20-08-2022, 04:42 PM
(14-08-2022, 05:28 PM)Thorlove Wrote: వామ్మో ఇదేంటి...ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యాలా....అంటే అమృత ఇప్పుడు సంజు తో అక్కడే వుంటుందా కొన్ని రోజులు....బాబోయ్.....దాని కన్నా సంజునే తన ఇంటికి తీసుకువెళ్తే సరిపోయేది గా....ఏమో లే.....అప్డేట్ మాత్రం బాగుంది అండి....
అప్డేట్ కి ధన్యవాదాలు
సంజు ఒక విచిత్రమైన సమస్యలో ఉన్నాడు.
అందునా ఒకే ఇంట్లో సెక్స్ కూడా బోరింగ్ రీడర్స్ కి.
అందుకే కొంచెం మార్చి, హీరోయిన్ ని స్లం కి తెచ్చాము.