30-08-2022, 12:32 AM
(26-08-2022, 12:09 AM)matured man Wrote:This is really super, showing gratitide and respect for what is happening and for the person making it possible. beautiful words that make the feel great. Super update, thank you very muchఅమ్మా! లక్ష్మి ఒక్క మాట కూడా అడగకుండా రాజు పెట్టమంటే ఇప్పుడు 200 కోట్ల రూపాయలు సంతకం పెట్టేసింది.. నువ్వు పిల్లని పెంచిన విధానానికి నా నమస్కారం.. నిజంగా నీ కూతురు మా ఇంటికి, మా వంశానికి మహా లక్ష్మి అన్నారు.. జలజ కళ్ళలో నీరు తిరిగాయి.. ఆమె కూడా ప్రతి నమస్కారం చేసి మీ ఇంటికి కోడలిగా రావటం లక్ష్మి చేసుకున్న అదృష్టం అంది..