14-09-2022, 03:17 PM 
		
		అభి రామ్ జాబ్ కి రిజైన్ చేయడం వల్ల తన సర్వీస్ రివాల్వర్ కాకుండా తన లైసెన్స్ గన్ తీసుకొని వస్తాడు..హార్బర్ లో దాదాపు 30 మంది రౌడీలు ఉంటారు వాళ్ళు కంటైనర్ లు షిప్ లో ఎక్కిస్తూ ఉంటారు ..
అభిరామ్ నీ చూసి ఎవరు అని అడుగుతారు.. అభి రామ్ తన జవాబు చేతల్లో చెప్పడం మొదలు పెట్టాడు..ఇలా అక్కడ one man army లాగా అభి రామ్ అందరినీ చావగొట్టాడు...![[Image: tony-jaa-fight.gif]](https://i.ibb.co/hMNnKng/tony-jaa-fight.gif)
అందరినీ కొట్టి పడేసి సంధ్య వాణి నీ ఎక్కడ ఉంచారో తెలుసుకొని అక్కడికి బయలు దేరాడు..
దారిలో కొంత మంది కార్ లో షూట్ చేస్తూ అభి రామ్ వెనుక పడ్డారు ..అభి రామ్ వాళ్ళ నుండి తప్పించుకుంటూ ప్రెసెంట్ పూర్ణ ఉన్న బిల్డింగ్ కి వస్తాడు.. అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఒక్కొకరిని చంపుకుంతు బిల్డింగ్ మీదకు వస్తాడు.
అక్కడ సల్మాన్ ఇంకా 5 గురు రౌడీలు ఉన్నారు.. అభిరామ్ ఆ 5 గురిని కూడా కొట్టి పడేసి సల్మాన్ దగ్గరకి వచ్చాడు..
సల్మాన్...అరేయ్ సాలె తేరి మా కి చూత్ తేరే మే హిమ్మత్ జ్యాద హే చల్ అబ్ తేరి ఔకాధ్ యాడ్ దిలతం అంటూ అభి మీదకు వచ్చాడు.
అభి రామ్.. అజ అజా అజ్ దేఖలెంగే తు య మే అంటూ సల్మాన్ తో కొట్లాట కు దిగాడు ఇద్దరు ఒకరిని మించి ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు...![[Image: giphy-5.gif]](https://i.ibb.co/KFhRCXQ/giphy-5.gif)
సల్మాన్ అభి రామ్ తో ఫైట్ చేస్తూ మద్యలో తన బెల్ట్ దగ్గర పెట్టిన కత్తి తీసి అభి రామ్ చెస్ట్ లో పొడిచాడు... దాంతో అభి రామ్ కింద పడిపోయాడు..
సల్మాన్...హోగాయ క్వా రే సాలె ఆ లడ్ ముఝ సే అంటూ మళ్ళీ పొడవబోయాడు...
అభి రామ్ కాలి తో సల్మాన్ నీ లాగి పెట్టీ కొట్టి పైకి లేచాడు..![[Image: upgrade.gif]](https://i.ibb.co/ZK7h1ff/upgrade.gif)
అభి రామ్..లంజ కొడకా దొంగ దెబ్బ తీస్తావా అంటూ సల్మాన్ మెడ పట్టుకొని తిప్పేసి దవడ చిల్చేసాడు....![[Image: static-assets-upload9081752580212395234.gif]](https://i.ibb.co/VMs2gBV/static-assets-upload9081752580212395234.gif)
సల్మాన్ ....నహి నహి చోర్ ముజ్జే అంటూ అరుస్తున్నాడు ..అయిన కూడా అభి రామ్ వినకుండా సల్మాన్ నీ చంపేసి వెళ్లిపోతుంటే అక్కడ రూం నుండి చిన్న పిల్లోడి గొంతు వినిపంచింది . అభి రామ్ డోర్ ఓపెన్ చేయడానికి try చేస్తూ ఉన్నాడు. ఇంతలో లోపల నుండి plz help us అంటూ ఆడ మనిషి గొంతు కూడా వినిపించింది
అభి రామ్ ఆడ మనిషి గొంతు విని సంధ్య అని డోర్ దగ్గర నిలబడి అరిచాడు...
