03-09-2022, 07:13 PM
(03-09-2022, 06:10 PM)k3vv3 Wrote: కథ మొత్తం ఇపుడే చదివాను. కధ, ఎంచుకున్న ఇతివృత్తం బాగున్నాయి. కొద్దిగా శృంగార ఛాయలు పెంచాలనుకుంటున్నాను, ఇది పోస్టు చేసిన నేపధ్యంలో!
కచ్చితంగా కాకపోతే ఇంకా అలాంటి సన్నివేశాలు రావడానికి background సెట్ చేస్తున్న కొంచెం టైమ్ పడుతుంది కాకపోతే నేను శృంగార కథలు రాయడం మానేసి చాలా కాలం అయ్యింది సో కొంచెం నా నుంచి శృంగార కథలు తక్కువ ఉంటాయి గమనించగలరు