Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : కాని….ఏంటి…..

రెజీనా : అది కాదు రాము….నా ఇల్లు నీకు అంత సౌకర్యంగా ఉండదు….అందుకని ఆలోచిస్తున్నా…..
రాము : సరె…నా విల్లాకు వెళ్దాం పదా…..
రెజీనా : అక్కడ మీ వాళ్ళు ఎవరు ఉండరా…..
రాము : మాకు ఈ ఊరిలో చాలా విల్లాలు ఉన్నాయి….మా ఫ్యామిలి మొత్తం ఇక్కడకు దూరంగా ఉన్న విల్లాలో ఉంటారు….నాకు ఇక్కడ దగ్గరలో ఒక విల్లా….ఒక కాస్ట్ లీ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ఉన్నది….
రెజీనా : మరి మనం హాస్పిటల్ లో ఉన్నప్పుడు మీ అత్తయ్యకు ఫోన్ చేసి బట్టలు తెప్పించావు….
రాము : ఆమె నా ఫ్లాట్ లో ఉన్నది…మా మామయ్య ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు….ఆయన రెండు రోజుల్లో వచ్చేస్తాడు….అప్పటి దాకా నాతో పాటు ఉంటుంది….అందుకని నేను నిన్ను విల్లాకు తీసుకెళ్తాను….సరెనా….ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా…..
రెజీనా : ఇంక ఏమీ లేవు….అయితే పద నీ విల్లాకు వెళ్దాం…..
రాము : సరె…..పద….
ఇద్దరూ బయటకు వచ్చారు…రాము కారు స్టార్ట్ చేసే లోపు…రెజీనా ఇంటికి తాళం వేసి వచ్చి రాము పక్కన కూర్చున్నది.
దాంతో రాము కారుని తన విల్లా వైపు పోనిచ్చాడు.
దాదాపు పావుగంట జర్నీ తరువాత రాము ఒక విల్లా ముందు కారు ఆపాడు.
రెజీనా కారు విండో లోనుండి విల్లాను కళ్ళార్పకుండా చూస్తున్నది.
రాము ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళాడు.
రెజీనా : (విల్లా లోకి వచ్చిన తరువాత కళ్ళార్పకుండా చూస్తూ) రాము….ఇది నిజంగా నీదేనా….
రాము : అవును…..అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది…..
రెజీనా : ఏమో….రాము నాకు తెలియదు….అడగాలనిపించింది…..అడిగాను….
రాము : సరె….పద….వెళ్దాం…..(అంటూ రెజీనా ని పైకి తీసుకెళ్ళి ఒక బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి అక్కడ వార్డ్ రోబ్ లో చీరలు చూపించి) నేను పక్కనే ఉన్న బెడ్ రూమ్ లో ఉంటాను….నువ్వు స్నానం చేసి నీకు నచ్చిన చీర కట్టుకుని వచ్చేయ్…..
రెజీనా : అలాగే రాము….(అంటూ ఆనందంగా చీరలను ఒకదాని తరువాత మరొకదాన్ని చూస్తున్నది.)
రెజీనా మొహంలో ఆత్రం చూసి రాము చిన్నగా నవ్వుకుంటూ అక్కడ నుండి బయటకు వచ్చి తన బెడ్ రూమ్ లోకి వచ్చి ఫోన్ తీసుకుని చూస్తున్నాడు.
లైన్ లో లావణ్య ఉండటం చూసి ఆమెతో చాటింగ్ మొదలు పెట్టాడు.
రాము : హాయ్ లావణ్యా…..
లావణ్య : హాయ్ రాము….ఏం చేస్తున్నావు…..
రాము : ఆఫీస్ పని మీద వేరే ఊరు వచ్చాను…నువ్వు ఏం చేస్తున్నావు…..(అంటూ తేలిగ్గా అబధ్ధం చెప్పాడు.)
లావణ్య : ఏం చేస్తాం….ఇప్పుడే డిన్నర్ అయిపోయింది….బెడ్ మీదకు వచ్చాను….
రాము : లావ్…..
లావణ్య : లావ్….అ….ఏంటి లావ్ ఏంటి….
రాము : నా లావణ్యని ముద్దుగా పిలుచుకుంటున్నా….ఏం బాలేదా…..
లావణ్య : బాగుంది రాము….అలాగే పిలువు….నా మొగుడు ఎప్పుడూ అంత ప్రేమగా పిలవలేదు….ఎప్పుడు చూసినా ఏదో పరాయి దాన్ని పిలిచినట్టు పూర్తి పేరు పెట్టి పిలుస్తాడు….
రాము : అయితే నేను నిన్ను లావ్ అని పిలవడం నీకు ఇష్టమేగా….
లావణ్య : ఏమో రాము….నాకు అర్ధం కావడం లేదు….
రాము : ఏంటో….నువ్వు అసలు అర్దం కావడం లేదు…..
లావణ్య : ఏమయింది….
రాము : మనిద్దం కలిసి ఉన్నప్పుడు నేనంటే ఎంతో ఇష్టంతో….అంటే మొగుడితో ఉండే కన్నా ఇంకా బాగా చనువుగా ఉంటావు….చాటింగ్ లో మాత్రం ఇంకోలా ఉంటావు….తప్పు చేస్తే బాధ పడతారు చూడు….అలా ఉంటావు….
లావణ్య : అదే నాకు కూడా అర్ధం కావడం లేదు రాము….కాని నీతో ఉంటే మాత్రం హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తున్నది…
రాము : మరి అయితే నాతో ఉంటే హ్యాపీగా ఉన్నావు కదా….
లావణ్య : అవును రాము…ఒక్కోసారి మాత్రం చాలా తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది….
రాము : తప్పు అనే భావన మనసులో నుండి తీసేయ్ లావ్…నీ మొగుడు దుబాయ్ లో ఉన్నాడు…రెండేళ్ళకు ఒకసారి వస్తాడు…అంటే పదేళ్ళలో ఐదు సార్లు వచ్చి నెల రోజులు ఉండి వెళ్తాడు….నువ్వు మాత్రం ఆయన్ని తలుచుకుంటూ మడి కట్టుకుని ఉంటావు….నీ అందం మొత్తం అడివి కాచిన వెన్నెలలా అయిపోతుంది….వయసు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి….
లావణ్య : నాకు భయంగా ఉన్నది రామూ….ఎవరికైనా తెలిస్తే….ఇంకేమైనా ఉన్నదా…..నీతో మాట్లాడుతుంటే ఒక పక్క భయంగా ఉన్నా కూడా….ఇంకో వైపు నువ్వు చెప్పే మాటలకు కన్విన్స్ అయిపోతున్నా…..
రాము : నా వలన నీకు కాని….నీ ఫ్యామిలీ లైఫ్ లో కాని ఏమాత్రం ప్రాబ్లం రాదు….
లావణ్య : ఆ ధైర్యంతోనే….నీతో ఇంత చనువుగా ఉంటున్నా….
రాము : అది సరె….ఇంతకు ఏం చేస్తున్నావు….
లావణ్య : ఏం చేస్తాను….ఇందాకే చెప్పాను కదా….ఇప్పుడే డిన్నర్ అయిపోయింది….
రాము : నీరసం తగ్గిపోయిందా…..
లావణ్య : హా….చాలా వరకు తగ్గిపోయింది….మా మామయ్య, అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నారు…..
రాము : అవునా….ఎప్పుడు…
లావణ్య : రెండు రోజుల్లో వెళుతున్నారు…..వాళ్ళ అమ్మాయి దగ్గరకు….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 04-09-2022, 08:40 PM



Users browsing this thread: 2 Guest(s)