సంధ్య...తన పేరు విని ఇంకా గట్టిగా అరుస్తూ కాపాడండి plz అంటూ అరుస్తూ ఉంది...![[Image: images-50.jpg]](https://i.ibb.co/G0S356P/images-50.jpg)
అభి రామ్ డోర్ పగలబొట్టుకొని లోపలికి వచ్చాడు.. అక్కడ సంధ్య తన కొడుకు నీ గట్టిగా హత్తుకొని ఉంది..
అభి రామ్ సంధ్య నీ చూసి నమ్మలేకపోయాడు..తన ఫ్రండ్ సంధ్య రాణి ఇంకా వాళ్ళ అక్క సంధ్య వాణి ఇద్దరు ఒకేలా కొంచం కూడా తేడా లేకుండా ఉన్నారు ..అభి రామ్ సంధ్య వాణి దగ్గరకు వచ్చి తన చేతికి ఉన్న సంకెళ్లు తెంచేసి నేను సంధ్య రాణి ఫ్రండ్ నీ నా పేరు అభి రామ్ అని చెప్పాడు..
సంధ్య...నా చెల్లి ఎక్కడ అని అడిగింది .
అభి రామ్...తను లేదు చనిపోయింది ముందు ఇక్కడ నుండి పదండి అంటూ చిన్న ఇంకా సంధ్య నీ తీసుకొని బయటకు వస్తున్నాడు..
ఎక్కడికి వెళ్ళేది అంటూ పూర్ణ ఎదురుగా నిలబడి ఉంది..
అభి రామ్ నువ్వు ఎవరు అంటూ పూర్ణ నీ చూస్తూ ఉన్నాడు..
సంధ్య..ఇది ఒక రాక్షసి దీని అంతటికీ కారణం ఇదే అంటూ పూర్ణ నీ కోపం గా చూస్తూ ఉంది...
పూర్ణ.. హా నేనే కారణం I am the ruler of this world .. I am a fucking queen అంటూ అరుస్తూ గన్ తీసి సంధ్య నీ షూట్ చేయబోయింది.. అభి రామ్ వెంటనే సంధ్య కి ఎదురుగా అడ్డం నిలబడటం తో బుల్లెట్ అభి రామ్ చేతికి తగిలింది..
పూర్ణ...ఓహ్ మళ్లీ మళ్ళీ మళ్ళీ ఎంత మంది మగాళ్లను చంపుతావు సంధ్య అయ్యోయ్యో చూడు వీడిని అంటూ సానుభూతి చూపిస్తుంది..
సంధ్య.. హా అవును ఇంకా నా గురించి ఎవరు చవకుడడు నువ్వో నేనో ఒకళ్ళమే ఉండాలి రా వచ్చి నన్ను చంపు పూర్ణ అంటూ అరిచింది..
పూర్ణ.. great సరే నీ ఇష్టం ఎందుకు వద్దు అంటాను హ్మ్మ్ గన్ కాదు నిన్ను నా చేతులతో
చాంపుతా అంటూ గన్ పక్కన పడేసి సంధ్య మీదకు వచ్చింది...![[Image: tumblr-monsgt-I3w-O1s33fa6o1-400.gif]](https://i.ibb.co/PTyyhqs/tumblr-monsgt-I3w-O1s33fa6o1-400.gif)
సంధ్య కి ఇంతకు ముందు చాలా గాయాలు అయ్యి ఉండటం వల్ల పూర్ణ నీ కొట్ట లేకపోయింది..
పూర్ణ సంధ్య నీ ఒక రాడ్ తీసుకొని తల మీద కొట్టి ఇంకా బలహీన పరిచి కొట్టింది. సంధ్య తన శక్తి అంత కుడబెట్టుకొనీ పూర్ణ తో ఫైట్ చేస్తూ ఉంది...![[Image: L21c.gif]](https://i.ibb.co/Kz0Ks0m/L21c.gif)
కానీ సంధ్య తల మీద దెబ్బ గట్టిగా తగలడం తో ఇంకా లేగవలేకపోయింది...
