05-09-2022, 06:54 PM
(05-09-2022, 06:00 PM)Uday Wrote: సూపర్ బ్రో...చాలా వుత్సుకతగా కొనసాగుతోంది కథ...వద్దు అనడం, మళ్ళీ ఒప్పుకోవడం (సంధ్య) చివరకు చనిపోవడం, తను కాపిడిన అమ్మాయేనా హిమజ....కొనసాగించు బ్రో
ముక్కుసూటిగా చెప్పాలి అంటే నేను మీ అభిప్రాయం ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీలాగా సపోర్ట్ చేసేవాళ్ళు . Muralimm గారు, Alienx639 గారు ఇయన తన కథ లోని పాత్రలు అలాగే వాడుకొదనికి అంగీకారం తెలిపారు..ప్రస్తుతం నేను రాస్తున్న మూడు కథలు కలిసి ఉన్నాయి ఏ కథ లో అయిన ఏమైనా miss అయినట్టు అనిపిస్తే అది వేరే కథలో ఉంది అని అర్థం..మి అందరి దగ్గర నుంచి వచ్చే అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను...
సంధ్య చనిపోయే ముందు కాపాడిన అమ్మాయి ఎవరు అనేది తదుపరి అప్డేట్ లో తెలుస్తుంది....

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)