21-08-2022, 04:38 AM
సూపర్.
ఏక్కడ నుండి ఎక్కడకు వచ్చారు. లక్ష్మీ జలజలు చూస్తూ ఉండగానే లేదు నుండి అంతా అంతులేని సంపదలోకి వచ్చి పడ్డారు.
జలజకు అన్ని కోరికలూ తీరినట్లే.....అది కావాలి. దొరికింది. కూతురు బాగుండాలి. అదీ వచ్చింది. డబ్బు కావాలి. అదీ వచ్చింది. పేరూ, గౌరవం అన్నీ. ఇక కూతురు కడుపు పండితే......పరిపూర్ణత లభిస్తుంది.