....పూర్ణ హా ఇప్పుడు నీ వంతు కొత్త మనీషి ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ చావబోతున్నవ్ అంటూ అభి దగ్గరకు వచ్చింది..
అభి రామ్ లేచి నిలబడి నీ మనుషులు 50 మందిని చంపి పడేసాను నువ్వు ఒక లెక్క కాదు నాకు రా చూసుకుందాం అంటూ పూర్ణ కి ఎదురుగా నిలబడ్డాడు..
పూర్ణ ..ఓహ్ అవునా సరే రా నీ సరదా ఎందుకు కాదు అనాలి అంటూ అభి రామ్ మీద attack చేసింది.
అభి కి పూర్ణ attacking skills చూసి మైండ్ పోయింది.. తనని డిఫెన్స్ చేయలేకపోతున్నారు...![[Image: black-widow.gif]](https://i.ibb.co/hZRs8B6/black-widow.gif)
పూర్ణ అభి ఇంకా సంధ్య నీ కొట్టి పడేసి చిన్న తీసుకొని పారిపోతూ ఉంది.. సంధ్య ఓపిక తెచ్చుకొని పైకి లేచి ఇందాక పూర్ణ పక్కన పడేసిన గన్ తీసుకొని పూర్ణ నీ follow అవుతూ వెళ్ళింది..
పూర్ణ చిన్న నీ లాక్కొని వెళ్తూ మొత్తం నాశనం అయింది . అంటూ ఫోన్ తీసి తన తమ్ముడికి కాల్ చేసింది..
మిశ్రా.. జీ ఆపి జాన్ బోలీయే.
పూర్ణ .. మిశ్రా మేరీ బాత్ సున్ ఘోర్ సే యాహ పూర బర్బాత్ హోగయ అగర్ మే జింది నహి హు తో తు మేర బడ్లా లేనా ఉస్ ఔరత్ కా నాం హే సంధ్య తుజె ఉస్ ఔరత్ కి ఫోటో సెండ్ కి మే దేఖ్ అంటూ ఫోన్ పెట్టేసి చిన్న నీ లాక్కొని వెళ్తుంది..
ఇంతలో సంధ్య వచ్చి పూర్ణ కాలు మీద షూట్ చేసింది...![[Image: images-37.jpg]](https://i.ibb.co/Gc1XwzD/images-37.jpg)
కాలికి బుల్లెట్ తగలగానే పూర్ణ చిన్న నీ పక్కకి తోసి చినాళ్ Kya తు ముజె మారోగి .. నువ్వు నన్ను చంపగలను అని అనుకుంటున్నావా .. అది ఎప్పటికీ జరగదు నా చావు కూడా నేను అనుకుంటే తప్ప నా దగ్గరకి రాదు . నీకూ ఇప్పుడు నుండి అసలు ఎందుకు బ్రతికి ఉన్నన అని అనుకుంటూ క్షణ క్షణం కుమిలి పోతూ బ్రతికెల చేసేవాడు వస్తాడు . నా తమ్ముడు అంటూ సంధ్య నీ కాలి తో తన్ని పూర్ణ బిల్డింగ్ మీద నుండి దూకేసింది...![[Image: falling-descending.gif]](https://i.ibb.co/BzrHtZW/falling-descending.gif)
సంధ్య తల వెళ్ళి గోడకు గట్టిగా తగిలింది.. సంధ్య అక్కడే పడి పోయింది. సంధ్య రక్తం మొత్తం తన వొంట్లో నుండి కారిపోతూ ఉంది.. అభి రామ్ సంధ్య నీ వెతుకుంట పైకి వచ్చాడు.. సంధ్య పరిస్తితి చూసి చనిపోయింది అని అనుకున్నాడు కానీ.. శ్వాస ఆడటం గమనించి చిన్న నీ ఇంకా సంధ్య నీ తీసుకొని అక్కడ నుండి వెంటనే బయలు దేరాడు....
