07-09-2022, 03:26 AM
అరణ్యలో:
మీనాక్షికి దైర్యం బాగానే వచ్చింది
ఓ సారి మీనాక్షి వాళ్ళ పొలం దగ్గరకు తీసుకెళ్ళండి.
పచ్చని పొలాలు తడి చేనులో నుండి వచ్చే ఆ సువాసనలు
ఆ అనుభుతే వేరు
పొలం వాడుకలో వుందో భీడుగా ఉంచారో రెండో కుతురుపై ఎప్పుడు సీత కన్నేగా?