Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ : 197

(ముందు అప్డేట్  692 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-692.html)


రాము : నువ్వు నా ఎంప్లాయ్ కాదు…నన్ను సార్ అని పిలవడానికి…మనిద్దరం ఫ్రండ్స్ అని ఇంతకు ముందు చెప్పాకదా…

నుస్రత్ : చెప్పారు….కాదనడం లేదు కదా….కాని నాకే ఏదోలా ఉన్నది…..
రాము : అలా అయితే నేను తప్పనిసరిగా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది….
నుస్రత్ : ఏంటి సార్ అది….
రాము : నువ్వు నన్ను ఫ్రండ్ లా చూడకపోయినా….నన్ను పేరు పెట్టి పిలవకపోయినా…..
నుస్రత్ : హా….ఏం చేస్తారు…..
 
రాము : నేను మీకు ఇచ్చిన మ్యారేజ్ కాంట్రాక్ట్ కేన్సిల్ చేసి వేరే వాళ్ళకు ఇస్తాను…..
నుస్రత్ : (వెంటనే కంగారు పడిపోతూ) ప్లీజ్….అలా చేయకండి…అలా చేయడం మీకు భావ్యం కాదు…..
రాము : నేను అలా చేయకుండా ఉండాలంటే….మరి నన్ను పేరు పెట్టి పిలువు….
నుస్రత్ : (ఇక తప్పదన్నట్టు) సరె….రాము….ఏం చేస్తున్నారు…..(రాముతో అలా మాట్లాడటం ఒక వైపు సరదాగా…ఇంకో వైపు ఈ రిలేషన్ ఎటు దారి తీస్తుందో అని భయంగా ఉన్నది.)
రాము : అదీ….ఇప్పుడు హ్యాపీగా ఉన్నది…..నీలాంటి అందమైన అమ్మాయి నోటి వెంట నా పేరు బయటకు రావాలి… అంతేకాని సార్ అనే పిలుపు కాదు…..
నుస్రత్ : ఏమో సార్….నాకు ఎందుకో భయంగా ఉన్నది….
రాము : భయమెందుకు…..
నుస్రత్ : మీరు నాతో మరీ ఎక్కువ చనువుగా ఉంటున్నారు….ఈ రిలేషన్ ఎక్కడకు వెళ్తుందో అని భయంగా ఉన్నది…
రాము : నేను నీ ఫ్యామిలీకి కాని…నీకు కాని ఏమాత్రం ప్రాబ్లం రానివ్వను…..
నుస్రత్ : ఆ మాట అన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది రామూ…..
రాము : నువ్వు ఆ టెన్షన్స్ అన్నీ వదిలేసి నాతో హ్యాపీగా ఉండు….
నుస్రత్ : అలాగే సార్…..డిన్నర్ అయిపోయిందా…..
రాము : ఇప్పుడే అయింది…నువ్వు తినేసావా….
నుస్రత్ : లేదు రాము….మా ఆయన ఇంకా రాలేదు….ఆయన వచ్చిన తరువాత ఇద్దరం కలిసి తింటాము….
రాము : ఖాసిమ్ చాలా లక్కీ ఫెలో….
నుస్రత్ : ఎందుకు రాము….
రాము : నీలాంటి అందమైన భార్య దొరికింది కదా…..
నుస్రత్ : మీరు కూడా పెళ్ళి చేసుకోండి….
రాము : కాని నీ అంత అందమైన పెళ్ళాం దొరకదు కదా….
నుస్రత్ : (సిగ్గుపడిపోతూ) మీరు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారు….
రాము : లేదు….నేను నిజమే చెబుతున్నా…..
నుస్రత్ : ఏమో సార్….అయినా మీరు చాలా హ్యాండ్ సమ్ గా ఉంటారు….మీరు ఊ అనాలే కాని చాలా మంది అమ్మాయిలు క్యూ కడతారు….
రాము : అయితే ఆ క్యూలో నువ్వు కూడా ఉన్నావా….
నుస్రత్ : నేను ఎందుకు ఉంటాను…..నాకు పెళ్ళి అయిపోయింది కదా…..
రాము : సరె….అయితే ఒక పని చేద్దాం….
నుస్రత్ : ఏంటది….
రాము : నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా….
నుస్రత్ : రాము….ఏం మాట్లాడుతున్నారో మీకు అర్ధమవుతుందా….నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది….
రాము తనతో అలా మాట్లాడటం నుస్రత్ కి చాలా ఆశ్చర్యంగా….ఇంకో వైపు ఆనందంగా ఉన్నది.
నుస్రత్ : మీరు నాతో జోక్ చేస్తున్నారు…..
రాము : లేదు….నేను నిజమే చెబుతున్నా…..
నుస్రత్ : కాని నాకు పెళ్ళి అయిపోయింది…..పైగా నేను మీ మతం కూడా కాదు…..
రాము మాటలకు నుస్రత్ మనసు చిన్నగా మెల్ట్ అయిపోతున్నది….ఆమె మనసులో రాము తనను నిజంగా పెళ్ళి చేసుకుంటే తన లైఫ్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నది.
రాము : ఈ రోజుల్లో అవన్ని ఎవరు చూస్తున్నారు…..
నుస్రత్ : కరెక్టే….కాని అది సాధ్యం కాదు కదా….
రాము : అయితే ఖాసిమ్ కి డైవోర్స్ ఇచ్చేయ్…..
నుస్రత్ : అమ్మో….ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతున్నది….మీ మాటల్లొ ఏదో మాయ ఉన్నది….కొద్దిసేపు అయితే మీరు చెప్పినట్టే నేను మా ఆయనకు డైవోర్స్ ఇచ్చేలా ఉన్నాను….ఇక ఉంటాను…..
రాము : సరె…సరె….ఇక ఆ టాపిక్ తీసుకురాను….సరెనా…..
నుస్రత్ : హమ్మయ్య….అలా అన్నారు బాగుంది….
రాము : కాని నేను చెప్పినట్టు ఒక పని చేయాలి…..
నుస్రత్ : ఏంటి మహానుభావా…..(చిన్నగా నవ్వుతూ అన్నది.)
రాము : అదీ ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుతున్నావు…..
నుస్రత్ : సరె….సరె….ఏం చేయాలో చెప్పండి….
రాము : నన్ను పెళ్ళి చేసుకోవడం కుదరదు అంటున్నావు కదా….
నుస్రత్ : అదిగో మళ్ళీ….ఆ టాపిక్ తీసుకురానన్నారు….
రాము : అబ్బా….చెప్పేది పూర్తిగా విను…..
నుస్రత్ : సరె…చెప్పండి….
రాము : నీకు జాబ్ చేయాలని కోరికగా ఉన్నది కదా….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 22-08-2022, 10:16 PM



Users browsing this thread: 4 Guest(s)