అటు పూర్ణ తమ్ముడు అసూరాన్ మిశ్రా తన అక్క కోసం బయలు దేరాడు.....
..................... THE END .....................
	
అభిరామ్ నీ చూసి ఎవరు అని అడుగుతారు.. అభి రామ్ తన జవాబు చేతల్లో చెప్పడం మొదలు పెట్టాడు..ఇలా అక్కడ one man army లాగా అభి రామ్ అందరినీ చావగొట్టాడు...
![[Image: tony-jaa-fight.gif]](https://i.ibb.co/hMNnKng/tony-jaa-fight.gif)
అందరినీ కొట్టి పడేసి సంధ్య వాణి నీ ఎక్కడ ఉంచారో తెలుసుకొని అక్కడికి బయలు దేరాడు..
దారిలో కొంత మంది కార్ లో షూట్ చేస్తూ అభి రామ్ వెనుక పడ్డారు ..అభి రామ్ వాళ్ళ నుండి తప్పించుకుంటూ ప్రెసెంట్ పూర్ణ ఉన్న బిల్డింగ్ కి వస్తాడు.. అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఒక్కొకరిని చంపుకుంతు బిల్డింగ్ మీదకు వస్తాడు.
అక్కడ సల్మాన్ ఇంకా 5 గురు రౌడీలు ఉన్నారు.. అభిరామ్ ఆ 5 గురిని కూడా కొట్టి పడేసి సల్మాన్ దగ్గరకి వచ్చాడు..
సల్మాన్...అరేయ్ సాలె తేరి మా కి చూత్ తేరే మే హిమ్మత్ జ్యాద హే చల్ అబ్ తేరి ఔకాధ్ యాడ్ దిలతం అంటూ అభి మీదకు వచ్చాడు.
అభి రామ్.. అజ అజా అజ్ దేఖలెంగే తు య మే అంటూ సల్మాన్ తో కొట్లాట కు దిగాడు ఇద్దరు ఒకరిని మించి ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు...
![[Image: giphy-5.gif]](https://i.ibb.co/KFhRCXQ/giphy-5.gif)
సల్మాన్ అభి రామ్ తో ఫైట్ చేస్తూ మద్యలో తన బెల్ట్ దగ్గర పెట్టిన కత్తి తీసి అభి రామ్ చెస్ట్ లో పొడిచాడు... దాంతో అభి రామ్ కింద పడిపోయాడు..
సల్మాన్...హోగాయ క్వా రే సాలె ఆ లడ్ ముఝ సే అంటూ మళ్ళీ పొడవబోయాడు...
అభి రామ్ కాలి తో సల్మాన్ నీ లాగి పెట్టీ కొట్టి పైకి లేచాడు..
![[Image: upgrade.gif]](https://i.ibb.co/ZK7h1ff/upgrade.gif)
అభి రామ్..లంజ కొడకా దొంగ దెబ్బ తీస్తావా అంటూ సల్మాన్ మెడ పట్టుకొని తిప్పేసి దవడ చిల్చేసాడు....
![[Image: static-assets-upload9081752580212395234.gif]](https://i.ibb.co/VMs2gBV/static-assets-upload9081752580212395234.gif)
సల్మాన్ ....నహి నహి చోర్ ముజ్జే అంటూ అరుస్తున్నాడు ..అయిన కూడా అభి రామ్ వినకుండా సల్మాన్ నీ చంపేసి వెళ్లిపోతుంటే అక్కడ రూం నుండి చిన్న పిల్లోడి గొంతు వినిపంచింది . అభి రామ్ డోర్ ఓపెన్ చేయడానికి try చేస్తూ ఉన్నాడు. ఇంతలో లోపల నుండి plz help us అంటూ ఆడ మనిషి గొంతు కూడా వినిపించింది
అభి రామ్ ఆడ మనిషి గొంతు విని సంధ్య అని డోర్ దగ్గర నిలబడి అరిచాడు...
