07-09-2022, 06:19 AM
పద్దు నీ vampire గా చూసిన శ్రీను భయపడ్డాడు శ్రీను కీ పద్దు చేతిలో తన చావు confirm అని అనుకున్నాడు కానీ శ్రీను మీదకు వచ్చిన పద్దు తనను గుర్తు పట్టి "శ్రీను నేను నిన్ను" అని తన చేతికి వచ్చిన గోళ్లు చూసుకుని తన మొహం తాకుతూ ఎప్పటికీ శ్రీను కీ తన ఈ రూపం కనిపించకుడదు అని ఆశ పడిందో అదే రూపంలో ఇప్పుడు తనను శ్రీను చూసే సరికి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చింది దాంతో పాటు తన అసలు రూపం శ్రీను కీ తెలిసేలా చేసిన వాళ్లను అక్కడికి అక్కడే చంపింది పద్దు కానీ శ్రీను రక్తం వాసన చూసి వెర్రి తలకు ఎక్కి శ్రీను నీ కొరకడానికి వచ్చింది అప్పుడే అనిత వచ్చి ఒక locket నీ శ్రీను కీ విసిరింది ఆ locket నీ పగలగొట్టు అని చెప్పింది అనిత దాంతో శ్రీను ఆ locket నీ నెలకు విసిరి కొట్టాడు దాంతో ఆ locket పగిలి ఒక కాంతి వచ్చింది ఆ కాంతి కీ పద్దు కళ్లు తిరిగి పడిపోయింది, ఆ వెంటనే శ్రీ వెనక నుంచి వచ్చి శ్రీను నీ స్పృహ కోల్పోయేలా చేసింది ఆ తర్వాత అనిత శ్రీ నీ కూడా కొట్టి ముగ్గురు నీ తీసుకోని వెళ్లింది శ్రీను కళ్లు తెరిచే సరికి శ్రీ, పద్దు నీ గొలుసులతో కట్టేసి ఉంచారు అప్పుడు పద్దు చేతిలో బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చిన ఒక బ్లడ్ ప్యాక్ నీ చూశాడు పద్దు అలాంటివి అప్పటికే నాలుగు ఖాళీ చేసింది "ఏంటి లవర్ బాయ్ నీ లవర్ నీ ఇలా రక్తం తాగడం చూసి షాక్ లో ఉన్నావా" అని అడిగింది శ్రీ, దానికి శ్రీను మౌనంగా ఉన్నాడు పద్దు తన మొహం దాచుకొనీ ఉంది ఏమీ మాట్లాడటం లేదు అప్పుడు శ్రీ, శ్రీను దగ్గరికి జరిగి "నువ్వు లవ్ చేసిన అమ్మాయి నిన్ను లవ్ చేస్తున్న అమ్మాయి ఇద్దరు vampires అనే సరికి పాపం భయం తో షాక్ లో ఉన్నట్లు ఉన్నావ్ అందుకే నీ ఈ షాక్ కీ ఒక మందు ఉంది" అని చెప్పి శ్రీను ఒడిలో కూర్చుని శ్రీను షర్ట్ పట్టుకుని దగ్గరికీ లాగి ముద్దు పెట్టింది దానికి శ్రీను, శ్రీను నడుము పట్టుకుని లేపి గోడకి ఆనించి శ్రీ ఎడమ కాలు తన నడుము చుట్టూ వేసుకుని, శ్రీ మెడ చుట్టూ చెయ్యి వేసి తన పంటి తో శ్రీ పెదవి లాగి తన రెండు పెదవుల మధ్య పెట్టి జురుతున్నాడు, మొదటిసారిగా ఒక మగాడు అది కూడా ఒక మనిషి తనను అనుభవిస్తున్నాడు అనే ఊహ లో శ్రీ ఇంకా మత్తుగా శ్రీను కీ లొంగి పోయి ములుగుతు ఉంది తన పెదవి జుర్రుతు ఉన్న శ్రీను, శ్రీ మెడ నీ గట్టిగా పిసకడం మొదలు పెట్టాడు దానికి శ్రీ కొంచెం నొప్పిగా ఫీల్ అయ్యి శ్రీను నీ వెనకు తోసి గట్టిగా దగ్గుతు శ్రీను గొంతు పట్టుకొని "నువ్వు పిల్లి పిల్ల వీ అని అనుకున్నా but you are wild as lion I like it" అని చెప్పి మళ్ళీ శ్రీను కీ ముద్దు పెట్టింది, అప్పుడు అనిత వచ్చి "మీ పని అయితే వెళ్లదాం" అనింది.
