05-09-2022, 08:53 AM
శేఖర్ చెప్పిన మాటలు శ్రీను తల లోనే తిరుగుతూ ఉన్నాయి అలాగే ఆలోచిస్తూ స్వప్న రూమ్ నుంచి బయటకు వచ్చాడు అప్పుడు పక్కన ఉన్న చిన్నపిల్లల వార్డ్ నుంచి పద్దు గిటార్ వాయిస్తూ ఒక హిందీ పాట పాడుతూ ఉంది దాంతో శ్రీను లోపలికి వెళ్లి అదే పాట పాడుతూ పద్దు వెనుక నుంచి వెళ్లి తన చేతిలో ఉన్న గిటార్ నీ పట్టుకుని పద్దు చేత్తో కొత్త ట్యూన్ నీ వాయించడం మొదలు పెట్టాడు, శ్రీను వెచ్చని శ్వాస మెడ మీద తగులుతు ఉంటే పద్దు కీ లోపల ఏదో అలజడి మొదలైంది దాంతో పైకి నవ్వుతూ ఉన్న లోపల మాత్రం సెగ రగులుతూ ఉంది దాంతో పద్దు శ్రీను నీ స్వప్న రూమ్ లోకి తీసుకుని వెళ్లి మీదకు లాగి తన పెదవి తో శ్రీను పెదవి పైన ముద్దు పెట్టింది శ్రీను కూడా పద్దు నడుము చుట్టూ తన చేయి వేసి పద్దు నీ ఇంకా గట్టిగా మీదకు లాగి పద్దు పెదవులు జుర్రుకుంటు ఉన్నాడు అలా ఇద్దరు మైమరపు లో ఉండగా తలుపు కీ ఉన్న అద్దం నుంచి శేఖర్ వాళ్ళని చూడటం చూసి పద్దు నీ పక్కకు తోసి bathroom లోకి వెళ్ళాడు పద్దు కూడా బయటకు వెళ్లింది శ్రీను మొహం కడుక్కొని బయటకు వచ్చాడు పద్దు కూడా శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉంది "సారీ ఇందాక" అని చెప్పాడు దానికి పద్దు నవ్వుతూ "పర్లేదు నేను ఇంకా మీ అమ్మ మనల్ని చూసింది అనుకున్నా" అని చెప్పింది దాంతో శ్రీను కీ అప్పుడు గుర్తుకు వచ్చింది స్వప్న ఇంకా వెనకు రాలేదు అని దాంతో ఫోన్ చేశాడు కానీ ఫోన్ reach అవలేదు అప్పుడే ఒక nurse వచ్చి "సార్ మేడమ్ ఒక postmortem కోసం వెళ్లారు మిమ్మల్ని వెళ్లిపోమని చెప్పారు" అని చెప్పింది దాంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీను.
శ్రీను మొహం లో ఉన్న కంగారు అర్థం అయిన పద్దు, శ్రీను నీ తీసుకొని బయటకు వెళ్లింది ఇద్దరు అడవిలో చాలా దూరం వెళ్లారు అక్కడ ఒక చోటికి వెళ్లాక పద్దు గట్టిగా విజిల్ వేసింది దాంతో ఆ శబ్దం కీ చెట్టల మధ్య ఉన్న సీతాకోకచిలుకలు ఒక్కసారిగా ఎగురుకుంటు వాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి అది చూసి శ్రీను మొహం లో మెల్లగా చిరునవ్వు కనిపించింది దాంతో పద్దు కూడా సంతోషంగా ఫీల్ అయ్యింది ఆ తర్వాత ఇద్దరూ అలాగే అడవిల్లో నడుస్తూ వెళుతున్నారు అప్పుడు శ్రీను, పద్దు వైపు చూసి "చాలా థాంక్స్ పద్దు నా జీవితంలో ఇంత అందమైన దృశ్యం నేను మళ్లీ చూస్తాను అని అనుకోలేదు" అని చెప్పాడు పద్దు కూడా నవ్వుతూ శ్రీను చేతిలో తన చేయి వేసి ఇద్దరు కలిసి వెళ్లుతున్నారు అలా వెళ్లుతున్న వాళ్ళకి ఆ చెట్ల మధ్య ఒక విగ్రహం నీ చూశాడు శ్రీను అది మొత్తం పాచి పట్టి తీగలు అల్లుకొన్ని ఉంది "హే ఏంటి అది" అని పరిగెత్తుతూ వెళ్లి చూశాడు అది చూసి పద్దు "ఇది మా తాత విగ్రహం" అని చెప్పింది ఏంటి అని అని అడిగాడు దానికి పద్దు "మా తాతకి ఒక బంగారు షాప్ ఉంది అప్పట్లో ఉండే vampires మీద యుద్ధం చేశాడు ఆయన వెండి తో కొన్ని ఆయుధాలు చేసి vampires నీ వేటాడే వాడు ఆయన అలా యుద్ధం లో చనిపోయాడు ఆయన తరువాత చాలా మంది vampire ల బలహీనత తెలిసి వాళ్లను హింసించి చంపేవారు దాంతో clementi's చాలా అవస్థలు పడ్డారు అప్పుడు vendatins మొత్తం vampires తరుపున యుద్ధం చేసి vampires నీ కాపాడుకున్నారు " అని చెప్పింది.