సంధ్య...తన పేరు విని ఇంకా గట్టిగా అరుస్తూ కాపాడండి plz అంటూ అరుస్తూ ఉంది...
![[Image: images-50.jpg]](https://i.ibb.co/G0S356P/images-50.jpg)
అభి రామ్ డోర్ పగలబొట్టుకొని లోపలికి వచ్చాడు.. అక్కడ సంధ్య తన కొడుకు నీ గట్టిగా హత్తుకొని ఉంది..
అభి రామ్ సంధ్య నీ చూసి నమ్మలేకపోయాడు..తన ఫ్రండ్ సంధ్య రాణి ఇంకా వాళ్ళ అక్క సంధ్య వాణి ఇద్దరు ఒకేలా కొంచం కూడా తేడా లేకుండా ఉన్నారు ..అభి రామ్ సంధ్య వాణి దగ్గరకు వచ్చి తన చేతికి ఉన్న సంకెళ్లు తెంచేసి నేను సంధ్య రాణి ఫ్రండ్ నీ నా పేరు అభి రామ్ అని చెప్పాడు..
సంధ్య...నా చెల్లి ఎక్కడ అని అడిగింది .
అభి రామ్...తను లేదు చనిపోయింది ముందు ఇక్కడ నుండి పదండి అంటూ చిన్న ఇంకా సంధ్య నీ తీసుకొని బయటకు వస్తున్నాడు..
ఎక్కడికి వెళ్ళేది అంటూ పూర్ణ ఎదురుగా నిలబడి ఉంది..
అభి రామ్ నువ్వు ఎవరు అంటూ పూర్ణ నీ చూస్తూ ఉన్నాడు..
సంధ్య..ఇది ఒక రాక్షసి దీని అంతటికీ కారణం ఇదే అంటూ పూర్ణ నీ కోపం గా చూస్తూ ఉంది...
పూర్ణ.. హా నేనే కారణం I am the ruler of this world .. I am a fucking queen అంటూ అరుస్తూ గన్ తీసి సంధ్య నీ షూట్ చేయబోయింది.. అభి రామ్ వెంటనే సంధ్య కి ఎదురుగా అడ్డం నిలబడటం తో బుల్లెట్ అభి రామ్ చేతికి తగిలింది..
పూర్ణ...ఓహ్ మళ్లీ మళ్ళీ మళ్ళీ ఎంత మంది మగాళ్లను చంపుతావు సంధ్య అయ్యోయ్యో చూడు వీడిని అంటూ సానుభూతి చూపిస్తుంది..
సంధ్య.. హా అవును ఇంకా నా గురించి ఎవరు చవకుడడు నువ్వో నేనో ఒకళ్ళమే ఉండాలి రా వచ్చి నన్ను చంపు పూర్ణ అంటూ అరిచింది..
పూర్ణ.. great సరే నీ ఇష్టం ఎందుకు వద్దు అంటాను హ్మ్మ్ గన్ కాదు నిన్ను నా చేతులతో
చాంపుతా అంటూ గన్ పక్కన పడేసి సంధ్య మీదకు వచ్చింది...
![[Image: tumblr-monsgt-I3w-O1s33fa6o1-400.gif]](https://i.ibb.co/PTyyhqs/tumblr-monsgt-I3w-O1s33fa6o1-400.gif)
సంధ్య కి ఇంతకు ముందు చాలా గాయాలు అయ్యి ఉండటం వల్ల పూర్ణ నీ కొట్ట లేకపోయింది..
పూర్ణ సంధ్య నీ ఒక రాడ్ తీసుకొని తల మీద కొట్టి ఇంకా బలహీన పరిచి కొట్టింది. సంధ్య తన శక్తి అంత కుడబెట్టుకొనీ పూర్ణ తో ఫైట్ చేస్తూ ఉంది...
![[Image: L21c.gif]](https://i.ibb.co/Kz0Ks0m/L21c.gif)
కానీ సంధ్య తల మీద దెబ్బ గట్టిగా తగలడం తో ఇంకా లేగవలేకపోయింది...
