30-08-2022, 04:46 PM
(29-08-2022, 04:33 PM)Thorlove Wrote: ఎపిసోడ్ మంచి ఫన్నీ గా వుంది బ్రో......సబ్బిగాడి character భలే వెరైటీ గా వుంది....చూద్దాం...ఇంకా ముందు ముందు ఎం జరుగుతుందో....
అప్డేట్ కి ధన్యవాదాలు
ఏమో నాకలా అనిపించలే...ఇది అసలు టక్కుల సాజల్ స్టైల్ లో కూడా లేదు...తన కథలలో కొన్ని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు మన పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి, ఇంతవరకు అలాంటిదేదీ కనిపించలేదు
సుబ్బిగాడి పాత్ర విలక్షణంగా ఉంది..అదేదో సినిమాలో వెన్నెల కిషోర్ పాత్రలాగా, తనను అందరూ పిచ్చోడనే అంటారు ఆ సినిమాలో
చూద్దాం సాజల్ బ్రో మనకోసం ఏమేం దాచుంచారో
: :ఉదయ్