05-09-2022, 11:43 AM
(This post was last modified: 20-12-2022, 01:02 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
ఈ కథ కొంచం బన్నంగా ఉంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్న.
ఆ రోజు సాయంత్రం శ్రీ రెండు చెట్లు నరికేసి, ఒక మంచి కట్టల ఇళ్లుని ఏర్పాటు చేశాడు. తప్పలేదు, కాజల్ కూడాఆకుల తో ఒక బ్లాంకెట్ మాదిరిగా తయారు చేసింది, రాత్రి నిద్రలో కప్పుకొడానికి.
మరుసటి రోజు ఉదయం శ్రీ నిద్ర లేచేసరికి పక్కన కాజల్ లేదు, బాయం అయింది, కాజల్ కోసం చుట్టుపక్కలఅంతా వెతికాడు, కానీ కనిపించలేదు.
అర్ధ గంట తర్వాత కాజల్ వచ్చింది, శ్రీ కోపంతో కాజల్ ని చెంప దెబ్బ కొట్టి
శ్రీ: ఎక్కడికి పాయినవు, నువ్వు ఒక celebrity వి నీకేమైనా అయితే రేపు ఎవరైనా ఇక్కడికి వచ్చాక నన్నునిందిస్తారు, నేనే ఎదో చేశానని.
కాజల్: ఏయ్ నన్ను కొడతావ , అయిన నేను ఎందుకు వెల్లానో తెల్సా నీకు
శ్రీ: ఎందుకు?
కాజల్: వద్దులే, నీకు అనవసరం.
శ్రీ: చూడు కాజల్ ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం , మనమే సహాయం దొరికే దాకా ఒకరికి ఒకరం తోడుగా బ్రతకాలి, చెప్పు నువ్వు ఎటు వెళ్లవు.
కాజల్: నాకు periods, అది కూడా నీకు చెప్పాలా. అయినా ఎవరి personels వాళ్ళకి ఉంటాయి. నువు ఒకఆడదాని పరిస్థితి అర్థం చేసుకోవాలి. అన్ని మగవాళ్ళ లా కంఫర్ట్ గా ఉండవు ఆడవాళ్ళ life.
శ్రీ: sorry కాజల్ I'm extremely sorry.
కాజల్: సరే పోని, మన దగ్గర ఉన్న వాటర్ అయిపోయాయి, ఇప్పుడు తాగడానికి ఎలా?
శ్రీ: అయ్యో అవును కదా 3 cans అయిపోయాయి. ఆ సముద్రం water ని filter చెయ్యాలి మరి.
కాజల్: ఎలా
శ్రీ: నేను చుస్కుంటాను. నువు కలేస్పు లోపల ఉండు నేను స్నానం చేసి వస్తాను.
శ్రీ స్నానం చేసి, బట్టలు లేకుండా కేవలం underwear లో వచ్చాడు. కాజల్ అది చూసి సిగ్గు పడుతూ,
కాజల్: hey ఏంటి ఇలా వచ్చావు, నీ బట్టలు ఏవి
శ్రీ: ఉతుకి ఆరేసాను.
కాజల్: నువ్వు అలా underwear లో ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది.
శ్రీ: మరి ఏం చేస్తాం.
కాజల్: నువ్వు కాస్త బయట నిల్చో చెప్తాను.
శ్రీ వెళ్లి బయట నిల్చునాకా, కాజల్ తను వేసుకున్న short విప్పేసి బయటకు విసిరింది. లోపల నుంచి కాజల్ కేక,
కాజల్: శ్రీ ఆ షార్ట్ వేసుకో atleast
శ్రీ: మరి నీకు, ఏం కాదులే నీ shirt నాకు పొడుగు ఉంది. సరిపోద్ది.
కాజల్ కి శ్రీ ఎలాంటి చెడు చెయ్యడూ అని నమ్మకం కుదిరింది అందుకే అలా విప్పి ఇచ్చేసింది.
శ్రీ ఆ short వేసుకుని, లోపలికి వచ్చాడు.