అంతా విన్న తర్వాత శ్రీను ఇలా అడిగాడు "ఈ vendatins, clementi's అంటే ఏంటి" అని అడిగాడు దానికి పద్దు "బ్రిటిష్ ప్రభుత్వం టైమ్ లో ఒక డాక్టర్ ఎప్పటికీ యవనం అనేది శాశ్వతంగా ఉండాలని hybridization చేసే జంతువుల పైన ప్రయోగం చేశాడు అప్పుడు ఆ experiment లో జరిగిన ఏదో తప్పు వల్ల అతను ప్రయోగం చేసిన ఒక గబ్బిలం అతని కరిచి చంపింది ఆ తర్వాత ఆ గబ్బిలం లోని vampire విషం ఎవరికి ఎక్కిందో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి ఈ ఊరిలోనే ఉన్నాయి కాకపోతే ప్రస్తుతం ఈ ఊరికి vampires తెగకు రాజులు ఆ శేఖర్, ఆయన తండ్రి కాకపోతే వీలు vampires అని చాలా తక్కువ మందికి తెలుసు వీలు కూడా వాళ్ళని వాళ్లు expose చేసుకోరు జాగ్రత్త పడతారు ఇంక నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే vendatins non veg vampires, clementi's veg vampires, vendatins వీలు వేటాడి వాళ్ల ఎర నీ సాధించి రక్తం తాగుతారు అది మనుషులు అయిన జంతువులు అయిన, clementi's వీలు రక్తం లేకపోయినా ఎన్ని రోజులు అయిన ఉంటారు వాళ్ల ఆలోచనలని ఆవేశం నీ అదుపు లో పెట్టుకుంటారు ఇంక వీలు బ్లడ్ బ్యాంక్ లో నుంచి రక్తం దొంగలించి తాగుతారు వీలు" అని అలా ఆ ఊరిలో vampires చరిత్ర చెప్పింది పద్దు. అలా ఇద్దరు శ్రీను ఇంటికి వచ్చారు అప్పుడు పద్దు కీ bye చెప్పి తన రూమ్ లోకి వెళ్లాడు శ్రీను తన డ్రస్ మార్చుకుంటు కిటికీ నుండి రోడ్డు వైపు చూస్తే తన ఇంటికి కొంచెం దూరంలో శేఖర్ కార్ ఆగి ఉంది తను కిందకి దిగి పద్దు తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అది చూసి శ్రీను కొంచెం భయపడ్డాడు.
వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ నిద్రపోయాడు శ్రీను, మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ కంగారు గా వెళ్లాడు పద్దు కోసం కానీ తను ఎక్కడ కనిపించలేదు అప్పుడే అనిత వచ్చి తనతో రమ్మని చెప్పి తీసుకొని వెళ్లింది "వచ్చిన వారం రోజుల్లోనే కాలేజీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ నీ లైన్ లో పెట్టావ్ ఆ పిల్ల కూడా ఒక మగాడితో ఇలా తిరగడం ఇప్పటి వరకు చూడలేదు మీ ఇద్దరి మధ్య ఏమీ జరిగిన నాకూ సంబంధం లేదు కాకపోతే మా గురించి నువ్వు బయటకు చెప్పాలి అని చూస్తే నీకు మాట ఇచ్చింది vendatins నేను కాదు" అని warning ఇచ్చింది తరువాత శ్రీను నీ తీసుకోని auditorium కీ వెళ్లింది అక్కడ పద్దు annual sports day కోసం బ్యానర్లు కట్టిస్తూ అందరికీ పనులు చెప్తూ బిజీగా ఉంది తను బాగానే ఉంది అని అర్థం చేసుకోని ఊపిరి పీల్చుకున్నాడు శ్రీను దాంతో అనిత, పద్దు నీ పిలిచి "auditorium కీ కొత్త పేయింట్ వేయడానికి హెల్పర్స్ కావాలని చెప్పావు కదా ఇతని తీసుకో నేను ఇంకా పంపుతా" అని చెప్పి శ్రీను కీ కోపంతో ఒక లుక్ ఇచ్చింది అనిత వెళ్లిన తర్వాత శ్రీను, పద్దు నీ శేఖర్ గురించి అడిగాడు, దానికి పద్దు "ఏమీ లేదు నేను హాస్పిటల్ లో పిల్లల కోసం volunteer గా ఉన్నాను కదా వచ్చే వారం హాస్పిటల్ లో ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి నా మ్యూజిక్ బ్యాండ్ తో చిన్న పిల్లల కోసం ప్రోగ్రాం పెట్టించడం కోసం మాట్లాడుతూ ఉన్నాం" అని చెప్పింది సరే అని శ్రీను