా తెలివిగా వాళ్ళని divert చేశావు లేక పోతే అందరి ముందు అడ్డంగా దొరికిపోయే వాళ్లం" అని చెప్పాడు దాంతో శ్రీను కీ శేషు మాట తీరు చూస్తే కొంచెం మంచివాడిగానే అనిపించింది.
ఆ తర్వాత పద్దు, శ్రీను ఇద్దరు కాలేజీ వెనుక ఉన్న అడవి లోకి వెళ్లారు అక్కడ ఇందాక గొడవ పడిన ముగ్గురు ఆర్ట్స్ స్టూడెంట్స్ కనిపించారు వాళ్ల దగ్గరికి తీసుకోని వెళ్లింది పద్దు అప్పుడు అందరూ శ్రీను నీ ఒక celebrity లా చూడటం మొదలు పెట్టారు వాళ్ళని శ్రీను కీ పరిచయం చేసింది పద్దు "శ్రీను నీకు పృథ్వి తెలుసుగా నీ లిటరేచర్ classmate, తను ప్రియ పృథ్వి చెల్లి, వీడు టైసన్ మా గ్యాంగ్ లో అంతో ఇంతో బలం ఉన్నది వీడికే అందుకే అలా పిలుస్తాము వీళ్ల నాన్న వాళ్లు కూడా మా నాన్న తో పాటు vampire hunter's అందుకే వాళ్లను కూడా vampires నీ చేశారు" అని చెప్పింది వాళ్లు అలా మాట్లాడుతూ ఉంటే "భలే దొరికారు రా clementi's పొద్దునుంచి చేతులు చిమ్మ చిమ్మ అంటున్నాయి" అని అన్నాడు సైన్స్ గ్రూప్ కీ చెందిన సల్మాన్, వాడితో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒకరు సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ అయేషా, ఇంకొకరు శేఖర్ కూతురు విద్య "రేయ్ సల్మాన్ పొద్దున మిస్ అయ్యావ్ నీ పళ్లు రాలి పోతాయి మర్యాదగా వెళ్లిపో" అని అన్నాడు దానికి శ్రీను "చూడు సల్మాన్ అసలే ఊరిలో చాలా మంది చనిపోయారు పరిస్థితులు బాగా లేవు ఇప్పుడు మీరు గొడవలు పడి బయటి ఊరి నుంచి వచ్చిన వాళ్ల ముందు ఈ ఊరిలో vampires ఉన్నాయి అని తెలిసేలా చెయ్యేద్దు" అని అన్నాడు, "రేయ్ ఇది మా vampires మధ్య జరిగే గొడవ మధ్యలో నువ్వు ఏంట్రా after all మనిషివి" అని శ్రీను గట్టిగా తోసాడు సల్మాన్ దాంతో శ్రీను ఎగిరి వెళ్లి పడ్డాడు అది చూసిన పృథ్వి, సల్మాన్ నీ కొట్టాడు దాంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు గొడవ పడే టైమ్ లో శ్రీను తన చేతిలో ఉన్న డబ్బా నీ పద్దు కీ విసిరాడు దాంతో పద్దు స్పీడ్ గా సల్మాన్, పృథ్వీ మధ్య లో నుంచి పరిగెత్తుతూ వెళ్లింది అప్పుడు సల్మాన్, పృథ్వీ ఇద్దరు దగ్గరికి రాగానే వాళ్ల కళ్లు మండి ఇద్దరు కళ్లు నలుపుకుంటు కింద పడి దొర్లుతున్నారు అప్పుడు శ్రీను వచ్చి "ఎల్లిపాయ పొడి మీ vampires కీ సరైన మందు దాంతో సల్మాన్ దగ్గరికి వెళ్లి తన బెల్ట్ లో ఉన్న చిన్న కత్తి తీసి వాడి చేతి మీద కోశాడు దానికి కత్తి కాటు పడిన చోట కాలింది సల్మాన్ కీ దాంతో గట్టిగా కేకలు వేశాడు "after all మనిషిని ఆ నీ చేయి దాక వచ్చిన కత్తి నీ పీక దాక రావడం ఎంత సేపు మనిషి నీ కాబట్టి మానవత్వం అంటే తెలుసు కాబట్టి బ్రతికి పోయావు" అని తన చెయ్యి ఇచ్చి సల్మాన్ నీ, పృథ్వీ నీ పైకి లేపాడు "ఇంకోసారి రెండు గ్రూప్ లో ఎవరు కొట్టుకున్నా ఈ సారి ఎల్లిపాయ కాదు వెండి కరిగించి తెచ్చి అందరి పోస్తా దరిద్రం వదిలి పోతుంది" అని warning ఇచ్చాడు శ్రీను దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు పద్దు చప్పట్లు కొడుతూ దగ్గరికి "మొత్తానికి ఈ రోజు నా హీరో రియల్ హీరో అని పించుకున్నాడు అయిన ఆ వెండి కత్తి ఎక్కడిది" అని అడిగింది పద్దు "మీ తాత దే మొన్న మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకో ఆ విగ్రహం మీద కన్ను పడింది నువ్వు వెళ్లిన తరువాత మళ్లీ వెళ్లి చూశా అక్కడ కింద ఒక లాకర్ ఉంది దాంట్లో ఇది దాచి పెట్టారు" అని చెప్పాడు అప్పుడు పద్దు కీ తన తండ్రి చనిపోతు ఆ విగ్రహం కాలు దెగ్గర ఎందుకు కొట్టాడో అప్పుడు అర్థం అయ్యింది పద్దు కీ ఒక వేళ తను ఆ రోజు ఆ కత్తి తనకు అంది ఇచ్చి ఉంటే తన తండ్రి బ్రతికే వాడు అని ఆలోచిస్తూ బాధ తో వెళ్లిపోయింది.
సాయంత్రం ఇంటికి వెళ్లిన శ్రీను తన పాంట్ లో ఏదో ఫోన్ vibrate అవ్వడం చూశాడు చూస్తే తన పాంట్ లో రెండు ఫోన్లు ఉన్నాయి ఒకటి తనది రెండో ఫోన్ ఎక్కడిది అని ఆలోచిస్తే ఇందాక సల్మాన్ తనని తోసినప్పుడు తన ఫోన్ కింద పడింది అనుకోని అక్కడ పడి ఉన్న ఫోన్ నీ జేబులో పెట్టుకోవడం గుర్తుకు వచ్చింది ఆ రెండో ఫోన్ కీ ఛార్జింగ్ లేదు దాంతో ఛార్జింగ్ పెట్టి చూశాడు కొద్దిసేపు చార్జ్ అయ్యాక దాంట్లో ఆది ఫోటో చూశాడు, అప్పుడే "Aadi we have finished Thakur" అని మెసేజ్ రావడం చూసి షాక్ అయ్యాడు శ్రీను.