26-08-2022, 05:16 PM
మిత్రులందరికీ నమస్కారం..
నా ఫామిలీ issues వాళ్ళ జాబ్ వాళ్ళ చాలా రోజులు డిలే చేశాను స్టోరీ రాయడంలో.. అప్పటికి చాలా ఫ్రెండ్స్ మెసేజెస్ మరియు మెయిల్స్ కూడా చేసారు. అందరికి రిప్లై ఇవ్వలేకపోయాను.. క్షమించాలి..
మల్లి కథ రాసె అంత టైం దొరికింది ఇంకా కచ్చితంగా ఒక టైం పెట్టుకుని మంచి updates ఇస్తాను అని మనవి చేసుకుంటున్నాను.
నన్ను ఆదరించి ప్రోత్సహించిన వాళ్లందరికీ కృతజ్ఞతలు మల్లి అదే విధంగా నను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ విక్రాంత్..