02-09-2022, 01:58 PM
(02-09-2022, 01:43 PM)Alienx639 Wrote: Chaduvutunnaru kaani reply ivvatledhu
Andaru story ela undho em anipinchindhi ani comment chestene maa writing improve cheskogalam
Replies ఇస్తుంటే లేదా ఎలా ఉండాలో చెప్తే మనం వాళ్ళు చెప్పేది కథ లో తీసుకు రావడానికి ట్రై చేస్తాము కదా ..చాలా మంది స్టోరీస్ రాస్తున్నారు ఎలా అయితే మీరు Alienx639 ...
Multiverse plan చేశారో నేను కూడా నా కథలను కలుపుతూ multiverse plan చేశాను అందుకు అనుగుణంగా అప్డేట్స్ అండ్ స్టోరీస్ change చేస్తూ రాస్తున్న...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...