పద్దు, శ్రీను చూపు నుంచి దూరంగా ఉంది ధర్మాసనం ముందు ముగ్గురిని మోకాలి పైన నిలబెట్టారు దాంతో రామ్మోహన్ "పద్మావతి ఎందుకు వాళ్ళని చంపావు" అని అడిగాడు, దానికి పద్దు "పెద్దయ్య నేను రెండు నెలల నుంచి రక్తం కీ దూరంగా ఉన్నాను, నాలో ఉన్న దాహం నీ అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు కావాలి అని శ్రీను రక్తం వాసన చూపి నను రెచ్చగొట్టారు ఆ మైకం లో ఏమీ చేశానో నాకే తెలియదు నన్ను క్షమించండి మీరు మరణ శిక్ష వేసిన నేను సిద్ధంగా ఉన్నాను" అని చెప్పింది దానికి శ్రీను "లేదు తనని ఏమీ చేయకండి అది అంత పధకం ప్రకారం జరిగిన తప్పు దాంట్లో పద్దు కీ ఏమీ సంబంధం లేదు ఆలోచించండి" అని చెప్పాడు దాంతో రామ్మోహన్ "చూస్తుంటే నువ్వు ఆ అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నట్టు ఉన్నావ్ సరే నీ కోరిక మేరకు తనను వదిలేస్తా కానీ నీ సంగతి ఏంటి నీకు ఇచ్చిన అవకాశం నువ్వు సరిగ్గా వినియోగించుకోలేదు మీ అమ్మ ఇంకా ఆ కేసు దర్యాప్తు వదలలేదు కాబట్టి మీ అమ్మను చంపడం తప్ప మాకు వేరే దారి లేదు" అని అన్నాడు దానికి శ్రీ "తాత మాకు ఒక ఇంకో అవకాశం ఇవ్వు మేము ముగ్గురం కలిసి స్వప్న ఆంటీ నీ దారి మళ్లీస్తాము మమ్మల్ని నమ్ము" అని అడిగింది దాంతో మిగిలిన సభ్యుల వైపు చూశారు అప్పుడు అనిత "మీరు ఇప్పటికే వీడికి చాలా అవకాశాలు ఇచ్చారు ఇంకో అవకాశం ఇచ్చి తప్పు చేయకండి పెద్దయ్య" అని చెప్పింది, "నేను కూడా అలా అనుకోని ఉంటే నువ్వు ఈ కౌన్సిల్ లో మెంబర్ అయ్యే దానివా అసలు ప్రాణాలతో ఉండే దానివా" అని అడిగాడు రామ్మోహన్ ఇంకో చివరి అవకాశం ఇచ్చి శ్రీను, శ్రీ, పద్దు నీ వదిలేశారు అలా ముగ్గురు బయటికి వచ్చారు అప్పుడు శ్రీను, పద్దు నీ పిలిచే లోపు పద్దు వేగంగా పరిగెత్తుతూ వెళ్లిపోయింది అది చూసి శ్రీను, శ్రీ వైపు చూశాడు దానికి శ్రీ "పాపం నువ్వు తనని ఎలా అయితే చూడకుడదు అని ఆశ పడిందో నువ్వు అలా చూసేసరికి బాధ పడుతుంది నిజం చెప్పాలి అంటే నాకూ నీ మీద ఉన్నది ప్రేమో, మొహమొ తెలియదు కానీ తనకి మాత్రం తన ఒంటరి జీవితం లో మొదటి సారిగా తనకు ప్రేమ పంచిన ఒకే ఒక్క వ్యక్తి నువ్వు కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా ఉండవు అని భయం తో తను వెళ్లిపోయింది" అని చెప్పి శ్రీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