గోడలకు పేయింట్ కొడుతూ ఉన్నాడు, అప్పుడే శ్రీ వచ్చి శ్రీను పక్కన గోడకి పేయింట్ వేస్తూ ఉంది ఒక్క సారిగా శ్రీ నీ చూసి షాక్ అయ్యి పేయింట్ డబ్బా కింద వేశాడు శ్రీను అప్పుడు పద్దు ఆవేశం గా వచ్చి "శ్రీ ఏంటి ఇది నీ పని నువ్వు చూసుకో ఎందుకు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావ్" అని అరిచింది దానికి శ్రీ, పద్దు వైపు చూసి "ఏంటి lotus ఈ రోజు నీ మొహం బాగా వెలిగిపోతుంది make up వల్ల నా లేదా రాత్రి నువ్వు నీ బాడి గార్డ్ చేసిన పెదవుల excersie వల్ల నా" అని అడిగింది దానికి పద్దు కీ కోపం వచ్చి శ్రీ నీ లాగి కొట్టింది, దానికి శ్రీ నవ్వుతూ "నీ సీక్రెట్ దాచుకొవడం కోసం నన్ను కొట్టినంత మాత్రానా వాస్తవం మారదు బేబీ" అని చెప్పింది అప్పుడు పద్దు తనని మళ్లీ కొట్టాలి అని చూసింది అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి పద్దు తో వేరే రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కోసం హోటల్ రూమ్స్ బుక్ చేయడానికి వెళ్లాలి అని తీసుకొని వెళ్లారు.
ఆ తర్వాత శ్రీను, శ్రీ ఇద్దరు మాత్రమే auditorium లో ఉన్నారు దాంతో శ్రీను కొంచెం ధైర్యం తెచ్చుకుని "ఆ రోజు నువ్వు చనిపోలేదా" అని అడిగాడు దానికి శ్రీ నవ్వుతూ తన జాకెట్ విప్పి, వెనకు తిరిగి తన t షర్ట్ విప్పి తన భుజం నుంచి వీపు పైన కాలిన గాయాలు చూపించింది దాంతో శ్రీను, శ్రీదేవి భుజం మీద చేయి చెయ్యి వేసి తాకి చూశాడు మొదటిసారి ఒక మగాడు తన ఒంటి మీద చెయ్యి వేసే సరికి శ్రీదేవి కీ బాడి మొత్తం కరెంట్ పాస్ అయ్యింది దాంతో తల వెనుకు తిప్పి "రా బయటికి వెళ్లదాం" అని అడిగింది దానికి శ్రీను "పిచ్చా నీకు ఇంత పని పెట్టుకుని ఎలా వెళ్లతాం" అని శ్రీను మాట పూర్తి కాకముందే తన మీద వేగంగా తుపాను గాలి వచ్చినట్లు గాలి తగిలింది ఏంటి అని చూస్తే మొత్తం గోడలు అన్నిటికీ పేయింట్ వేసి ఉంది శ్రీను అది చూసి ఆశ్చర్య పోయే లోపే తన చెయ్యి పట్టుకుని మెరుపు వేగంతో లాకుని వెళ్లింది శ్రీ దాంతో శ్రీను కీ కొంచెం తల తిరిగింది అప్పుడు తన ముందు ఉన్న దృశ్యం చూసి కళ్లు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండి పోయాడు ధర్మశాల లోనే అతి పెద్ద కొండ పైన వాళ్లు ఉన్నారు సూర్యుడి కిరణాలు తాకి కింద అడవిలోని చెట్లు మొత్తం ఇంద్రధనుస్సు భూమి మీద వాలినట్టు ఉంది. "శ్రీనివాసుడికి శ్రీదేవి కన్న ఎప్పుడు పద్మావతి దేవి అంటే నే ప్రేమ ఎక్కువ కానీ శ్రీదేవి కీ శ్రీనివాసుడు మాత్రమే ఇష్టం" అని చెప్పింది దానికి శ్రీను నవ్వి శ్రీ నీ కౌగిలించుకున్ని థాంక్స్ చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ అడవి నుంచి వస్తుండగా శ్రీను కీ మెదడులో ఒకటే ఆలోచన అంత పెద్ద కొండను 5 నిమిషాల వేగం లో ఎక్కిన శ్రీ ఆ రోజు రాత్రి తనను పట్టుకోవాలి అనుకుంటే పట్టుకునేది కానీ అలా జరగలేదు అంటే శ్రీ ఎవరినో కాపాడాలని చూసింది ఆ అమ్మాయి మీద దాడి చేసింది శ్రీ కాదు అని అర్థం అయ్యింది శ్రీను కీ అలా ఇద్దరు వస్తుంటే వాళ్ళకి దారిలో ఒక శవం కనిపించింది దాని చూసి శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడ పడి ఉన్నది vendatins కీ చెందిన ఒక vampire శవం ఆ చనిపోయిన మనిషి ఎవరో కాదు శ్రీ తమ్ముడూ ఆది.