Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ రాజీనామా
#4
అన్నా నీ తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాను. నేను   బాధపడకూడదని మీ తపన చూస్తే నాకు సిగ్గేస్తుంది. క్షమించమ్మా ... నన్ను క్షమించు అమ్మ....
పిల్లలిద్దరూ కన్నీళ్లతో తల్లి పాదాలు   అభిషేకం చేస్తున్నారు .
మన హృదయం   విశాలం చేసుకునే కొద్ది ఎదుటి వారి తప్పులు చిన్నవిగా కనిపిస్తాయి.   ఓర్పు క్షమా గుణం పెరుగుతుంది. ఒకరితో ఒకరు మనసు విప్పి   మాట్లాడుకో గలిగితే ప్రపంచం లో అన్ని సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. ఐశ్వర్యరాయ్ కావాలంటే   అందంగా ఉండాలి, కానీ మదర్ తెరిసా కావాలంటే అందమైన మనసుండాలి.
గుడిలో జై గంట తధాస్తు అన్నట్లు మోగింది అది ఆమెకు దిక్సూచి గా భావించి ముందుకు సాగింది.
ప్రతి అమ్మకు నా పాదాభివందనం.
మీ
. సురేఖ "శక్తి"

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
అమ్మ రాజీనామా - by k3vv3 - 26-08-2022, 07:18 PM
RE: అమ్మ రాజీనామా - by k3vv3 - 26-08-2022, 07:22 PM



Users browsing this thread: 1 Guest(s)