20-08-2022, 12:06 AM
ఇప్పటి వరకు
ఇక చదవండి...
సాయంత్రం సుధ, విజయ్ ల పెళ్ళి సెట్ చేసాం.. అరుణ నా ప్రక్కన కూర్చుంది.. అరే నువ్వొచ్చాక జీవితం మారి పోయింది.. చాలా థాంక్స్ అంది.. సుభాషిణి నన్ను పక్కకి తీసుకుని వెళ్ళి తన తమ్ముడి కి సుధ ని ఇమ్మని ఇంతకు ముందు అడిగితే ఒప్పుకోని వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగితే ఇస్తామన్నారు.. నా తమ్ముడిని ఒక ఇంటి వాడిని చేసావ్.. నీకు ఏవిధం గా కృతఙ్నతలు చెప్పాలో తెలియడంలేదు అంది.. నేను నవ్వుతూ నన్నే నీలో ఉంచుకున్నావు కదా.. ఇది నా కనీస ధర్మం అని చెప్పా.. సుభాషిణి సిగ్గు పడింది.... అందరికీ జాగ్రత్తలు చెప్పి ఇంటికి వచ్చేసాం... ఇక పరంజ్యోతి అండ్ పార్టీ ని అందరూ మరచిపోయాక పెదనాన్నని ఆ పోజిషన్ లో కూర్చోపెట్టడం నా తర్వాతి టార్గెట్..
ఇక చదవండి...