దాంతో ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిన శ్రీను నీ స్వప్న ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని కోపంగా తీడుతు ఉంది కానీ అది ఏమీ పట్టించుకోకుండా శ్రీను దిగులుగా వెళ్లి dining table మీద ఉన్న భోజనం పెట్టుకోని తింటూ ఉన్నాడు అలా శ్రీను నీ చూసిన స్వప్న "నీకు పద్దు కీ ఏమైనా గొడవ జరిగిందా" అని అడిగింది దానికి శ్రీను "ఎలా కనిపెట్టావు" అని అడిగాడు దానికి స్వప్న నవ్వుతూ "నాది కూడా లవ్ మ్యారేజ్ రా నా కొడక సరే మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని అడగను కానీ ఒకటి గుర్తు పెట్టుకో ప్రేమలో నువ్వు ఓపెన్ గా లేనంత వరకు ఆ అమ్మాయి కూడా నీతో ఓపెన్ గా ఉండదు ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడింది నీ దగ్గర తను ఏది దాచాలి అని అనుకోదు కానీ ఒక వేళ ఏదైనా దాచింది అంటే ఆ రహస్యం వల్ల నువ్వు ఎక్కడ దూరం అవుతావు అనే భయం తోనే ఒక వెళ్ల ఆ భయం దాటే ధైర్యం నువ్వు కనుక తనకి ఇస్తే ఇంక తను ఎప్పటికీ నీ చెయ్యి వదలదు" అని చెప్పింది దాంతో శ్రీను నిద్రపోతూ ఆలోచిస్తూ ఉన్నాడు మొదటి రోజు నుంచి తనకు, పద్దు మధ్య జరిగిన సంఘటనలు అన్ని గుర్తు చేసుకున్నాడు దాంతో ఇంత తక్కువ సమయంలో వాళ్లు అంత లోతు ప్రేమలో ఎలా పడ్డాము అని ఆలోచిస్తూ ఉన్నాడు.
మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ వెళ్లాడు కానీ ఎక్కడా పద్దు కనిపించలేదు తన ఫ్రెండ్స్ నీ అడిగితే తెలియదు అన్నారు, అప్పుడు గుర్తుకు వచ్చింది శ్రీను కీ వెంటనే అక్కడికి వెళ్లాడు అడవిల్లో ఉన్న తన తాత విగ్రహం దగ్గర కూర్చుని "వాడు అంటే ఇష్టం ఉంది కాబట్టే కదా నిజం దాచ్చాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వాడు నను accept చేస్తాడా చెప్పు తాత" అంటూ విగ్రహం తో మాట్లాడుతూ ఉంది దానికి శ్రీను నవ్వుతూ "చెప్పాల్సిన నాతో కాకుండా మీ తాత తో చెబితే నాకూ ఎలా తెలుస్తుంది" అని అన్నాడు దాంతో పద్దు భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి చూసింది కానీ అక్కడి నుంచి వెళ్లకుండా తనను ఏదో శక్తి ఆపుతు ఉంది అప్పుడు శ్రీను తన చేతిలో ఉన్న ఒక డబ్బా చూపించాడు "ఎల్లిపాయ పొడి vampire's ఉన్న చోట ఈ పొడి వేస్తే అవి ఎక్కడికి కదలవు రాత్రి నీ స్పీడ్ చూశాక నాకూ నిన్ను పట్టుకునే అంత సత్తా లేదు అమ్మ తల్లి" అని చెప్పి ఒక దండం పెట్టాడు దానికి పద్దు నవ్వింది కానీ కోపం లో vampire లాగా మారి శ్రీను మీద గర్జించింది కానీ శ్రీను, పద్దు నీ మీదకు లాగి తను vampire గా ఉన్నప్పుడే తనకి పెదవి మీద ముద్దు పెట్టి తన నడుము కు రెండు వైపులా చేతులు పెట్టి పిసికాడు దాంతో పద్దు పూర్తిగా శ్రీను ఒడిలో ఒదిగిపోయింది అలా ఇద్దరు వాళ్ల