31-08-2022, 12:00 PM
(30-08-2022, 05:44 PM)Mohana69 Wrote: అన్ని కథలు ఒకే ఫార్మెట్ లో రాస్తేమొనాటనీ గురించి కాదు...ఏ కథైనా అక్షరాల వెంబడి కళ్ళు పరుగుతీయించేది సాజల్ బ్రో శైలి, ఇందులో అది కొరవడిందని...అంతే
Monotony feel అవుతారు కదా
అందుకే వేరేలా రాస్తున్నారు!
అంతేగా.... అంతేగా....
(30-08-2022, 06:09 PM)Thorlove Wrote: Of course బ్రో....అన్ని అందరికీ నచ్చాలి అని లేదు గా.....నచ్చడం నచ్చక పోవడమన్న ప్రసక్తే లేదు బ్రో, ఆ మాట నేనలే...జస్ట్ సాజల్ style of story telling కొరవడిందన్నా...అంతే
ఆయన రాస్తున్న వెలుగు స్టోరీ కూడా ఫస్ట్ లో అసలు నచ్చలా....కానీ ఇప్పుడు నచ్చుతుంది.....ఈ స్టోరీ కూడా అలాగే అవ్తుంది ఏమో వేచి చూడండి....
(30-08-2022, 07:14 PM)Takulsajal Wrote: Thanks for the support & involvement. ❤️
ఇక కథ విషయానికి వస్తే అస్సలు మొదలెట్టనే లేదు.
హీరో గురించి కూడా ఏమి రాయలేదు,
హీరో ఆలోచనా విధానం గురించి ఇంకా ప్రస్తావించలేదు
ఇది విక్రమ్ రిచి రిచ్ కధకి లింక్ అయిన కథ.
ఇలాంటి కధనం నేను ఇంతవరకు రాయలేదు.
కొంచెం కొత్తగా ఉండొచ్చు అలా అని
పూర్తిగా విరుద్దంగా కూడా ఉండదు.
వికటించె కామెడీ తరహాలో చెత్తగా వింతగా మంచిగా రాయాలని చూస్తున్నాను.. ఔటపుట్ ఎలా వస్తుందో తెలీదు.
ఎప్పటిలానే ఏది తోస్తే అది రాయడమే...
మరొక్కసారి ధన్యవాదాలు ❤️
చూసారా...చూసారా...బ్రోనే ఒప్పుకున్నాడు trying something new అని
: :ఉదయ్