02-09-2022, 02:02 PM
(02-09-2022, 01:51 PM)Rameshkp Wrote: Please bro story matram continue cheyu comments ravatleduu ani...nenu tammu ki pedda fan...chala days nunchi wait chestunna manchi story evaraina rastaru emo ani...nuvvu chala rastunnav...so please continue cheyu ilane regular updates tho
Regular updates kasta కష్టం మిత్రమా ..ఎందుకంటే మిగిలిన స్టోరీస్ కూడా update ఇస్తు ఉండాలి కదా.. అర్ధం చేసుకోగలరు అని అనుకుంటున్న...
స్టోరీ ఆపడం అనేది జరగదు..అవసరం అయితే నేను ఒక్కడిని అయిన చదువుకుంటూ కూర్చుంట స్టోరీ కానీ మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది... మీరు ఇచ్చే reply చదువుతుంటే ఇంకా ఇంకా బాగా రాయాలి అని ఉంటుంది...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...