....పూర్ణ హా ఇప్పుడు నీ వంతు కొత్త మనీషి ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ చావబోతున్నవ్ అంటూ అభి దగ్గరకు వచ్చింది..
అభి రామ్ లేచి నిలబడి నీ మనుషులు 50 మందిని చంపి పడేసాను నువ్వు ఒక లెక్క కాదు నాకు రా చూసుకుందాం అంటూ పూర్ణ కి ఎదురుగా నిలబడ్డాడు..
పూర్ణ ..ఓహ్ అవునా సరే రా నీ సరదా ఎందుకు కాదు అనాలి అంటూ అభి రామ్ మీద attack చేసింది.
అభి కి పూర్ణ attacking skills చూసి మైండ్ పోయింది.. తనని డిఫెన్స్ చేయలేకపోతున్నారు...
![[Image: black-widow.gif]](https://i.ibb.co/hZRs8B6/black-widow.gif)
పూర్ణ అభి ఇంకా సంధ్య నీ కొట్టి పడేసి చిన్న తీసుకొని పారిపోతూ ఉంది.. సంధ్య ఓపిక తెచ్చుకొని పైకి లేచి ఇందాక పూర్ణ పక్కన పడేసిన గన్ తీసుకొని పూర్ణ నీ follow అవుతూ వెళ్ళింది..
పూర్ణ చిన్న నీ లాక్కొని వెళ్తూ మొత్తం నాశనం అయింది . అంటూ ఫోన్ తీసి తన తమ్ముడికి కాల్ చేసింది..
మిశ్రా.. జీ ఆపి జాన్ బోలీయే.
పూర్ణ .. మిశ్రా మేరీ బాత్ సున్ ఘోర్ సే యాహ పూర బర్బాత్ హోగయ అగర్ మే జింది నహి హు తో తు మేర బడ్లా లేనా ఉస్ ఔరత్ కా నాం హే సంధ్య తుజె ఉస్ ఔరత్ కి ఫోటో సెండ్ కి మే దేఖ్ అంటూ ఫోన్ పెట్టేసి చిన్న నీ లాక్కొని వెళ్తుంది..
ఇంతలో సంధ్య వచ్చి పూర్ణ కాలు మీద షూట్ చేసింది...
![[Image: images-37.jpg]](https://i.ibb.co/Gc1XwzD/images-37.jpg)
కాలికి బుల్లెట్ తగలగానే పూర్ణ చిన్న నీ పక్కకి తోసి చినాళ్ Kya తు ముజె మారోగి .. నువ్వు నన్ను చంపగలను అని అనుకుంటున్నావా .. అది ఎప్పటికీ జరగదు నా చావు కూడా నేను అనుకుంటే తప్ప నా దగ్గరకి రాదు . నీకూ ఇప్పుడు నుండి అసలు ఎందుకు బ్రతికి ఉన్నన అని అనుకుంటూ క్షణ క్షణం కుమిలి పోతూ బ్రతికెల చేసేవాడు వస్తాడు . నా తమ్ముడు అంటూ సంధ్య నీ కాలి తో తన్ని పూర్ణ బిల్డింగ్ మీద నుండి దూకేసింది...
![[Image: falling-descending.gif]](https://i.ibb.co/BzrHtZW/falling-descending.gif)
సంధ్య తల వెళ్ళి గోడకు గట్టిగా తగిలింది.. సంధ్య అక్కడే పడి పోయింది. సంధ్య రక్తం మొత్తం తన వొంట్లో నుండి కారిపోతూ ఉంది.. అభి రామ్ సంధ్య నీ వెతుకుంట పైకి వచ్చాడు.. సంధ్య పరిస్తితి చూసి చనిపోయింది అని అనుకున్నాడు కానీ.. శ్వాస ఆడటం గమనించి చిన్న నీ ఇంకా సంధ్య నీ తీసుకొని అక్కడ నుండి వెంటనే బయలు దేరాడు....
అటు పూర్ణ తమ్ముడు అసూరాన్ మిశ్రా తన అక్క కోసం బయలు దేరాడు.....
..................... THE END .....................

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)