19-08-2022, 12:54 PM
(19-08-2022, 12:43 PM)Alienx639 Wrote: Kaadu bro meeru senior nenu junior nenu vacchi 2 months kuda avvatledhu
నా కథ చదివి ఎలా ఉందో చెప్పండి మీరు
మీకు తెలుసా నేను కాజల్ అగర్వాల్ కి పెద్ద ఫ్యాన్ నీ తన మీద ఎవరైన ఒక పెద్ద సీరీస్ లాగా స్టోరీ రాస్తే చదవాలి అని ఉంది.. మీ స్టోరీ మీరు చెప్పకముందే కాజల్ ఫస్ట్ సేషన్ చదివేశాను చాలా బాగుంది.. ఆ తర్వాత నేను ఈ స్టోరీ థింక్ చేశాను కాజల్ మీద అనుకున్న దీని కంటే ముందు నిధి రహస్యం మొదలు పెట్టాను.. ఎందుకో తెలీదు ఇప్పుడు తమన్నా నీ మైన్ రోల్ చేశాను...
మీ స్టోరీ అయితే సూపర్ బ్రో బట్ నాకు అల తిడుతూ నట్టు రాయాలంటే నచ్చదు..