పెదవి తో నాలుక తో గొడవ పడ్డారు ఆ తర్వాత పద్దు వెనకు జరిగి "నిజంగా నేను అంటే అంత ఇష్టమా" అని అడిగింది దానికి శ్రీను "నువ్వు vampire గా మారిన కూడా భయపడకుండా నిన్ను ఇంత ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నా అప్పుడే అర్థం కాలేదా" అని అడిగాడు అప్పుడు పద్దు శ్రీను నీ గట్టిగా కౌగిలించుకున్ని తన గుండెల్లో ఇన్ని సంవత్సరాలు గా ఉన్న బాధ మొత్తం బయటికి కార్చింది, ఆ తర్వాత ఇద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారు అప్పుడు పద్దు, శ్రీను భుజం మీద తల వాల్చి తన గతం గురించి చెప్పడం మొదలు పెట్టింది "అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు తాత చనిపోయి అప్పటికే 15 సంవత్సరాలు అయ్యింది ఆయన తరువాత మా నాన్న vampires నీ వేటాడం మొదలు పెట్టారు, కాకపోతే తాత లేకపోవడంతో ఆయన సైన్యం లో వాళ్లు కొంతమంది అమాయకపు vampires నీ కూడా చిత్రవాధ చేశారు అది చూడలేక నాన్న వాళ్లను సైన్యం నుంచి బయటకు పంపాడు దాంతో వాళ్లు vampires నీ చిత్రవాధ చేస్తున్నాడు అని vampires కీ చెప్పడంతో ఒక రోజు నేను నాన్న ఇలా అడవిలో తాత విగ్రహం దగ్గర పూజ చేయడానికి వస్తే వాళ్లు ముందే పధకం ప్రకారం వాళ్లు చెట్టు పైన ఉండి నాన్న పైన ఎటాక్ చేశారు అప్పుడు శేఖర్, కీ మా నాన్న కీ పెద్ద యుద్ధం జరిగింది అప్పుడు ఠాకూర్ వెనుక నుంచి వచ్చి నాన్న నీ పట్టుకున్నాడు అప్పుడు శేఖర్ మా నాన్న మెడ తిప్పి చంపేశాడు" అని కన్నీరు పెడుతూ చెప్పడం మొదలు పెట్టింది పద్దు "ఆ తర్వాత నను ధర్మాసనం దగ్గరికి తీసుకోని వెళ్లారు అప్పుడు పెద్దయ్య ఒక vampire hunter కుటుంబానికి చెందిన ఈ పిల్ల నీ vampire గా మారిస్తే వాళ్ల కుటుంబాన్నికి ఎప్పటికీ ఒక మారని మచ్చ గా మిగిలిపోతుంది మన పగ కూడా తీరుతుంది అని చెప్పి తన భర్త మా నాన్న చేతిలో చనిపోవడంతో అనిత ఆ కోపంతో నను కొరికి నాలో vampire విషం నింపింది దాంతో నేను ఒక vampire గా మారిపోయా కాకపోతే నాకూ అన్నిటికంటే కష్టం అయిన పని నిన్ను spy చేయడం నువ్వు శ్రీ నీ చూసిన తర్వాత శేఖర్ నను నీ మీద కన్ను వేయమని చెప్పాడు నేను అప్పటికే నువ్వు అంటే ఇష్టపడా కానీ ఇలా ప్రేమలో పడతా అనుకోలేదు" అని తన గతం మొత్తం చెప్పింది పద్దు దానికి శ్రీను, పద్దు తల నీ తన ఆరిచేతిలో పట్టుకొని నుదుటి పైన ముద్దు పెట్టాడు దాంతో పద్దు కూడా శ్రీను నీ గట్టిగా కౌగిలించుకుంది ఇది అంత దూరం నుంచి చూస్తున్న శ్రీ లోపల బాధ పడుతున్న ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయింది.